Sarkar Live

State

Komuravelli Jatara 2025 : నేటి నుంచే కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న జాత‌ర‌
State

Komuravelli Jatara 2025 : నేటి నుంచే కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న జాత‌ర‌

Komuravelli Jatara 2025 : సిద్ధిపేట జిల్లా చేర్యాల మండ‌లం కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి జాతర జనవరి 19 నుంచి ప్రారంభమ‌వుతోంది. సంక్రాంతి పండుగ‌ తర్వాత వ‌చ్చే మొదటి ఆదివారంతో మ‌ల్ల‌న్న జాత‌ర‌ ప్రారంభమై సుమారు మూడు నెల‌ల‌పాటు అంటే ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజున ముగుస్తుంది. Komuravelli Jatara 2025 : ప్ర‌తీ ఆదివారం సంద‌డే సంద‌డి.. జాత‌ర రోజుల్లో ఆల‌యంలో ప్రతీ ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. పెద్దం సంఖ్య‌లో భ‌క్తులు ఇక్క‌డికి ముందుగానే వ‌చ్చి స్వామి, అమ్మవార్లకు నైవేథ్యం సమర్పించనున్నారు. ఇక, పట్నం వేసి స్వామివారి కల్యాణం జరిపించి మొక్కులను చెల్లించుకుంటారు. వీటిలో నాలుగు ప్రధాన ఘట్టాలతో పాటు మరో రెండు వేడుకలు కూడా నిర్వ‌హిస్తారు. ఇలా ఉంటే కొమురవెల్లి జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య‌లు భక్తులు వస్తారు. తెలంగాణ‌కు సంబ...
Orvakal Mobility Valley : ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ పార్క్‌.. భారీ ప్రణాళికల‌తో ముంద‌డుగు
State

Orvakal Mobility Valley : ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ పార్క్‌.. భారీ ప్రణాళికల‌తో ముంద‌డుగు

Amravati : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎల‌క్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధికి ముంద‌డుగు ప‌డింది. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) పేరుతో ఓ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. క‌ర్నూలు జిల్లాలో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దీన్ని స్థాపించ‌నుండ‌గా చంద్ర‌బాబు స‌ర్కారు అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 1,200 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 1,800 కోట్ల పెట్టుబడితో ఈ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ పార్క్ (Electric vehicle park) ఏర్పాటు కానుంది. ఇందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం ఏమిటంటే.. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ ( Karnool Orvakal Mobility Valley) లో విద్యుత్ వాహన పరిశ్రమల‌కు అవసరమైన అన్ని సౌక‌ర్యాల‌ను కల్పించ‌నున్నారు. ఈ ఈవీ ( (EV) పార్క్‌లో సాంకేతిక పరిశోధన (R&D) కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబోరేటరీలు, ప్రముఖ తయ...
Chiranjeevi : మెగాస్టార్- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ఆఖరు మూవీకి 32 ఏళ్లు…
Cinema, State

Chiranjeevi : మెగాస్టార్- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ఆఖరు మూవీకి 32 ఏళ్లు…

Megastar Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో ఇప్పటికి రారాజుగా వెలుగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 90 వ దశకంలో ఆయన సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ థియేటర్లకి ఎగబడే వారు. అలాంటి క్రేజ్ ని మెగాస్టార్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. మెగాస్టార్ డాన్సులు, ఫైట్లతో ఆడియన్స్ పిచ్చెక్కిపోయేవారు. ఇంటర్వెల్లో కూడా సీట్లలోనే కూర్చునేవారంటే మెగాస్టార్ రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఉర్రూతలూగించిన ముఠామేస్త్రీ చిరంజీవి, కోదండ రామిరెడ్డి (Kodandarami Reddy ) కాంబినేషన్ లో ఖైదీ, రాక్షసుడు, అభిలాష, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, విజేత ఇలా దాదాపు 22 సినిమాలు వచ్చి అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ మూవీ చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. 1993 జనవరి 17న వీరి కాంబినేషన్లో ముఠామేస్త్రి (Muta mestri) సినిమా వచ్చింది. ఈ సినిమా ఆడియన్స్ ని ఉర్రూతలూ...
TG News : తెలంగాణలో దోపిడీ ముఠా? నిప్పులు చెరిగిన కేటీఆర్
State

TG News : తెలంగాణలో దోపిడీ ముఠా? నిప్పులు చెరిగిన కేటీఆర్

ఆ ఆరుగురిని దోపిడీ ముఠాగా పేర్కొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఆరుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసి రాష్ట్రంలో తిప్పుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేటీఆర్ TG News : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి, అధికార పక్షం, ప్రతిపక్షం, ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాసేపటి క్రితం కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ సోదరులతోపాటు మరో నలుగురిని అలీబాబా అరడజన్ దొంగలతో కేటీఆర్ పోల్చడం హాట్ టాపిక్ గా మారింది. మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో ఆరుగురు కూడిన దొంగల ముఠా తిరుగుతోందని, రాష్ట్రంలో ఉన్న కంపెనీలల్లో వసూళ్లు చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ ముఠాను ఏర్పాటు చేసాడని అన్నారు. ఈ ముఠా కంపెనీల్లో వసూళ్లు చేయడమే కాకుండా కబ్జాలతో పాటు, బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్...
CM Revanth Reddy : సింగ‌పూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ
State

CM Revanth Reddy : సింగ‌పూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశాల‌కు ప‌య‌న‌మ‌య్యారు. త‌న స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌లిసి సింగ‌పూర్‌, దావోస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. ముందుగా ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న సింగపూర్ (Singapore)లో సాగింది. ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్ట‌ర్ వివియన్ బాలకృష్ణన్ (Vivian Balakrishnan)ను ఆయ‌న క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వీరి మ‌ధ్య ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. తెలంగాణ‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవన కార్యక్రమాలు, ప‌ర్యాటక రంగ అభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధికి పెట్టుబ‌డులు, వ‌న‌రుల‌పై ఈ స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించారు. విస్తృత చర్చలు జ‌రిపాం: సీఎం రేవంత్‌ సింగ‌పూర్ విదేశాంగ మంత్రి (Foreign Affairs Minister of Singapore) వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మ‌...
error: Content is protected !!