Sarkar Live

State

Pushpak Bus | ప్రయాణికులకు గుడ్ న్యూస్..  అందుబాటులోకి మరిన్ని పుష్పక్‌ సర్వీసులు
State

Pushpak Bus | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరిన్ని పుష్పక్‌ సర్వీసులు

Hyderabad | శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) కు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. డిమాండ్ ను బ‌ట్టి మ‌రిన్ని పుష్పక్‌ సర్వీసులను(Pushpak Bus Services ) పెంచ‌నున‌ట్లు ఆర్టీసీ(TGSRTC) అధికారులు ప్ర‌క‌టించారు. ఇప్పటికే కొన్ని బస్సులు సర్వీసులు న‌డుస్తుండ‌గా మరో 6 సర్వీసులు ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. ఈ బస్సులు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మీదుగా ప్ర‌యాణికుల‌కు సేవ‌లందిస్తాయి. ఈ బస్సులు మొత్తం 24 ట్రిప్పులు (Pushpak Bus ) నడుస్తున్నాయి. Pushpak Bus టైమింగ్స్‌.. హాల్టింగ్ స్టేజీలు Pushpak Bus Timings : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, రాణిగంజ్‌, సెక్రటేరియట్‌, రవీంద్రభారతి, హజ్‌హౌస్‌, నాంపల్లి, గాంధీభవన్‌(Gandhi Bhavan), ఎంజే మార్కెట్‌, అఫ్జల్‌గంజ్‌, బహదూర్‌పుర, ఆరాంఘర్ వ‌ద్ద హాల్టింగ్‌ల‌తో శంషాబాద్...
Caste Survey | మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే.. వివ‌రాలు ఇవ్వ‌నివారు ఇవ్వొచ్చు..
State

Caste Survey | మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే.. వివ‌రాలు ఇవ్వ‌నివారు ఇవ్వొచ్చు..

Caste Survey in Telangana : రాష్ట్రంలో మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే వివరాల నమోదుకు అవకాశం క‌ల్పిస్తున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka ) వెల్ల‌డించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు. మూడు పద్ధతుల్లో ఇప్పటివరకు నమోదు చేసుకొని వారికి అవకాశం కల్పిస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ సచివాలయంలో సమగ్ర ఇంటింటి సర్వే పై జరిగిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కుల గణన (Caste Survey) విజయవంతమైతే దేశమంతా చేయాల్సి వ‌స్తుంది భావించేవారు రీసర్వే కోరుతున్నారని ఆరోపించారు. బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్ బీసీల దశాబ్దాల కల నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం (Congress Govt)తో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు కలిసి రావాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో ఓబీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన...
Medaram 2025 | మేడారం మినీ జాత‌ర ప్రారంభం.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు
State

Medaram 2025 | మేడారం మినీ జాత‌ర ప్రారంభం.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

Medaram Mini Jatara 2025 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మ (Medaram Sammakka Saralamma ) మినీ జాతర అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. నేటి నుంచి నాలుగు రోజుల‌పాటు ఈ వేడుక కొన‌సాగ‌నుంది. రెండేళ్ల‌కోసారి మ‌హాజాత‌ర జ‌రుగుతుండ‌గా మ‌ధ్య‌లో ఈ చిన్న జాత‌ర‌ను నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. గత ఏడాది మహాజాతర జరిగింది. మ‌ళ్లీ 2026లో నిర్వ‌హించ‌నున్నారు. మినీ జాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరుగుతుంది. గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగే పండుగతో మినీ జాతర ప్రారంభమైంది. మినీ జాతర చరిత్ర పూర్వం మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారలమ్మ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. మాఘ శుద్ధ పౌర్ణమికి వారం రోజుల ముందు వచ్చే బుధవారం గిరిజనులు (Koya community) పాత గుడిసెలను తొలగించి, కొత్త వాటిని నిర్మించి భక్తి శ్రద్ధలతో మండమెలిగే పండుగను నిర్వహించేవారు. ఆ తర్వాత పౌర్ణమికి మహాజాతర నిర్వహించడం ...
New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌
State

New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌

New Ration Card Applications : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్ కార్డుల (Food Security Cards) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మీసేవ పోర్టల్ (Meeseva Portal) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలో మీ సేవ కేంద్రాల వ‌ద్ద జ‌నం బారులు తీరుతున్నారు. అయితే.. తొలి రోజే కొన్ని అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి. స‌ర్వ‌ర్ డౌన్ లాంటి స‌మస్య‌లు కార‌ణంగా రేష‌న్‌కార్డుల ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంలో జాప్యం అవుతోంది. దీంతో ద‌ర‌ఖాస్తుదారులు గంట‌ల కొద్దీ క్యూలో వేచి చూడాల్సి వ‌స్తోంది. New Ration Card Applications ప్రక్రియ ఇలా.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు (New Ration Card Applications ) చేసుకునే విధానం ఎంతో సులభం. తెలంగాణ (Telangana) ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల ప్రకారం మీసేవ కేంద్రాల ( MeeSeva centers) ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా అర్హత కలిగి...
High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం
State, Trending

High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం

Indian Railways News | హైద‌రాబాద్‌కు రెండు హైస్పీడ్ రైళ్లు ( High-speed trains) త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- బెంగళూరు, హైద‌రాబాద్‌-చెన్నై మ‌ధ్య ఇవి న‌డ‌వ‌నున్నాయి. విమానానికి (flight) స‌మానంగా వీటి వేగం ఉండ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ( High-speed rail corridor) ప్రాజెక్ట్ విజయవంతమైతే హైద‌రాబాద్‌-బెంగ‌ళూరుకు కేవ‌లం 2 గంట‌లు, హైద‌రాబాద్-చెన్నైకు 2 గంట‌ల 20 నిమిషాల్లో ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకోవ‌చ్చు. జపాన్ షికాన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ హైస్పీడ్ రైళ్ల‌ను రూపొందిస్తున్నారు. రిస్క్ లేని High-speed trains ప్ర‌యాణం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru), హైద‌రాబాద్ నుంచి చెన్నైరైలు ప్ర‌యాణానికి 10-15 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైళ్ల‌ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విమాన ప్ర...
error: Content is protected !!