Sarkar Live

Privacy Policy

విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada
State, AndhraPradesh

విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada

Vijayawada : ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) లో విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada Railway Station) సమగ్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ (Niti Aayog) ₹850 కోట్లు ఆమోదించిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ నిధులు అందించినందుకు గాను ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నీటి సరఫరాకు సంబంధించి ఆటోనగర్ నివాసితులు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్యే రామమోహన్ అన్నారు. విజయవాడ అభివృద్ధికి "మంచినీటి ప్రవాహంలా" నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రిని ఆయన ప్రశంసించారు. అప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి ₹150 కోట్లు ప్రకటించినప్పటికీ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. నగరం ఎదుర్కొంటున్న అన్ని పౌర సమస్యలను పరిష్కరి...
Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం
Hyderabad, State

Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం

Metro Phase 2 : ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మియాపూర్-ఎల్బీనగర్ (29 కి.మీ.), నాగోల్-రాయదుర్గం (29 కి.మీ.), జూబ్లీ బస్‌స్టేషన్-ఎంజీ బస్టాండ్ (11.2 కి.మీ.) రూట్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 69.2 కి.మీ మేర మెట్రో నెట్‌వర్క్ కలిగి ఉన్న ఈ ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం 86.1 కి.మీ మేర మూడుసూత్రాల మెట్రో విస్తరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 19,579 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (50:50 నిష్పత్తిలో) ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. Metro Phase 2 ప్రధాన కారిడార్ల వివరాలు: Metro Phase 2 కారిడార్-1: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఫ్యూచర్ సిటీ (మణికొండ / ORR సమీపం) వరకు 39.6 కి.మీ మేర నిర్మించనున్నారు. ఈ రూట్ ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయానికి...
Kamal Hassan | కన్నడలో థగ్ లైఫ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు…?
Cinema

Kamal Hassan | కన్నడలో థగ్ లైఫ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు…?

కన్నడ భాష పై విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hassan) చేసిన వ్యాఖ్యలు తెగ దుమారం రేపాయి.మణిరత్నం (maniratnam)డైరెక్షన్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కమల్ యాక్ట్ చేసిన థగ్ లైఫ్ (Thug Life) మూవీ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కాగా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ కన్నడ భాష తమిళ్ నుండే పుట్టిందని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని కన్నడ ఫిలిం ఛాంబర్ కోరింది. దీనిపై కమల్ మాట్లాడుతూ నేను సారీ చెప్పను నేను అన్న దాంట్లో తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. దీంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ మూవీపై నిషేధం విధించింది. విడుదల దగ్గరపడుతుండగా కమల్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూవీ రిలీజ్ అయ్యేలా చూడాలని, థియేటర్ల వద్ద ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. కమల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కమల్ ...
Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!
State, warangal

Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!

Oil Palm Factory in Mulugu | ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పంచాయతారాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ‌ మంత్రి డాక్టర్ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు.వెనకబడిన జిల్లా ములుగు పారిశ్రామికీకరణకు క్యాబినెట్ నిర్ణయంతో ముందడుగు పడిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కేబినెట్‌ మంత్రులకు మంత్రి సీతక్క జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆమె చెప్పిన విధంగా, ఈ నిర్ణయం ములుగు జిల్లాకు అభివృద్ధి దిశగా పెద్ద బలాన్నిస్తుంది. ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ (Oil Palm) పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాకు కొత్త ఊపు రానుంది. జిల్లాలో ...
Maoist Sudhakar | మావోయిస్టు అగ్రనేత  ఎన్‌కౌంట‌ర్
Crime

Maoist Sudhakar | మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంట‌ర్

Maoist Sudhakar | మావోయిస్టు పార్టీకి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని రోజుల‌కే మ‌రో అగ్ర నేత‌ను పోలీసులు ఎక్‌కౌంట‌ర్ చేశారు. చ‌త్తీస్‌గ‌ఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్ (Bijapur) నేష‌న‌ల్ పార్కు వ‌ద్ద జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర‌నేత‌, కేంద్ర క‌మిటీ స‌భ్యుడు సుధాక‌ర్ (Maoist Sudhakar) (65) మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా సుధాక‌ర్ స్వ‌స్థ‌లం ఏలూరు (Elur) జిల్లా చింత‌ల‌పూడి మండ‌లం ప్ర‌గ‌డ‌వ‌రం గ్రామం. 40 సంవ‌త్స‌రాలుగా మావోయిస్టు ఉద్య‌మంలో సుధాక‌ర్‌ ఉన్నారు. 2004లో నాటి ఏపీ ప్ర‌భుత్వంతో శాంతి చ‌ర్చ‌ల్లో ఆయ‌న‌ పాల్గొన్నారు. సింహాచ‌లం అలియాస్ సుధాక‌ర్‌పై రూ. 50 ల‌క్ష‌ల రివార్డు ఉంది. సుధాక‌ర్ పూర్తి పేరు తెంటు ల‌క్ష్మీన‌ర‌సింహాచ‌లం. గత నెల చివర్లో, బీజాపూర్ జిల్లాలో 24 మంది మావోయ...
error: Content is protected !!