Khammam | ‘ఢీ’ ఫేమ్ డ్యాన్సర్ కల్యాణి ఆత్మహత్య.. కారణం ఇదే…
Khammam News | ప్రముఖ టీవీ చానెల్ రియాలిటీ షో 'ఢీ' (‘Dhee’ show) డ్యాన్సర్ కావ్య కల్యాణి (Kavya Kalyani) ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసగించాడనే మనస్తాపంతో అతడి ఇంట్లోనే ఖమ్మం (Khammam) జిల్లా పొన్నెకల్ (Ponnekal)లో ఈ రోజు ఉరి వేసుకొని బలవర్మరణానికి పాల్పడింది. ఈ వార్త ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ప్రేమ, సహజీవనం
ఖమ్మంలోని బ్యాంకు కాలనీకి చెందిన కావ్య కల్యాణి (Kavya Kalyani) డ్యాన్సర్. రియాలిటీ షో ఢీ (Dhee)తో ఆమె ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామానికి చెందిన అభిలాష్ అలియాస్ అభితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అభి కూడా డ్యాన్సర్ కావడంతో వీరిద్దరు దగ్గరయ్యారు. ఖమ్మంలోనే వీరు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం
కల్యాణితో అ...




