Nagarjuna | జైలర్ -2 లో నాగ్ నటిస్తున్నారా..?
Nagarjuna in Jailer 2 Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super star Rajinikanth)వరుస ఫ్లాఫ్ ల నుండి బయట పడేసి తన రేంజ్ హిట్టు ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కి చూపించిన మూవీ జైలర్ (Jailar). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson dileep kumar)డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్ లను కొల్లగొట్టింది. ఆ టైంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని కూడా మూవీ టీమ్ ప్రకటించింది.ఆల్రెడీ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రజినీకాంత్ మరో సినిమా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలీ (kooli)మూవీని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాడు. ఈ మూవీలో టాలీవుడ్ నుంచి నాగార్జున(nagarjuna), కన్నడ నుంచి ఉపేంద్ర (upendra)యాక్ట్ చేస్తున్నారు. నాగార్జున నుండి సోలోగా మూవీ వచ్చి చాన్నాళ్లే అయిపోయింది. ఆఖరిగా తన నుండి నా స్వామి రంగ మూవీ వచ్చింది. ఆ తర్వాత ఏ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇంపార్టెంట్...