Sarkar Live

Privacy Policy

fire accident | శాత‌వాహ‌న వ‌ర్సిటీలో అగ్నిప్ర‌మాదం..
Crime

fire accident | శాత‌వాహ‌న వ‌ర్సిటీలో అగ్నిప్ర‌మాదం..

fire accident : క‌రీంన‌గ‌ర్‌లోని శాత‌వాహ‌హ‌న‌ యూనివర్సిటీ (Satavahana University)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఈ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఏ కారణంతో చెలరేగాయి అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాపించడంతో రికార్డు రూమ్‌లోని విలువైన పత్రాలు, ప్రశ్నాపత్రాలు, ఇతర ముఖ్యమైన డిక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యూనివర్సిటీ అధికారులు (university authorities) అత్యవసరంగా రికార్డులను (important records) ఇతర గదులకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మంటలు గదులను చుట్టేశాయి. దీంతో పత్రాలన్నీ కాలిపోయాయి. ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు యూనివర్సిటీకు చేరుకున్నారు. వెంటనే రెండు ఫైరింజ‌న్ల (two fire engines)ను రంగంలోకి దించి మంటలను అదుపు...
ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగంలోకి ఏసీబీ
Crime

ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగంలోకి ఏసీబీ

ACB Raids | వ‌రంగ‌ల్ : ఆదాయానికి మించిన ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్న మహబూబాబాద్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌ పాషాకు ఏసీబి షాకిచ్చింది.. ఆయ‌న‌ ఇంట్లో ఈరోజు ఏసీబీ అధికారులు ముమ్మ‌రంగా తనిఖీలు (ACB Raids) నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు. కురవి రోడ్డులో ఉన్న ఆయన నివాసంతోపాటు మహబూబాబాద్‌, జమ్మికుంట, హైదరాబాద్‌లోని ఆయన బంధువుల ఇండ్లలోనూ అధికారులు ఏక‌కాలంలో సోదాలు నిర్వహించారు . అవినీతి ఆరోపణల దృష్యా ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంతో మహబూబాబాద్‌లో డీటీఓగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉంటున్నారు. సస్పెన్షన్ లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ & మహాబుబాబాద్ జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు భాధ్యతలు) అయిన మొహమ్మద్ గౌస్ పాషాపై ఏసీబి అధికారులు కేసు నమోదు చేశారు...
Chiranjeevi : మెగాస్టార్ ఫ్యానే విలన్..?
Cinema

Chiranjeevi : మెగాస్టార్ ఫ్యానే విలన్..?

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi, Anil ravipudi ) కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమై సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీగా ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ వీడియో ఆడియన్స్ ని ఆకర్షించింది.అనిల్ రావిపూడి మూవీ అంటేనే ప్రమోషన్స్ తో అదరగొట్టేస్తాడు. మూవీ మొదలుకాకముందే సరికొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్ లను, రైటర్లను, పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో సినీ లవర్స్ మెప్పించింది. ఇక మూవీ సెట్స్ మీదకి వెళ్లాక ఎన్నో సర్ప్రైజ్ లను చూపెట్టబోతున్నట్లు కూడా తెలుస్తోంది.ఇప్పటికే ఒక క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందులో విక్టరీ వెంకటేష్ (victory venkatesh)అతిధి పాత్రలో మెరుస్తారని ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. దీనిపై మూవీ టీం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. విక్టరీ వెంకటేష్ కి మెగాస్టార్ కి మధ్య ఎం...
Gopi Chand : ఈసారి కొత్త దర్శకుడితో..
Cinema

Gopi Chand : ఈసారి కొత్త దర్శకుడితో..

Gopi Chand next movie : టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ (Gopi Chand) వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా హిట్లు మాత్రం కొట్టలేకపోతున్నాడు. క్రేజీ డైరెక్టర్లతో పని చేస్తున్నా కూడా హిట్టును అందుకోలేకపోతున్నాడు. శ్రీనువైట్ల(Srinu vaitla) డైరెక్షన్లో భారీ అంచనాలతో వచ్చిన విశ్వం మూవీ కూడా నిరాశపరిచింది. ఇప్పుడు పాత కాంబోలో ఓ కొత్త మూవీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీనువైట్ల తో మూవీ అంటే పూర్తిగా ఫన్ జోనర్ లోనే ఉంటుంది కాబట్టి గోపీచంద్ కు హిట్టు పడుతుందనుకున్నారు. కానీ శ్రీనువైట్ల రేంజ్ లో మూవీ లేకపోవడం.. స్టోరీ అంతగా ఆకట్టుకోలేకపోవడం.. కామెడీ కూడా మామూలుగానే ఉండడంతో ఆడియన్స్ ఆదరించలేకపోయారు. కానీ అంతకంటే ముందు వచ్చిన శ్రీను వైట్ల మూవీస్ కంటే ఈ మూవీ కొద్దిగా బెటర్ గా ఉందని టాక్ మాత్రం వచ్చింది. గోపీచంద్ కు కూడా ఈ మూవీతో కామెడీని బాగానే పండించాడని పేరు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ తో Gopi...
Operation Kagar : ద‌ద్ద‌రిల్లుతున్న దండకారణ్యం
State

Operation Kagar : ద‌ద్ద‌రిల్లుతున్న దండకారణ్యం

Operation Kagar : తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ (Telangana, Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న దట్టమైన దండకారణ్యం ప్రస్తుతం భీకరమైన పోరాట క్షేత్రంగా మారింది. వేల సంఖ్యలో భద్రతా దళాలు కర్రెగుట్టల చుట్టూ బలమైన వలయాన్ని ఏర్పాటు చేశాయి. ఈ భారీ స్థాయి ఆపరేషన్‌లో భారత వాయుసేన కూడా తనవంతు సహాయం అందిస్తోంది. 'కగార్' (Operation Kagar) అనే పేరుతో కొనసాగుతున్న ఈ సైనిక చర్య ఇప్పుడు తుది దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. Operation Kagar : ముగింపు దశకు చేరుకుంటుందా? సెర్చింగ్ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఇటీవల భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనను పూర్తిగా తిరస్కరించింద‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే గురువారం ఉదయం మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య తీవ్రమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని తె...
error: Content is protected !!