Sarkar Live

Trending

Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు
Trending, Viral

Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు

5 Star Auto Viral Video | ప్రజలు నగరంలో తిరగడానికి ఎక్కువగా ఆటో రిక్షాలను ఉపయోగిస్తారు. కానీ వాళ్లు ఆటోలో విమానం లాంటి సౌకర్యాలు పొందడం మొదలుపెడితే, వారు అందులో ప్రయాణించడానికి అభ్యంతరం చెప్పరు! అలాంటి ఒక ఆటో రిక్షా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆటో వెనుక సీటు చూసిన తర్వాత, ఆ ఆటోలో మీరు కూడా ప్రయాణించాలని ఆశ పడవచ్చు.. వైరల్ వీడియోలో, ఆటో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణీకుడు వెనుక సీట్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను చూపిస్తున్నాడు. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు కూడా ఈ రిక్షాను ఆస్వాదిస్తున్నారు. ఈ కథనంలో, ఆటో రిక్షాలో వెనుక సీటులో లభించే సౌకర్యాల గురించి మీరు కూడా తెలుసుకోండి.. Auto Viral Video : ఫ్రీ వైఫై, ట్యాబ్, మ్యాగ్జిన్స్.. ఈ వీడియో ( Auto Viral Video )లో, ఆటో రిక్షా వెనుక సీటులో అనేక గాడ్జెట్‌లను చూడవచ్చు. రిక్షా పైభాగంలో అ...
Ghibli Trend | గిబ్లి ఏఐతో జాగ్రత్త..! త‌ప్పుల త‌డ‌క‌గా ఇమేజ్ జ‌నరేష‌న్‌
Trending

Ghibli Trend | గిబ్లి ఏఐతో జాగ్రత్త..! త‌ప్పుల త‌డ‌క‌గా ఇమేజ్ జ‌నరేష‌న్‌

Studio Ghibli AI Trend : సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టూడియో గిబ్లీ AI ట్రెండ్ ఊహించని మలుపు తిరిగింది. ఇది సరదాగా మొదలైనప్పటికీ కొంతమందికి భయానకంగా, మరికొంతమందికి వినోదాత్మకంగా మారింది. OpenAI కొత్త ఇమేజ్ జనరేషన్ (AI Image Generation) టూల్‌ను ఉప‌యోగించి చాలామంది తమ ఫొటోలను గిబ్లీ-స్టైల్ బొమ్మలు (Ghibl Style AI Art)గా మార్చుకుంటున్నారు. అయితే AI కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల విచిత్రమైన ఫలితాలు వస్తున్నాయి. Studio Ghibli AI Trend : కొబ్బ‌రికాయ బ‌దులు త‌ల‌కాయ‌ బీహార్‌లో ముఖ్యమైన పండుగ అయిన ఛఠ్ పూజ (Chhath Puja) జరుపుకుంటున్న మహిళల గిబ్లీ బొమ్మ ఒకటి వైరల్ (Viral AI Image) అయింది. అసలు ఫొటోలో మహిళలు పండ్లు, అగరబత్తులు, కొబ్బరికాయలతో నిండిన బుట్టలను పట్టుకుని నది ఒడ్డున నిలబడి ఉన్నారు. వీటిని సూర్య భగవానుడికి సమర్పించడానికి ఉపయోగిస్తారు. అయితే.. చాట్‌జీపీటీ ఈ చిత్రాన్ని తప్పుగా...
Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజ‌మేనా?
Trending

Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజ‌మేనా?

Nithyananda : వివాదాస్పద (Controversial Figure) ఆధ్యాత్మిక గురువు (Jeeva Samadhi) నిత్యానంద స్వామి (Nithyananda) జీవ సమాధి చెందినట్టు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ మంగళవారం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు (Viral on Social Media) కొట్టింది. నిత్యానంద భక్తులు (Nithyananda Devotees) ఈ ప్రకటనతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. కొందరు ఆయన ఆత్మ శాంతికి ప్రార్థనలు చేస్తుండగా, మరికొందరు ఈ సమాచారం నిజమా? కాదా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వార్త ఎలా వెలుగు చూసింది? నిత్యానంద స్వామి కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువు (Controversial Figure)గా మారారు. 2019లో ఆయనపై అత్యాచార ఆరోపణలు (Rape Allegations) వచ్చాయి. ఈ కేసులు పెరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన గురించి స్పష్టమైన సమాచారం ఎవరికీ తెలియలేదు. కొంతకాలానికి దక్షిణ అమెరికా...
HCU Land dispute | ముదురుతున్న  హైద‌రాబాద్ వ‌ర్సిటీ భూ వివాదం..
Trending

HCU Land dispute | ముదురుతున్న హైద‌రాబాద్ వ‌ర్సిటీ భూ వివాదం..

HCU Land dispute : హైదరాబాద్ విశ్వవిద్యాలయ (University of Hyderabad) భూ వివాదం (Land dispute) ముదిరింది. విద్యార్థుల సంఘం (UoHSU) మంగళవారం నుంచి నిరవధిక నిరసనను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కోసం కంచ గ‌చ్చిబౌలి (Kancha Gachibowli)లోని 400 ఎకరాల ఈ యూనివ‌ర్సిటీ భూమిని ఉపయోగించాలని నిర్ణ‌యించ‌గా విద్యార్థులు (students) దీన్ని వ్య‌తిరేకిస్తున్నారు. ఆ భూమి తమ విద్యాలయ పరిధిలోకి వస్తుందని, ప్ర‌భుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవ‌డం త‌గ‌ద‌ని వాదిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ నిరసనలో పాల్గొని తరగతులను బహిష్కరించాలని (boycott classes) యూవోహెచ్ ఎస్‌యూ ఉపాధ్యక్షుడు ఆకాష్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు చేస్తున్న నిర‌స‌న‌ల (protesting)ను పోలీసు శాఖ అణచివేయడానికి య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు. HCU Land dispute : ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర వ్య‌తిరేక‌త‌ గత ఆద...
Safest Countries | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా..  భారత్ అమెరికా, బ్రిటన్, చైనా ఎక్కడున్నాయి?
Trending

Safest Countries | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా.. భారత్ అమెరికా, బ్రిటన్, చైనా ఎక్కడున్నాయి?

Safest Countries in the world 2025 | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా విడుదలైంది. కానీ ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెరికా, బ్రిటన్ లేదా ఏ శక్తివంతమైన యూరోపియన్ దేశం లేదు.. వాటికి బదులుగా ఇది స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య ఉన్న నైరుతి ఐరోపాలోని ఒక చిన్న దేశమైన అండోరా సురక్షితమైన దేశంగా ప్రతిష్టను దక్కించుకుంది.. నంబియో సేఫ్టీ ఇండెక్స్ (numbeo Index ) ప్రకారం, అండోరా (Andora) ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ దేశ జీవన ప్రమాణాలు, నేరాల రేటు ఆధారంగా సురక్షిత దేశాల ర్యాంకింగ్ రూపొందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ర్యాంకింగ్‌లో భారతదేశం ర్యాంక్ అమెరికా, బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది. భారతదేశ ర్యాంకింగ్‌ గురించి తెలుసుకునే ముందు, జాబితాలోని మొదటి ఐదు దేశాలను పరిశీలిద్దాం. సురక్షితమైన దేశాల జాబితాలో అండోరా తరువాత రెండవ స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఖతార్ మూ...
error: Content is protected !!