Allu Arjun Arrest | అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
Allu Arjun Arrest టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో (Pushpa-2 ) సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా మరో బాలుడు తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్ (Allu Arjun)ను పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..
పోలీసులు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ (Chikkadpally Police Station)కు తీసుకువెళ్లారు. అనంతరం గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచగా.. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత మేజిస్ట్రేట్ అల్లూ అర్జున్ కు14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హ...