Salman Khan | సల్మాన్ రామాయణం అందుకే ఆగిందా..?
Salman Khan Movie | ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు మైథలాజికల్ మూవీస్ చాలానే వచ్చాయి.మహాభారతం(Maha bharatha), రామాయణం (Ramayanam) స్టోరీని తెరకెక్కించడానికి కొందరు డైరెక్టర్ లు ఇప్పటికీ స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటూనే ఉన్నారు. ఆడియన్స్ కూడా ఈ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరిస్తూనే ఉంటారు. ఆడియన్స్ మెచ్చేలా మూవీ తీస్తే చాలు సినిమాను సూపర్ హిట్టు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు మైథాలజికల్ జానర్లో మూవీ అంటే ముందు గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆరే. ఆయన వేయని క్యారెక్టర్ లేదంటే అతిశయోక్తి కాదు. రాముడిగా,కృష్ణుడిగా, అర్జునుడిగా ఇలా చాలా క్యారెక్టర్ లలో మెప్పించాడు. ఆయన తర్వాత ఆ రేంజ్ లో మెప్పించిన నటుడు లేడని చెప్పొచ్చు.
తర్వాతి తరం డైరెక్టర్స్ మైథాలజికల్ జానర్ ని టచ్ చేయకుండా వేరే జానర్ లో మూవీస్ తీసారు. ఇక లేటెస్ట్ ట్రెండ్ మళ్ళీ కొందరు ఈతరం డైరెక్టర్లు అలాంటి మూవీస్ తీయడానికి మ...




