Enforcement Directorate : ఈడీ ఎదుట కేటీఆర్.. తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ ((Bharat Rashtra Samithi (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT.Rama Rao ) ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. హైదరాబాద్లో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ (Enforcement Directorate) కార్యాలయం వద్ద ఉద్రిక్తత గచ్చిబౌలిలోని తన…