Sarkar Live

Cinema

JioHotstar : విలీన‌మైన జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌.. కొత్త ఓటీటీలో ఉచితంగా కంటెంట్‌!
Technology, Cinema

JioHotstar : విలీన‌మైన జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌.. కొత్త ఓటీటీలో ఉచితంగా కంటెంట్‌!

JioHotstar : దేశంలోనే రెండు ప్రసిద్ధ ఓటీటీ (OTT) స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు విలీన‌మ‌య్యాయి. జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ ఒక్క‌ట‌య్యాయి. ఈ రెండింటి విలీనంతో ఆన్‌లైన్ ప్రేక్ష‌కులు జియోహాట్‌స్టార్(JioHotstar) రూపంలో మ‌రింత ఎక్కువ‌ కంటెంట్ ను ఆస్వాదించ‌వ‌చ్చు. జియో, హాట్‌స్టార్ రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న కాంటెంట్‌ను ఒకే వేదిక‌పై వీక్షించ‌వ‌చ్చు. లేటెస్ట్‌ సినిమాలతోపాటు స్పెషల్ షోలు, సిరీస్‌లు చూడ‌వ‌చ్చు. ఇత‌ర అంత‌ర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల‌కు చెందిన కాంటెంట్‌ను కూడా జియో హాట్‌స్టార్‌లో టెలీకాస్ట్ కానున్నాయి. జియోహాట్‌స్టార్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు జియోస్టార్ పేర్కొన్న‌ది. కొత్త స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన వివ‌రాల‌ను సైతం వెల్ల‌డించింది. కాగా రెండు ప్ర‌ముఖ‌ ఫ్లాట్‌ఫామ్‌లు క‌ల‌వ‌డంతో దాదాపు మూడు ల‌క్ష‌ల గంట‌ల కాంటెంట్ యూజ‌ర్స్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. మ‌రోవ...
Nani | మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో నాని..
Cinema

Nani | మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో నాని..

నాచురల్ స్టార్ నాని (Natural Star Nani) చాలా ప్లాన్డ్ గా మూవీస్ చేస్తూ హిట్టు కొడుతుంటారు. తన కెరియర్లో రాజమౌళి(Rajamouli), కృష్ణవంశీ, గౌతమ్ మీనన్ లాంటి డైరెక్టర్ లతో పనిచేశారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. తన నేచురల్ నటనతో ఇండస్ట్రీ (Tollywood Film industry)లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నో హిట్స్ అందుకున్న నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలల(Srikant Odela)తో ప్యారడైజ్ (Paradise) అనే మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ చిత్రీకరణ కూడా శరవేగంగా నడుస్తోంది. ఇదివరకు వీరి కాంబినేషన్లో దసరా మూవీ వచ్చి సూపర్ హిట్టు అయింది. శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్.. నాని గత చిత్రం హాయి నాన్న (Hi Nanna) మంచి విజయాన్ని సాధించింది. హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తున్నాడు. విశ్వక్సేన్ హీరోగా హిట్ మూవీని నిర్మించాడు.అలాగే దానికి కొనసాగింపుగా అడవి శేషు హీరోగా హిట్-2 మూవీని నిర్మించగా అ...
Allu Arjun | అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యలో అట్లీ…?
Cinema

Allu Arjun | అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యలో అట్లీ…?

పుష్పతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తర్వాత ఏ సినిమా చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో తన తర్వాతి మూవీ చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా స్పష్టత లేదు. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నా మూవీ టీం ఇంకా ఫైనలైజ్ అయినట్లు ప్రకటించలేదు. పుష్ప-2కు ముందే అట్లీ (Atlee) డైరెక్షన్లో అల్లు అర్జున్ మూవీ చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది పట్టాలకెక్కలేదు. దీంతో అల్లు అర్జున్ వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు. అట్లీ కూడా తన సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప -2 (Pushpa-2) బిగ్గెస్ట్ హిట్టు తో తన రేంజ్ మారిపోయింది. అట్లీ కూడా షారుక్ ఖాన్ (sharukh Khan) హీరోగా జవాన్ మూవీ తీసి వరల్డ్ వైడ్ గా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు అట...
Vijay Devarakonda | అదరిపోయేలా విజయ్ దేవరకొండ మూవీ టీజర్..
Cinema

Vijay Devarakonda | అదరిపోయేలా విజయ్ దేవరకొండ మూవీ టీజర్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్ తిన్న నూరి (Goutham thinnanoori) డైరెక్షన్లో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగదేవర సూర్యవంశి,సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ కింగ్ డమ్ (Kingdom) అనే టైటిల్ ఖరారు చేస్తూ టీజర్ ను కూడా రిలీజ్ చేసింది. తెలుగు,హిందీ తమిళ్ లో ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ్ లో సూర్య(Surya), హిందీలో రణబీర్ కపూర్ (Ranbeer kapoor) వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగులో ఎన్టీఆర్ (NTR) వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే గుర్తుండి పోయేలా మూవీ నిలుస్తుంది అనిపిస్తుంది. ఇటీవల తను చేసిన మూవీస్ వరుసగా ప్లాప్ అయ్యాయి. దానికి చెక్ పెట్టేలా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్టు గ్యారెంటీ అనేలా టీజర్ కట్ చేశారు. విజయ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల...
Bollywood | బాలీవుడ్ సినిమాలో కింగ్ ..?
Cinema

Bollywood | బాలీవుడ్ సినిమాలో కింగ్ ..?

Bollywood Film Industry | ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో చెప్పలేం. అప్పుడప్పుడు ఊహించని కాంబోలో మూవీస్ సెట్ అవుతుంటాయి.పేరున్న డైరెక్టర్ మూవీలో అవకాశం వేస్తే కథ వినకుండా కూడా డైరెక్టర్ మేకింగ్ మీద నమ్మకంతో బడా హీరో అయినా సరే కమిట్ అయిపోతా ఉంటారు. కొందరు స్టార్స్ అవతల ఉన్నది ఏ హీరో అయినా అందులో తన పాత్ర చిన్నదైనా సరే ఒప్పుకొని సినిమా చేస్తారు. అలా ఓ కాంబినేషన్లో మూవీ రానున్నట్లు, అందులో కింగ్ నాగార్జున (King Nagarjuna) ఒక పాత్ర చేయనున్నట్లు బాలీవుడ్లో వార్తలు (Bollywood News) వినిపిస్తున్నాయి. మున్నాభాయ్ ఎంబిబిఎస్(Munnabhai MBBS), లగే రహో మున్నాభాయ్ (Lage raho Munnabhai) మూవీస్ ని తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) బాలీవుడ్లో (Bollywood) బడా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పీకే సినిమాతో చరిత్ర సృష్టించాడు. రాజ్ కుమార్ హిరానీ...
error: Content is protected !!