Sarkar Live

Privacy Policy

India Pakistan Tension : కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో విద్యుత్ సరఫరా.. ఎల్‌ఓసిపై అలర్ట్
State

India Pakistan Tension : కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో విద్యుత్ సరఫరా.. ఎల్‌ఓసిపై అలర్ట్

India Pakistan Tension | భారతదేశం-పాక్ ప్రతిష్టంభన : పాకిస్తాన్ దాడుల‌తో భార‌త్ అల‌ర్ట్ అయింది. వెంట‌నే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీనితో పాటు సైరన్లు కూడా మోగడం ప్రారంభించింది. ఈ సమయంలో ప్రజలు ఇళ్ల‌ లోపలే ఉండి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారత్‌ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత సమయంలో, గురువారం ఉదయం, పాకిస్తాన్ నుంచి వస్తున్న అనేక రాకెట్లను భారత్ ధ్వంసం చేసింది . పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. కానీ భారత సైన్యం అన్నింటిని భగ్నం చేసింది. మే 7-8 రాత్రి డ్రోన్లు, క్షిపణుల సహాయంతో పాకిస్తాన్ అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ఖురేషి వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. అవంతిపురా, శ్రీనగర్, ...
Indian Army : పాక్ F-16, JF-17 జెట్లను కూల్చిన ఆర్మీ
National

Indian Army : పాక్ F-16, JF-17 జెట్లను కూల్చిన ఆర్మీ

Indian Army Operation Sindoor : భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పాకిస్తాన్.. మరోసారి భారత్ లోని అనేక ప్రదేశాలపై సాధారణ పౌరులే లక్ష్యంగా దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో భారత ఆర్మీ (Indian Army ) పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన F-16 మరియు JF-17 లను కూల్చివేసింది. గురువారం పాకిస్తాన్ భారతదేశంలోని అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, భారత వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టింది. భారత్ లోకి చొరబడిన డ్రోన్‌లను కూల్చివేసింది. గురువారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో పాకిస్తాన్ క్షిపణి దాడికి ప్రయత్నించింది, దీనికి భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు వేగంగా స్పందించాయి. ఈ ప్రాంతంలోని వాయు రక్షణ వ్యవస్థలు పూర్తిగా యాక్టివ్ అయ్యాయి. రాబోయే ముప్పులను ముందే పసిగట్టి ఆకాశంలోనే వాటిని తుదముట్టించాయి. 70 కి పైగా క్షిపణులను గాల్లోనే నాశనం చేశామన...
రేపే జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్… -Jagadeka Veerudu Athiloka Sundari
Cinema

రేపే జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్… -Jagadeka Veerudu Athiloka Sundari

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)సినీ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచిపోయిన మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి ( Jagadeka Veerudu Athiloka Sundari). అతిలోక సుందరి శ్రీదేవి(sridevi)హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(raghavendra rao) డైరెక్షన్లో వైజయంతి బ్యానర్ పై అశ్వినీదత్ (ashvinidath)నిర్మించిన ఈ మూవీ 1990 మే 9న రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. సినిమా రిలీజ్ కి ముందు చాలా మందికి ఇది సరిగ్గా ఆడుతుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ముందు దర్శకేంద్రుడు డైరెక్ట్ చేసిన మూవీస్ కొన్ని వరుసగా ప్లాప్ లు అవ్వడమే.ఇక అందరూ దర్శకేంద్రుడి పని అయిపోయిందన్నారట. మెగాస్టార్ చిరంజీవితో మూవీ అనౌన్స్ అయ్యాక మరో ఫ్లాఫ్ ఖాయమని అనుకున్నారు. కానీ దర్శకేంద్రుడు మాత్రం ఛాలెంజ్ తో ఈ మూవీని టేకప్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అంత పెద్ద డైరెక్టర్ ఫ్లాప్ లో ఉన్నాడనే డౌట్ లేకుండా డ...
Ravi Teja | మాస్ మహారాజా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..?
Cinema

Ravi Teja | మాస్ మహారాజా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..?

మాస్ మహారాజా రవితేజ (mass maharaj Ravi Teja)మరో కొత్త సినిమాను ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల తను తీసిన మూవీస్ అన్నీ కూడా వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. రవితేజ కెరీర్ లో ఇలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. తన మూవీ ఫ్లాప్ అయిన ప్రతిసారి ఒక భారీ హిట్ తో సమాధానం ఇస్తూనే ఉంటాడు. అభిమానులకు మన హిట్టు ఇవ్వాలనే కసితోనే ఉన్నాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈగల్(eagle)మూవీ దారుణ పరాజయాన్ని చవిచూడగా ఇక హిట్ గ్యారెంటీ అనుకున్న మిస్టర్ బచ్చన్(mister bachchan)కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మిరపకాయతో బంపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ (Harish Shankar)డైరెక్టర్ కావడంతో రవితేజ అభిమానులు ఆ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలను తలకిందులు చేస్తూ ఈ మూవీ ఏమాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. Ravi Teja షూటింగ్ చివరలో మాస్ జాతర.. ఇక ఆ మూవీ రిజల్ట్ కి డిసప్పాయింట్ కాకుం...
Vijay Devarakonda | పెళ్లిచూపులు కాంబో రిపీట్..?
Cinema

Vijay Devarakonda | పెళ్లిచూపులు కాంబో రిపీట్..?

విజయ్ దేవరకొండ- తరుణ్ భాస్కర్ (Vijay Devarakonda -Tharun Bhaskar) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పెళ్లిచూపులు (Pelli chupulu). ఈ మూవీ డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కి మొదటి సినిమా కాగా హీరోగా విజయ్ దేవరకొండకి కూడా మొదటి హిట్ ఇచ్చిన సినిమా కావడం విశేషం. అయితే ఈ మూవీ తర్వాత వీరి కాంబో మళ్లీ సెట్ అవ్వలేదు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది (E Nagaraniki Yemaindhi) అనే మూవీ తీసి పర్వాలేదనిపించు కున్నాడు. తర్వాత తను డైరెక్షన్ వదిలేసి యాక్టింగ్ లో కి దిగాడు. యాక్టర్ గా ఓకే అనిపించుకున్న కానీ ఆ మూవీస్ సరైన ఫలితాన్ని చూడలేదు. కొద్ది నెలల క్రితం తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన కీడా కోలా (keedakola)మూవీ కూడా ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉన్న తరుణ్ భాస్కర్ డైరెక్షన్ మీద ఫోకస్ చేయకుండా నటుడుగా కొన్ని సినిమాలు చేస్తూ ఉండడం తన డైరెక్షన్ కెరీర్ కి మైనస్ గా మా...
error: Content is protected !!