Sarkar Live

State

South Central Railway | సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల మ‌ళ్లింపు..బిగ్ అప్‌డేట్‌
State

South Central Railway | సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల మ‌ళ్లింపు..బిగ్ అప్‌డేట్‌

South Central Railway : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (Secunderabad Railway Station) కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా ఇతర టర్మినల్ స్టేషన్లకు మార్చాలని (temporary shifting) దక్షిణ మధ్య రైల్వే (South Central Railway -SCR) నిర్ణయం తీసుకుంది. స్టేషన్‌లో రద్దీని తగ్గించడంతోపాటు ప్రయాణికులకు సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు ఈ మార్పులను అమలు చేస్తున్నారు. రైల్వే బోర్డు (Railway Board) కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించిందని ఈరోజు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే (SCR)లో ఒక ప్రధాన నోడల్ కేంద్రంగా ప‌నిచేస్తోంది. రోజూ వేలాది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే.. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో మౌలిక సౌక‌ర్యాల‌ విస్తర...
Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు
State

Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు

Kancha Gachibowli :హైద‌రాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం (Kancha Gachibowli land dispute) అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు (Supreme Court orders) జారీ చేసింది. ఆ భూముల పరిస్థితిపై నివేదికను వెంట‌నే సమర్పించాల‌ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఈ రోజు ఆదేశించింది. అలాగే తుది తీర్పు వచ్చేంత వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరపకూడదని, చెట్లు నరకకూడదని ఉత్త‌ర్వులు జారీ చేసింది. Kancha Gachibowli : పిటిష‌న్ దాఖ‌లు కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం అకస్మాత్తుగా చేపడుతున్న చర్యలు వన్యప్రాణాలకు హాని కలిగించేలా ఉన్నాయని ప‌లువురు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. పర్యావరణానికి నష్టం కలిగించేలా ప్ర‌భుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని పిటిషన్ దాఖ‌లు చేశారు. భూమిని సమతలీకరించేందుకు ముందుగా నిపుణుల కమిటీని నియమించి అధ్యయనం చే...
Nani | ఒక్క హిట్ కొడితే వరుసగా ఆరు…
State, Cinema

Nani | ఒక్క హిట్ కొడితే వరుసగా ఆరు…

నాచురల్ స్టార్ నాని (natural Star Nani)ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా వందకోట్ల హీరో అయ్యాడు. చిన్న చిన్న సినిమాలు తీస్తూ తన టాలెంట్ తో ఇప్పుడు పెద్ద హీరోగా ఉన్నాడు. కెరియర్ లో కొన్ని ఫ్లాప్ లు ఉన్న మంచి కథలను సెలక్ట్ చేసుకుని సూపర్ హిట్లు కొట్టాడు. పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ హీరో నుండి 100 కోట్ల హీరోగా మారడం అంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రేంజ్ లో ఎదగడం కొద్ది మందికే సాధ్యమైంది. అందులో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత రవితేజ(mass maharaj Ravi Teja)చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మాస్ మహారాజా అయ్యారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఆడతాయో మనకు తెలిసిందే. ఇక తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నాని హీరోగా మారి న...
BC Reservations |  బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం
State

BC Reservations | బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు న్యూదిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ పోరుగర్జన BC Reservations | తెలంగాణలో కుల గణన చేపట్టొద్దంటూ తీవ్ర ఒత్తిడి వచ్చినా, తాము దానికి తలొగ్గకుండా ఆ పని పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల (BC Reservations) సాధన కోసం బీసీ సంఘాలు నిర్వహించిన మహా ధర్నా (BC Poru Garjana) లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "బీసీల హక్కులు కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. న్యాయం చేయడంలో వెనుకడుగు వేయదనిఅని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గ‌ణ‌న చేప‌ట్టామని, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు తీర్మానం చేశామని తెలిపారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు రావాల‌న్నా.. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగాల‌న్నా జ‌నగ‌ణ‌న‌లో కుల గ‌ణ‌న జర‌గాలన...
Waqf Amendment Bill | పార్ల‌మెంటులో వ‌క్ఫ్ బిల్లు.. ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి
State

Waqf Amendment Bill | పార్ల‌మెంటులో వ‌క్ఫ్ బిల్లు.. ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి

Waqf Amendment Bill : వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును ప్రతిపక్షాల నినాదాల (Opposition Protests) మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ రోజు మ‌ధ్యాహ్నం ప్రవేశపెట్టారు. దీనిపై ఎనిమిది గంటల చర్చ (Parliament Debate) జరుగుతుందని, అవసరమైతే సమయం పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం "బుల్డోజ్" చేస్తోందని ఆరోపించాయి. బిల్లును సభ దృష్టికి తెచ్చినప్పటి నుంచి సవరణలకు సమయం ఇవ్వలేదని వాదించాయి. Waqf Amendment Bill ప్ర‌యోజ‌న‌క‌ర‌మే : కిర‌ణ్ రిజిజు బిల్లు ప్ర‌వేశ పెట్టే స‌మయంలో కిర‌ణ్ రిజిజు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నందున ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు. 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు జాతీయ ప్రయోజనాల కోసమేన‌న్నారు. యావ‌త్ భార‌త‌దేశం మొత్తానికి, ముఖ్యంగా ...
error: Content is protected !!