Sarkar Live

Crime

SLBC Tunnel : ప్రమాదం జరిగి 28వ రోజు.. ఏడుగురి కోసం నిర్విరామంగా  గాలింపు చర్యలు..
Crime

SLBC Tunnel : ప్రమాదం జరిగి 28వ రోజు.. ఏడుగురి కోసం నిర్విరామంగా గాలింపు చర్యలు..

SLBC Tunnel collapse : శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం పాక్షికంగా కూలిపోయిన విషాదకర ఘటనలో లోపల చిక్కుకున్న ఏడుగురి కోసం గాలింపు చర్య నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. గల్లంతయినవారి కోసం అనుమానం ఉన్న ప్రదేశాల నుంచి సహాయక సిబ్బంది ఉక్కు, మట్టిని అత్యాధునిక యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. పెద్ద రాళ్లను తొలగింపు ఎస్కవేటర్లు, ఇతర యంత్రాలు, 'లోకో రైలు' ఉపయోగించి సొరంగం నుండి పెద్ద రాళ్లను తొలగిస్తున్నట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీటి ఊట నిరంతరం విపరీతంగా రావడంతో సహాయక చర్యలకు సవాళ్లు ఏర్పడుతున్నాయి. నేల స్థిరత్వానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి నిపుణులను పిలిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తు నిర్వహణ) అరవింద్ కుమార్ పరిశోధన ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఐదు షిప్టులుగా సహాయక చర్యలు ...
Warangal : ఆడ‌పిల్ల‌ల‌కు మత్తు మందు ఇచ్చి మృగాళ్లకు అప్పగిస్తూ..
Crime

Warangal : ఆడ‌పిల్ల‌ల‌కు మత్తు మందు ఇచ్చి మృగాళ్లకు అప్పగిస్తూ..

Warangal News | డ్ర‌గ్స్ కు బానిసైన ఓ కిలాడీ లేడి స్కూళ్ల‌కు వెళ్లే అమాయక ఆడపిల్లల‌ను టార్గెట్ చేసింది. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన కొంద‌రు దుండ‌గులు కొన్ని రోజులుగా ఎన్నో అకృత్యాలు పాల్ప‌డ్డారు. చివ‌ర‌కు వీరి ఘోరాలు చూసి ఏకంగా పోలీసులే షాక్ అయ్యారు. వారు చేసిన దారుణాలు తెలుసుకుంటే ఆడపిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే అంద‌రిలో వ‌ణుకు పుడుతోంది. వివ‌రాల్లోకి వెళితే.. హనుమకొండ (Hanmakonda) జిల్లా దామెర (Damera) మండలానికి చెందిన ఓ కిలాడీ లేడీ కొన్నాళ్లుగా వరంగల్‌ ‌మిల్స్ ‌కాలనీలో నివాసముంటోంది. స‌ద‌రు మహిళ తనతోపాటు డ్రగ్స్‌ (Drugs)కు అలవాటు పడిన ఓ యువ‌తితో పాటు మ‌రో నలుగురు యువకులతో కలిసి ముఠా ఏర్పడ్డారు. వీరంతా పాఠశాలల‌కు వెళ్లే విద్యార్థినుల‌ను టార్గెట్ చేసుకుని దారుణాలకు పాల్పడ్డారు. వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్‌ ‌పాఠశాలల వద్ద త‌ర‌చూ రెక్కీ నిర్వహించేవారు. ఈ కిలేడీ స్...
British woman raped | బ్రిటిష్ మ‌హిళ‌పై అత్యాచారం.. ఢిల్లీలో కలకలం
Crime

British woman raped | బ్రిటిష్ మ‌హిళ‌పై అత్యాచారం.. ఢిల్లీలో కలకలం

British woman raped : ఓ బ్రిటిష్ మ‌హిళ ఢిల్లీలోని మ‌హిపాల్‌పూర్ ప్రాంతం (Delhi’s Mahipalpur area)లో ఉన్న హోట‌ల్‌లో ఇద్ద‌రు వ్య‌క్తుల చేతిలో లైంగిక వేధింపు, అత్యాచారానికి గురైన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న మార్చి 11న చోటుచేసుకోగా ఆమె ఫిర్యాదు మేర‌కు ఇద్ద‌రిని అరెస్టు చేసి విచార‌ణ చేప‌ట్టామ‌ని పోలీసులు (Police) ఈ రోజు వెల్ల‌డించారు. భారతదేశంలో ఉన్న బ్రిటిష్ హైకమిషన్ (British High Commission)కు కూడా ఈ విషయాన్ని సమాచారం అందించారు. British woman raped : అస‌లేం జ‌రిగిందంటే.. బాధితురాలు గోవా (Goa) ప‌ర్య‌ట‌న‌కు రాగా సామాజిక మాధ్యమాల (social media) ద్వారా 24 ఏళ్ల కైలాష్ అనే యువ‌కుడితో పరిచయం ఏర్పరచుకుంది. కైలాష్ ఢిల్లీలో నివసించే వ్యక్తి. మొదట్లో సోషల్ మీడియా ద్వారా వారు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. అతడు తరచుగా ఆమెతో చాట్ చేసేవాడు. ఈ క్ర‌మంలో ఇద్దరూ మర...
Israeli tourist | క‌ర్ణాట‌క‌లో దారుణం.. ఇజ్రాయిల్ మ‌హిళ‌పై అత్యాచారం
Crime

Israeli tourist | క‌ర్ణాట‌క‌లో దారుణం.. ఇజ్రాయిల్ మ‌హిళ‌పై అత్యాచారం

Israeli tourist : కర్ణాటక (Karnataka)లో దారుణం వెలుగుచూసింది. ప్రముఖ పర్యాటక ప్రదేశం హంపిలో ఇజ్రాయెల్ మ‌హిళ (Israeli female tourist ) లైంగిక దాడికి గురైంది. ఆమెతోపాటే మ‌రో మహిళ‌పై కూడా దుండ‌గులు సామూహిక అత్యాచారం చేశారు. మ‌హిళా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నత‌రుణంలో ఈ దారుణం చోటుచేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. చెరువు వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. ఇజ్రాయెల్‌కు చెందిన 27 ఏళ్ల యువతి కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం హంపీ (Hampi)ని సందర్శించేందుకు వచ్చింది. ఆమె అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని బస చేసింది. ఆ ఇంటి యజమాని అయిన 29 ఏళ్ల మరో మహిళ కూడా ఆమెతో కలిసి ఉండేది. హంపీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సనాపూర్ చెరువు వద్దకు వీరు వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి టూరిస్ట్‌లను టార్గెట్ చేశారు. మొదటగా పెట్రోల్‌కు 100 రూపాయలు కావాలని అడిగారు. వారు ఇవ్వకపోవడంతో దుండగులు వారిపై దాడి చేశ...
Falcon Scam | హైదరాబాద్ హాకర్ 800A జెట్ స్వాధీనం చేసుకున్న ఈడీ
Crime

Falcon Scam | హైదరాబాద్ హాకర్ 800A జెట్ స్వాధీనం చేసుకున్న ఈడీ

Falcon Scam : ఫాల్క‌న్ స్కాం కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. నిందితుడు ఉప‌యోగించిన హాక‌ర్ 800A జెట్ (N935H) జెట్ విమానాన్ని ఎన్‌ఫోర్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate (ED) హైదరాబాద్ శాఖ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport (RGIA)లో స్వాధీనం చేసుకుంది. ఫాల్కన్ స్కాం ప్రధాన నిందితుడు అమర్‍దీప్ కుమార్ ఈ జెట్‌ను రూ. 850 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Falcon Scam ఎలా జ‌రిగింది? గత నెలలో ఫాల్క‌న్ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై Enforcement Directorate (ED) దర్యాప్తును ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ముందుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. అధిక లాభాలు ఇస్తామంటూ పెట్టుబ‌డిదారుల నుంచి ఫాల్కన్ గ్రూప్ సంస్థ భారీగా నిధులు వ‌సూలు చేసి మోసం చేసిందనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పెట్టుబడి పేరుతో మొత్తం రూ. 1,700 కోట...
error: Content is protected !!