Sarkar Live

Privacy Policy

Guvvala Balaraju : బిఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై
State

Guvvala Balaraju : బిఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై

త్వరలో బీజేపీలో చేరే ఛాన్స్ Nagar Kurnool | బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌ షాక్ త‌గిలింది. మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్ట‌ర్‌ గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. తన పదవుల‌కు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని బాల‌రాజు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా లభించిన గుర్తింపు, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు. అలాగే, త‌న‌ మిషన్‌ ‌మాత్రం కొనసాగుతుంద‌ని, చివరి వరుసలో ఉన్న వ్యక్తిని నిలబెట్టడమే త‌న‌ లక్ష్యం అని పేర్కొన్నారు. గువ్వల బలరాజు (Guvvala Balaraju ) తన రాజీనామా వెనుక ఎటువంటి నిందలు లేవని, కేవలం గౌరవం, కృతజ్ఞతతోనే పార్టీకి వీడ్కోలు చెబుతున్నానని స్ప‌ష్టం చేశారు. ‘ఇది బాధతో కూడిన రాజీనామా - కానీ పార్టీ పట్ల నా గౌరవం మారద ...
విజయ్ దేవరకొండ కెరీర్‌లో మెరుగైన చిత్రం – Vijay Devarakonda
Cinema

విజయ్ దేవరకొండ కెరీర్‌లో మెరుగైన చిత్రం – Vijay Devarakonda

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించలేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన కింగ్ డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం….. స్టోరీ… సూరి, శివ (విజయ్ దేవరకొండ, సత్య) ఇద్దరు అన్నదమ్ములు. ఒకరికి ఒకరు ప్రాణంగా పెరుగుతుంటారు. వీళ్ల ఇంట్లో రోజు గొడవలే జరుగుతుంటాయి. ఒక సిట్యువేషన్ లో వీళ్ల నాన్న ని శివ చంపి పారిపోతాడు.పెద్దయ్యాక సూరి పోలీసు అవుతాడు. శివ స్మగ్లింగ్ గ్యాంగ్ కి లీడర్ అవుతాడు. ఒక రిస్కీ ఆపరేషన్ లో భాగంగా సూరి స్పై గా మారి వాళ్ళ అన్న దగ్గరికి చేరుతాడు. అక్కడికి వెళ్ళాకా ఏమైంది..? శివను అక్కడి నుండి తీసుకొచ్చాడా..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.. Vijay Devarakonda : మూవీ ఎలా ఉందంటే… విజయ్ దేవరకొండ గత సినిమా...
Coolie Trailer | అదిరిపోయే బీజీఎంతో ‘కూలీ’ ట్రైలర్: రజినీ, నాగ్ షో స్టార్ట్స్!
Cinema

Coolie Trailer | అదిరిపోయే బీజీఎంతో ‘కూలీ’ ట్రైలర్: రజినీ, నాగ్ షో స్టార్ట్స్!

Coolie Trailer | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajnikanth)ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ కూలీ. మూవీ సెట్స్ పై ఉన్నప్పటి నుండి ఎప్పటికప్పుడు అదిరిపోయే అప్డేట్స్ తో ముందుకు వస్తున్న మేకర్స్ కొద్దిసేపటి క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.రజినీ సినిమాల్లో ఫస్ట్ టైమ్ సెన్సార్ వాళ్ళు ఎ సర్టిఫికెట్ ఇచ్చిన మూవీగా ఆడియన్స్ ముందుకు వస్తుంది. నెగిటివ్ రోల్ లో నాగ్.. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా డైరెక్టరే చెప్పుకొచ్చారు. నాగ్ తో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ (Ameer Khan, upendra, Sathyaraj)లాంటి టాప్ స్టార్స్ ఇందులో యాక్ట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. లోకేష్ కనకరాజ్ (Lokesh kanukaraj)మూవీ అంటేనే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అందులో రజినీ హీరో అవడం, టాప్ యాక్టర్స్ ఇందులో ఉండడంతో బాక్సాఫీస్ షేక...
71th National Film Awards : జాతీయ చలన చిత్ర అవార్డులు.. .. విక్రాంత్ మాస్సే, షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీలకు పురస్కారాలు
Cinema

71th National Film Awards : జాతీయ చలన చిత్ర అవార్డులు.. .. విక్రాంత్ మాస్సే, షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీలకు పురస్కారాలు

71th National Film Awards | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 విజేతలను ఈరోజు, ఆగస్టు 1న న్యూఢిల్లీలో ప్రకటించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా విక్రాంత్ మస్సే నటించిన ‘12th ఫెయిల్‌’కు అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. షారుక్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మస్సే (12th ఫెయిల్‌)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీ ముఖర్జీని అవార్డు వరించింది.' 2023లో, షారుఖ్ ఖాన్ తన పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో భారతదేశంలో 70 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆకర్షించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ మూడు ప్రాజెక్టులు భారతదేశంలో రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేశాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 2500 కోట్లు వసూలు చేశాయి. 12th ఫెయిల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే అవార్డు గెలుచుకున్నారు. 12th ఫెయిల్ చిత్రంలో తన శక్తివంతమైన నటనకు గాను వ...
దాహ‌మ‌ని  తాగునీరు అడిగితే మూత్రం ఇచ్చాడు.. – Urine Bottle Incident
Crime, Viral

దాహ‌మ‌ని తాగునీరు అడిగితే మూత్రం ఇచ్చాడు.. – Urine Bottle Incident

Urine Bottle Incident Odisha | ఒడిశాలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. గజపతి జిల్లా (Gajapati district) ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్ కార్యాలయంలో తాగునీరు అడిగిన అధికారికి అక్క‌డ ప‌నిచేసే అటెండ‌ర్ మూత్రం క‌లిపిన బాటిల్ ఇచ్చాడు. ఆ నీరు తాగిన అధికారి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చేరాడు. వివ‌రాల్లోకి వెళితే. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆర్‌డ‌బ్ల్యూఎస్ కార్యాల‌యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ అటెండ‌ర్ బెహెరా నాయక్‌ను తాగునీటి బాటిల్ అడిగాడు. దీంతో అతనికి మూత్రం క‌లిపిన వాట‌ర్ బాటిల్ ఇచ్చాడని ఆరోపించారు. తక్కువ వెలుతురు, పని ఒత్తిడి వ‌ల్ల స‌చిన్‌ గౌడ తెలియకుండానే ఆ బాటిల్ లోనినీరు తాగాడు. కొద్దిసేపటికే అతనికి ఎదో తేడాగా అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు అనిపించింది. వెంట‌నే ఆ నీరు ...
error: Content is protected !!