Sarkar Live

Cinema

మళ్లీ మేకప్ వేసుకున్న వడ్డే నవీన్ – Vadde Naveen comeback
Cinema

మళ్లీ మేకప్ వేసుకున్న వడ్డే నవీన్ – Vadde Naveen comeback

Transfer Thrimurthulu Movie | ఒకప్పుడు వరుస హిట్టు సినిమాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన హీరో వడ్డే నవీన్ (Vadde Naveen)మళ్లీ యాక్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ లో సెలెబ్రెటీల ఇంటర్వ్యూల కింద కామెంట్స్ చూస్తే తన ఫాలోయింగ్ అప్పట్లో ఏ రేంజ్ లో ఉండేది అర్థం అవుతుంది. నవీన్ మళ్లీ ఎప్పుడూ యాక్ట్ చేస్తారో అని వెయిట్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వారందరూ కోరుకున్నట్టుగానే నవీన్ సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ హీరోగా అలరించబోతున్నాడు. దాదాపు 15 ఏళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ వెటరన్ స్టార్ మళ్ళీ మేకప్ వేసుకున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈ హీరో. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి మూవీ అప్పట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆ మూవీ తర్వాత నవీన్ కి యూత్ లో పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత కోరుకున్న ప్రియుడు,బాగున్నారా,చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒ ట్టు మీ ఆవిడ చాలా మంచిది,మా బ...
Allu Arjun | జయం మూవీని బన్నీ చేసుంటే ఎలా ఉండేది? చిన్నికృష్ణ కామెంట్స్ వైరల్
Cinema

Allu Arjun | జయం మూవీని బన్నీ చేసుంటే ఎలా ఉండేది? చిన్నికృష్ణ కామెంట్స్ వైరల్

మూవీ ఇండస్ట్రీ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం మామూలే. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun)నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పుష్ప 2 (Pushpa 2) మూవీ కలెక్షన్లు అయితే ఇండియన్ సినిమా లో టాప్ 2 లో ఉంది. దాదాపు 1800 కోట్ల వసూళ్లు రాబట్టి తన రేంజ్ ను పాన్ ఇండియన్ లెవల్లో పెంచుకున్నాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో తన ఫస్ట్ మూవీకి భారీ ఎత్తున అనౌన్స్ చేశాక ఆ మూవీలో మరో హీరో యాక్ట్ చేశారట. ఈ విషయాన్ని స్టార్ రైటర్ చిన్నికృష్ణ (Chinni krishna) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగోత్రి (gangotri)మూవీ కంటే ముందు జరిగిన విషయాలను చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు. మెగా బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (ashvinidat)ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేశారట. ఆ పార్టీకి చిన్నికృష్ణ కూడా వెళ్ళాడట. అక్కడ తేజ (Teja)డైరెక్షన్ లో అల్లు అర్జున...
Boyapati Srinu : బోయపాటి శ్రీను – నాగచైతన్య కాంబో ఫిక్స్..?  మరో పక్కా మాస్ మసాలా మూవీ
Cinema

Boyapati Srinu : బోయపాటి శ్రీను – నాగచైతన్య కాంబో ఫిక్స్..? మరో పక్కా మాస్ మసాలా మూవీ

Upcoming Telugu Movies 2025 : మాస్ మూవీస్ ను ఓ లెవల్లో తీసే డైరెక్టర్ ఎవరంటే ప్రజెంట్ జనరేషన్ లో బోయపాటి శ్రీను (Boyapati Srinu) అనే చెబుతారు.తెరపై హీరోను మాస్ ఎలివేషన్ లతో ఓ రేంజ్ లో చూపెడుతాడు. ఫస్ట్ మూవీ నుండే ఊర మాస్ డైరెక్టర్ గా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ నుండి మూవీ వస్తుందంటే చాలు ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ మూవీ భద్ర (Bhadra) తోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని తులసి (Thulasi) మూవీతో విక్టరీ వెంకటేష్ కు బంపర్ హిట్టును అందించాడు. ఇక బాలయ్య, బోయపాటి కాంబో(Balayya Boyapati combo) సెట్ అయితే చాలు బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమనే ఫ్యాన్స్ ఫిక్స్ అయి పోతారు. ప్రజెంట్ వీరిద్దరి కాంబోలో అఖండ 2 (Akhanda 2) తెరకెక్కుతోంది. సెట్స్ పై ఉన్న ఈ మూవీ పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అఖండ సిల్వర్ స్క్రీన్ పై ఎంత హవా చూపించిందో మనకు తెలుసు. బాక్సాఫీస్ ...
విజయ్ దేవరకొండ కెరీర్‌లో మెరుగైన చిత్రం – Vijay Devarakonda
Cinema

విజయ్ దేవరకొండ కెరీర్‌లో మెరుగైన చిత్రం – Vijay Devarakonda

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించలేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన కింగ్ డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం….. స్టోరీ… సూరి, శివ (విజయ్ దేవరకొండ, సత్య) ఇద్దరు అన్నదమ్ములు. ఒకరికి ఒకరు ప్రాణంగా పెరుగుతుంటారు. వీళ్ల ఇంట్లో రోజు గొడవలే జరుగుతుంటాయి. ఒక సిట్యువేషన్ లో వీళ్ల నాన్న ని శివ చంపి పారిపోతాడు.పెద్దయ్యాక సూరి పోలీసు అవుతాడు. శివ స్మగ్లింగ్ గ్యాంగ్ కి లీడర్ అవుతాడు. ఒక రిస్కీ ఆపరేషన్ లో భాగంగా సూరి స్పై గా మారి వాళ్ళ అన్న దగ్గరికి చేరుతాడు. అక్కడికి వెళ్ళాకా ఏమైంది..? శివను అక్కడి నుండి తీసుకొచ్చాడా..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.. Vijay Devarakonda : మూవీ ఎలా ఉందంటే… విజయ్ దేవరకొండ గత సినిమా...
Coolie Trailer | అదిరిపోయే బీజీఎంతో ‘కూలీ’ ట్రైలర్: రజినీ, నాగ్ షో స్టార్ట్స్!
Cinema

Coolie Trailer | అదిరిపోయే బీజీఎంతో ‘కూలీ’ ట్రైలర్: రజినీ, నాగ్ షో స్టార్ట్స్!

Coolie Trailer | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajnikanth)ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ కూలీ. మూవీ సెట్స్ పై ఉన్నప్పటి నుండి ఎప్పటికప్పుడు అదిరిపోయే అప్డేట్స్ తో ముందుకు వస్తున్న మేకర్స్ కొద్దిసేపటి క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.రజినీ సినిమాల్లో ఫస్ట్ టైమ్ సెన్సార్ వాళ్ళు ఎ సర్టిఫికెట్ ఇచ్చిన మూవీగా ఆడియన్స్ ముందుకు వస్తుంది. నెగిటివ్ రోల్ లో నాగ్.. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా డైరెక్టరే చెప్పుకొచ్చారు. నాగ్ తో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ (Ameer Khan, upendra, Sathyaraj)లాంటి టాప్ స్టార్స్ ఇందులో యాక్ట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. లోకేష్ కనకరాజ్ (Lokesh kanukaraj)మూవీ అంటేనే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అందులో రజినీ హీరో అవడం, టాప్ యాక్టర్స్ ఇందులో ఉండడంతో బాక్సాఫీస్ షేక...
error: Content is protected !!