Sarkar Live

Privacy Policy

Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..
National

Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..

Pahalgam attack : జమ్మూ క‌శ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాం వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి (Pahalgam terror attack) పెను విషాదాన్ని మిగిల్చింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్య‌త‌ను పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు చెందిన షాడో గ్రూప్ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' స్వయంగా తీసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌పై ప‌లు ఆంక్ష‌లను విధించింది. Pahalgam attack : పాకిస్తాన్ రాయబారికి నోటీసు ఢిల్లీ‌లో ఉంటున్న పాకిస్తాన్ ఉన్నత స్థాయి రాయబారి సాద్ అహ్మద్ వర్రైచ్ (Saad Ahmad Warraich)కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ 'Persona Non Grata' అనే అధికారిక నోటీసును జారీ చేసింది. ఈ చర్య ద్వారా పాక్ రాయబారితో పాటు ఆయన సైనిక, నౌకా, వైమానిక దౌత్యాధికారులను అప్రతిష్ఠితులుగ...
Regularization | ఫలించిన టీజీబీ ఉద్యోగుల‌  న్యాయ‌పోరాటం
State

Regularization | ఫలించిన టీజీబీ ఉద్యోగుల‌ న్యాయ‌పోరాటం

Regularization : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (Telangana Grameena Bank)లో 20 ఏళ్లుగా రోజువారీ వేతనంపై పని చేస్తున్న(working on daily wages) 456 మంది తాత్కాలిక ఉద్యోగుల న్యాయ‌పోరాటం ఫ‌లించింది. ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్ ఉద్యోగుల్లా పని చేస్తున్నప్పటికీ ఎలాంటి స్థిర ఉద్యోగ హోదా లేకుండా తక్కువ వేతనాలతో ప్రయోజనాలు లేకుండా కొనసాగిస్తూ వచ్చిన యాజమాన్యానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గట్టి షాక్ ఇచ్చింది. వీరి స‌ర్వీసులను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని (regularisation) జస్టిస్ పుల్ల కార్తీక్ ఇచ్చారు. Regularization నిరాక‌ర‌ణ‌ను స‌వాల్ చేస్తూ.. బ్యాంకు (Telangana Grameena Bank)లో పనిచేస్తున్న స్వీపర్లు, మెసెంజర్లు సహా ఇతర ఉద్యోగులు ఏళ్ల‌త‌ర‌బ‌డి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్నారు. వీరిని గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా బ్యాంక్ యాజమాన్యం కొనసాగిస్తోంది. కొత్తగా ఉద్యోగ...
Fahad Fazil | పూరీ మూవీలో ఫహద్ ఫాసిల్ ..?
Cinema

Fahad Fazil | పూరీ మూవీలో ఫహద్ ఫాసిల్ ..?

Fahad Fazil Next Movie : టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannath) వరుస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్నాడు. ఒకప్పుడు హీరోలతో మాస్ డైలాగు లు చెప్పించి హిట్స్ అందించిన ఈ డైరెక్టర్ కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది. పూరితో సినిమా అంటే స్టార్ హీరోలందరూ ఎదురుచూసేవారు. వరుసగా బ్లాక్బస్టర్లు కొడుతూ టాలీవుడ్ ని షేక్ చేసిన పూరీ తక్కువ రోజుల్లోనే సినిమా కంప్లీట్ చేసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. బిజినెస్ మాన్ మూవీని మహేష్ బాబు (mahesh babu) లాంటి స్టార్ హీరోతో 70 రోజుల్లో కంప్లీట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ డైరెక్టర్ మునుపటి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. బిజినెస్ మెన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli)పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని ఉందని కోరాడంటే ఆ టైంలో పూరీ హవా అలా ఉండేది. జెట్ స్పీడ్ తో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టడం అంటే మా...
Tollywood | దూకుడు మీదున్న కిలాడి డైరెక్టర్…
Cinema

Tollywood | దూకుడు మీదున్న కిలాడి డైరెక్టర్…

Tollywood | ఒక ఊరిలో(oka oorilo) మూవీతో మెగా ఫోన్ పట్టి హిట్టు అందుకున్నారు డైరెక్టర్ రమేష్ వర్మ (Ramesh Varma). ఆ తర్వాత రైడ్,వీర, రాక్షసుడు (raid,Veera,rakshasudu) లాంటి హిట్లతో టాలీవుడ్ లో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. మాస్ మహారాజా రవితేజతో(mass maharaj Ravi Teja)కిలాడి (khilaadi)మూవీ తీసి పర్వాలేదనింపించుకున్నాడు. ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆడకపోయినా డైరెక్టర్ గా మాత్రం తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. Tollywood News : లారెన్స్ తో కాలభైరవ… ప్రజెంట్ తన సొంత నిర్మాణంలో రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. అలాగే రాఘవ లారెన్స్ తో కాలభైరవ (Kala Bhairava)అనే మూవీ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. చాలా సైలెంట్ గా మూవీని ప్లాన్ చేస్తున్న ఈ డైరెక్టర్ అతి త్వరలోనే షూటింగ్ ను కూడా మొదలుపెట్టానున్నారని తెలుస్తోంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళంలో ఒకేసారి ...
Tulsi Leaves : ఉదయాన్నే  తులసి ఆకులు తింటే ఏమవుతుంది?
LifeStyle

Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?

Tulsi Leaves : తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కనిపిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలను కూడా నయం చేయవచ్చు. ఎన్నో ఔషధ గుణాలను కలిగిన తులసి మొక్క ప్రయోజనాలను ఇపుడే తెలుసుకోండి… తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గును నయం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి....
error: Content is protected !!