Sarkar Live

Cinema

Betting racket : హైదరాబాద్‌లో భారీగా ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ గుట్టుర‌ట్టు
Cinema

Betting racket : హైదరాబాద్‌లో భారీగా ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ గుట్టుర‌ట్టు

Betting racket : హైదరాబాద్ నగరంలో అక్రమంగా నడుస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ (online betting racket) గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్, వెస్ట్‌జోన్ పోలీసులు ఘన్సీబజార్, పూరానాపుల్, షాలీబండ, హయత్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఒక బుకీ (bookie), ఐదుగురు ఏజెంట్లు (agents), ఒక పంటర్ (punter)ను అరెస్టు చేశారు. 55 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 60 డెబిట్ కార్డులు, భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆన్‌లైన్ బెట్టింగ్ పాయింట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ. 23,51,505 (ఒక పాయింట్ = ఒక రూపాయి). ఈ గ్యాంగ్ ప్రముఖ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు అయిన SKYEXCH, RADHE EXCHANGE, 99 RACES, 365 RACES, Placebet999 లాంటి యాప్‌ల ద్వారా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్టు బయటపడింది. అరెస్టయిన వారిలో బుకీల‌లో ఘన్సీబజార్ చార్మినార్ ప్...
Kalki 2898 AD | దీపికా లేకుండా ‘కల్కి 2898 ఏడీ 2’?
Cinema

Kalki 2898 AD | దీపికా లేకుండా ‘కల్కి 2898 ఏడీ 2’?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే (deepika padukone)యాక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. హీరో ప్రభాస్, బిగ్ బీ అమితాబ్, కమల్ హాసన్ (prabhas,amithab, Kamal Hassan)నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. నాగ్ అశ్విన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఈ మూవీ సీక్వెల్ ను కూడా అప్పుడే అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న టీం వీలైనంత తొందరలోనే సెట్స్ పైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. Kalki కలెక్షన్స్ కి మించి..? ఫస్ట్ పార్ట్ ను విజువల్ వండర్ గా ఆడియన్స్ కు అందించిన నాగ్ అశ్విన్..(nag ashvin)ఇప్పుడు తీయబోయే సెకండ్ పార్ట్ ను అంతకు మించి తీసి మరొకసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాలనుకుంటున్నాడు. మూవీ ఎప్పుడు వచ్చినా కలెక్షన్ల సునామి ఖాయమంటున్నారు. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ మరోసారి ఆ మార్కును ...
మెగాస్టార్‌తో మిరాయి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కొత్త ఛాన్స్! -Karthik Gattamneni
Cinema

మెగాస్టార్‌తో మిరాయి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కొత్త ఛాన్స్! -Karthik Gattamneni

Karthik Gattamneni Next Movie 2025 : మిరాయి మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamaneni). తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ తో సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 88 కోట్లు కొల్లగొట్టినట్టు మూవీ టీం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇంతటి భారీ వసూళ్లు రీసెంట్ గా ఏ మూవీకి కూడా రాలేదు. కార్తీక్ ఘట్టమనేని కి డైరెక్టర్ గా ఇది రెండవ సినిమానే. ఫస్ట్ సూర్య వర్సెస్ సూర్య లాంటి ఎక్స్పరిమెంట్ మూవీ తీసి డీసెంట్ హిట్టు అందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మిరాయి లాంటి భారీ మూవీ తీసి ఆడియన్స్ ను థ్రిల్ చేశాడు. కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) డైరెక్టర్ కాకముందు సినిమాటోగ్రాఫర్ గా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్స్ ప్రెస్ రాజ...
Jatadhara Movie : జటాధర రిలీజ్ డేట్ ఫిక్స్..!
Cinema

Jatadhara Movie : జటాధర రిలీజ్ డేట్ ఫిక్స్..!

Jatadhara Release Date : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు బావగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. SMS, శివ మనసులో శృతి సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, మారుతి దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రంతో భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత సమ్మోహనం, భలే మంచి రోజు వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత, భారీ మైథలాజికల్ జానర్ మూవీ జటాధరతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ విడుదల చేసిన పోస్టర్, తర్వాత విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన...
‘Mirai’ మూవీ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ – 100 కోట్లకు చేరువలో!
Cinema

‘Mirai’ మూవీ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ – 100 కోట్లకు చేరువలో!

కొన్ని రోజులు క్రితం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన‌ 'మిరాయ్' (Mirai) సినిమాపై వీక్ష‌కుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. కలెక్షన్ల వ‌ర్షం సైతం కురుస్తోంది. మొదటి రోజు ఓ మాదిరి వసూళ్లు అందుకున్న Mirai చిత్రం.. రెండు, మూడో రోజు మాత్రం భారీగానే వసూళ్లు సాధించింది. ఇక వీకెండ్ పూర్తయ్యేసరికి ఆశించిన‌దాని కంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుంది. ఇంతకీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. హనుమాన్ ఘ‌న విజ‌యం త‌ర్వాత‌ తేజ సజ్జా చేసిన 'మిరాయ్ కి మొద‌టి నుంచే ఎంతో హైప్ ఏర్పడింది. కంటెంట్ పరంగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా విజువల్స్ పరంగా అన్ని వ‌ర్గాల‌ను ఆకట్టుకోవడంతో పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. తొలిరోజు రూ.27.20 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు రూ.55.60 కోట్లకు చేరింది. ఇక ఆదివారం ...
error: Content is protected !!