Sarkar Live

Trending

రైల్వే కొత్త నియమాలను మీరు గమనించారా? -Indian Railway Rules – 2025
National, Trending

రైల్వే కొత్త నియమాలను మీరు గమనించారా? -Indian Railway Rules – 2025

Indian Railway Rules | మనం రైలులో ప్ర‌తిసారి మన టికెట్‌పై రాసిన కోచ్, సీటు నంబర్‌ ప్ర‌కార‌మే కూర్చుని ప్ర‌యాణిస్తాం కాదా.. అయితే, కొంతమంది వెయిటింగ్ టిక్కెట్లతో ఏసీ, స్లీపర్ కోచ్‌లలో య‌థేచ్ఛ‌గా ద‌ర్జాగా ప్ర‌యాణిస్తుంటారు. కానీ ఇప్పటి నుంచి మీరు ఇలా చేయకపోవడమే మంచిది, ఎందుకంటే భారతీయ రైల్వే కొత్త నిబంధనను తీసుకువ‌చ్చింది. దీని ప్రకారం మీరు వెయిటింగ్ టికెట్‌తో AC లేదా స్లీపర్ కోచ్‌లలో ప్రయాణిస్తున్నట్లు దొరికితే, TTE మీకు భారీ జరిమానా విధించవచ్చు. అవును, మీరు ఇకపై వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్, AC కోచ్‌లలో ప్రయాణించలేరు. మీరు రైలులో ప్రయాణించబోతున్నట్లయితే, ఈ కొత్త నియమాన్ని తప్పకుండా పరిశీలించండి, బహుశా ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త‌ నిబంధనలు ఒకే PNR (ట్రావెల్ బుకింగ్ నంబర్) పై సమూహంగా ప్రయాణిస్తున్న వారిని, కొంతమంది కన్ ఫార్మ్ టికెట్‌, మరికొందరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారిని ప...
Osmania | ఉస్మానియాలో దేశంలో తొలిసారి అరుదైన ఆపరేష‌న్‌..
Trending

Osmania | ఉస్మానియాలో దేశంలో తొలిసారి అరుదైన ఆపరేష‌న్‌..

Rare surgery : హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital (OGH) వైద్యులు ఈ రోజు అరుదైన ఆప‌రేష‌న్ (Rare surgery) చేసి చారిత్ర‌క విజయాన్ని సాధించారు. 37 ఏళ్ల రోగికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌రీ (successful liver transplant surgery) చేశారు. ఆ రోగి ఒక అరుదైన జన్యు సంబంధిత వ్యాధైన మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome)తో బాధ‌ప‌డుతున్నాడు. అంతేకాదు.. అతడు హెపటో పల్మనరీ సిండ్రోమ్ (HPS) అనే తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఏకకాలంలో క‌లిగి ఉండటం వైద్యుల‌కు స‌వాల్‌గా మారింది. అలాంటి కేసులో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ (liver transplant surgery)ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. జ‌న్యుప‌ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డ‌తుండ‌గా… మార్ఫాన్స్ సిండ్రోమ్ (Marfan’s Syndrome) అనేది జన్యు (genetic) మార్పులతో ఏర్పడే వ్యాధి. ఇది శరీరంలోని కండరాలు, రక్...
Top ranking | దేశంలో మన పోలీసుల ర్యాంక్ ఇదే..
Trending

Top ranking | దేశంలో మన పోలీసుల ర్యాంక్ ఇదే..

Top ranking : పోలీసు శాఖ‌, న్యాయ వ్య‌వ‌స్థ ప‌నితీరులో తెలుగు రాష్ట్రాలు అగ్ర‌భాగాన నిలిచాయి. తెలంగాణ (Telangana) పోలీసు శాఖ ప‌నితీరు నంబ‌ర్ వ‌న్‌గా నిల‌వ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రెండో స్థానాన్ని సంపాదించుకుంది. న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ వంటి ప్రధాన రంగాల్లో రాష్ట్రాల పనితీరును అంచనా వేసే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ( India Justice Report (IJR)-2025 నివేదిక ఈ మేర‌కు వెల్ల‌డించింది. దేశంలోని పెద్ద‌, మ‌ధ్య రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల ప‌నితీరు ప్ర‌థ‌మ‌ స్థానం, ఆంధ్రప్ర‌దేశ్ ద్వితీయ స్థానం ద‌క్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లో తెలంగాణ (Telangana) 10లో 6.48 స్కోరు సాధించి టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 6.44 స్కోరు సాధించి రెండో స్థానం, కర్ణాటక (Karnataka) 6.19 స్కోరు సాధించి మూడో స్థానంలో ఉన్నాయి. చిట్ట చివ‌రి స్థానాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh), ప‌శ్చిమ బె...
Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!
State, Trending

Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!

Kancha Gachibowli : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూవివాదం (Kancha Gachibowli issue)పై రాజకీయాలు వేడెక్కాయి. నిండు పచ్చదనం ఉన్న ఈ ప్రదేశంలో వంద ఎకరాల అరణ్యాన్ని ధ్వంసం చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) సహా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ (Congress party)పై విమర్శలు పెరిగాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ మౌనం.. విపక్షాల ఆరోపణలు ఏఐసీసీ (All India Congress Committee) అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. హైదరాబాద్ యూనివ‌ర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, కేసులు న‌మోదు చేయ‌డం, ఆందోళనలపై ప్రభుత్వ కఠిన వైఖరిపై విమ‌మ‌ర్శ‌లు గుప్పుమ...
error: Content is protected !!