Sarkar Live

Special Stories

Special Stories

​Surveyor Scam | వామ్మో.. సర్వేయర్ ‘సరిహద్దులు’ దాటిన సంపాదన!
Special Stories

​Surveyor Scam | వామ్మో.. సర్వేయర్ ‘సరిహద్దులు’ దాటిన సంపాదన!

​విధులు నిర్వహించిన ప్రతి మండలంలోనూ ‘విజయ’మే.. ​బినామీల పేరిట కోట్ల సామ్రాజ్యం.. తవ్వేకొద్దీ దిమ్మతిరిగే ఆస్తులు! Surveyor Scam in Hanumakonda​ | ఆయనో సాదాసీదా ప్రభుత్వ సర్వేయర్. భూముల సరిహద్దులు కొలవడమే ఆయన విధి. కానీ, చేతిలో ఉన్న సర్వే గొలుసుతో తన సొంత ఆస్తుల సరిహద్దులను మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తుకు పెంచేసుకున్నారు. విధులు నిర్వహించిన ప్రతి మండలంలోనూ సారుకు ‘విజయ’మే లభించిందని, బినామీల పేర్లతో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారనే గుసగుసలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ​నర్సింహులపేట టూ హన్మకొండ.. ‘కనకవర్షం’! ​నర్సింహులపేట మండలంలో ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, అనతికాలంలోనే కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించే స్థాయికి చేరుకోవడంపై స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తు...
గరీబ్ నగర్‌లో ‘సర్కార్’ భూమి స్వాహా! – Land Encroachment
Special Stories

గరీబ్ నగర్‌లో ‘సర్కార్’ భూమి స్వాహా! – Land Encroachment

​సర్వే నెం. 95 పై కన్నేసిన స్థానిక లీడర్లు.. దర్జాగా వెంచర్! ​కబ్జాకు గురైన భూమి విలువ రూ. 2 కోట్ల పైమాటే! ప్రభుత్వ భూమిగా తేల్చిన గీసుగొండ తహసీల్దార్.. అయినా ఆగని అక్రమార్కులు! ​Govt Land Encroachment in Gareeb Nagar | అధికార బలం, రాజకీయ అండదండలు ఉంటే చాలు.. సర్కార్ భూమిని సైతం అడ్డగోలుగా నొక్కేయవచ్చని భావిస్తున్నారు కొంతమంది స్థానిక నాయకులు.వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని గరీబ్ నగర్‌లో విలువైన ప్రభుత్వ భూమిపై స్థానిక లీడర్లు కర్చీఫ్ వేశారు. ఏకంగా రూ. 2 కోట్ల పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి, ప్రైవేటు వెంచర్‌గా మార్చేందుకు స్కెచ్ వేసిన ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ​సర్వే నెం. 95 లో అడ్డగోలు కబ్జా.. ​గరీబ్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 95 లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఉంది. అయితే, ఈ భూమిపై కన్నేసిన కొందరు స్థాని...
TB Hospital | ఎస్ఆర్ డిజిటలైజేషన్ పేరిట అక్రమ వసూళ్లు
Special Stories

TB Hospital | ఎస్ఆర్ డిజిటలైజేషన్ పేరిట అక్రమ వసూళ్లు

​ఒక్కో ఉద్యోగి ₹500 ‘ఫోన్ పే’ చేయాలంటూ వాట్సాప్ గ్రూపులో హుకుం! ​నేటితో ముగియనున్న గడువు.. DME కి ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగుల సిద్ధం Hanmakonda TB Hospital | నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన హన్మకొండలోని ప్రభుత్వ టీబీ ఆసుపత్రి (Tuberculosis Hospital) అవినీతికి అడ్డాగా మారుతోంది. ఆసుపత్రిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారే స్వయంగా వసూళ్ల పర్వానికి తెరలేపడం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా జరగాల్సిన ఉద్యోగుల సర్వీస్ రికార్డ్ (SR) డిజిటలైజేషన్ ప్రక్రియను సదరు సూపరింటెండెంట్ తన కాసుల కక్కుర్తికి వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​వాట్సాప్ గ్రూపులో ‘ఫోన్ పే’ హుకుం! ​ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియకు ఈరోజే (ఆదివారం) ఆఖరి గడువు కావడంతో, ఆసుపత్రి సూపరింటెండెంట్ దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్క...
కాంగ్రెస్‌లో స్వీయ విధ్వంసక రాజకీయం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ముప్పేట దాడి.. సిఎం రేవంత్ వర్గమే టార్గెట్ చేసిందా?
Special Stories

కాంగ్రెస్‌లో స్వీయ విధ్వంసక రాజకీయం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ముప్పేట దాడి.. సిఎం రేవంత్ వర్గమే టార్గెట్ చేసిందా?

Telangana Politics - Congress Internal War | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress party)ని కూలదోయడానికి ప్రత్యర్థుల అవసరం లేనట్లే కనిపిస్తోంది. ప్రస్తుత పదవీకాలం మధ్యలోనే, పార్టీ అంతర్గత నాయకత్వం స్వీయ విధ్వంసక రాజకీయాల్లో ఆరితేరినట్లు స్పష్టమవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయకర్తగా సాగుతున్న బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) చుట్టూ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన రాజకీయ వ్యూహం తెరపైకి వచ్చింది. ఒక ప్రముఖ ఛానల్‌లో ఆయనను "అసమర్థుడిగా" చిత్రీకరిస్తూ వచ్చిన కథనాలు గాంధీభవన్‌తో పాటు లండన్, ఢిల్లీ వేదికల వరకు పెను కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి ఛానల్‌లోనే వ్యతిరేక వార్తలు! సాధారణంగా ఒక టీవీ ఛానెల్‌లో ఇలాంటి వ్యతిరేక కథనం రావడం పెద్ద విషయమేమీ కానప్పటికీ, సదరు ఛానెల్ యజమాని ముఖ్యమంత్...
​RTO Corruption | ఆర్టీవో గారి ‘రవాణా’ లీలలు: ఆ ఒక్క వికెట్ పడితే ఖేల్ ఖతం!
Special Stories

​RTO Corruption | ఆర్టీవో గారి ‘రవాణా’ లీలలు: ఆ ఒక్క వికెట్ పడితే ఖేల్ ఖతం!

​అందినకాడికి దండుకున్న ‘ఆ’ అధికారి ​గత ప్రభుత్వంలో పోస్టింగ్‌లు, బదిలీలతో భారీగానే వెనకేసినట్లు ఆరోపణలు ? ​తోటి అధికారులతో పాటు వాహనదారులకూ వాత.. ​‘ఆ ఒక్క వికెట్ పడితే ఖేల్ ఖతం’… రవాణా శాఖలో జోరుగా సెటైర్లు! RTO Corruption | "వామ్మో… రామచంద్రా… ఆ రవాణా శాఖ అధికారి లీలలు మామూలుగా ఉండేవి కావాయ్యో !" అంటూ ఇప్పుడు సదరు శాఖలో ఉద్యోగులు, అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి గారి అవినీతి పురాణం ఇప్పుడు రవాణా శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. పోస్టింగ్‌ల దగ్గర నుంచి బదిలీల వరకు.. ప్రతి ఫైలుకూ ఓ రేటు కట్టి గట్టిగానే దండుకున్నట్లు శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది. ​RTO Corruption : జోన్‌ను గుప్పిట్లో పెట్టుకుని… ​సదరు అధికారి గత ప్రభుత్వంలో ఓ కీలకమైన జోన్‌ను తన గుప్పిట్లో పెట్టుకొని, సమాంతర సామ్రాజ్యాన్ని నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. నిబ...
error: Content is protected !!