Sarkar Live

Privacy Policy

Case Filed Against KTR | ఫేక్ న్యూస్ వివాదం.. కేటీఆర్‌పై కేసు నమోదు
State

Case Filed Against KTR | ఫేక్ న్యూస్ వివాదం.. కేటీఆర్‌పై కేసు నమోదు

Case Filed Against KTR : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ (Telangana Rashtra Samithi (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KT Rama Rao (KTR)పై ఫేక్ న్యూస్ ప్ర‌సారం (spreading fake news) ఆరోపణలతో నల్లగొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. నకిరేకల్ మునిసిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ చౌగోని రజిత (Nakrekal Municipal Chairperson Chougoni Rajitha) ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్య తీసుకున్నారు. ఫేక్ న్యూస్ ఆరోపణలపై వివాదం తనపై తప్పుడు స‌మాచారంతో దుష్ప్ర‌చారం ( spreading fake news) చేశార‌ని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లాలోని నాకిరేకల్ మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌గా బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్న‌ చౌగోని రజిత (Chougoni Rajitha) పోలీసు అధికారులను ఆశ్రయించారు. ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తెలుగు ప్రశ్నపత్ర లీకేజీ కేసులో తనను అనవసరంగా లాగుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో...
Bank Holidays : ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు.. పూర్తి జాబితా ఇదే..
Business

Bank Holidays : ఏప్రిల్‌లో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు.. పూర్తి జాబితా ఇదే..

2025 ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవు దినాల పూర్తి జాబితాను ఆర్‌బిఐ విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఇందులో వారపు (శనివారం-ఆదివారం) సెలవులు కూడా ఉన్నాయి. Bank Holidays : ఏప్రిల్ నెల రావడానికి ఇంకా కొద్దిరోజులే ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ ప్రారంభమయ్యే ముందు, దానిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసివేయబడతాయో ముందే తెలుసుకోండి. ఏప్రిల్‌లో బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను RBI విడుదల చేసింది. ఏప్రిల్‌లో మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. ఇందులో వారపు (శనివారం-ఆదివారం) సెలవులు కూడా ఉన్నాయి. అయితే, ఈ బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయని గమనించాలి. . Bank Holidays : ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవుల పూర్తి జాబితా 1 ఏప్రిల్ 2025: వార్షిక బ్యాంక్ ముగింపు 5 ఏప్రిల్ 2025: బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు 6 ఏప్రిల్ 2025: ఆదివారం 10 ఏప్రిల్ 2025:...
Peddi First Look | అదిరిపోయేలా రామ్ చరణ్ మూవీ ఫస్ట్ లుక్..
Cinema

Peddi First Look | అదిరిపోయేలా రామ్ చరణ్ మూవీ ఫస్ట్ లుక్..

Peddi First Look | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan Tej) మొదటి మూవీ చిరుత తోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ మూవీలో పూరీ జగన్నాథ్ తనదైన ఎలివేషన్ లతో, డైలాగ్ లతో రామ్ చరణ్ తేజ్ ని ప్రజెంట్ చేయగా చరణ్ డ్యాన్స్ లతో రఫ్ఫాడించాడు.ఇక రెండో మూవీతోనే ఇండస్ట్రీ రికార్డు లను తిరుగరాసాడు. ఒక్కొక్క మూవీ తో తన ఇమేజ్ ను పెంచుకుంటూ పోయిన చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇక రామ్ చరణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Bucchibabu) తెరకెక్కిస్తున్నారు.స్పోర్ట్స్ డ్రామా గా వస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంటర్స్ గా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి...
Ugadi 2025 : ఉగాది ముహూత్రం ఎప్పుడు?  ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి?
LifeStyle

Ugadi 2025 : ఉగాది ముహూత్రం ఎప్పుడు? ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి?

Ugadi 2025 : ఇది దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కర్ణాటకలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే హిందూ పండుగ ఉగాది. భారతదేశం అంతటా, ఉగాదిని మహారాష్ట్రలో గుడి పడ్వా, తమిళనాడులో పుతాండు, అస్సాంలో బిహు, పంజాబ్‌లో వైశాఖి, ఒడిశాలో పానా సంక్రాంతి పశ్చిమ బెంగాల్‌లో నబా బర్షా అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఉగాది ప్రాముఖ్యత Ugadi 2025 Significance : యుగాదిలో "యుగం" అనే పదానికి ఒక యుగం అని అర్థం, "ఆది" అంటే కొత్తదనాన్ని సూచిస్తుంది. 12వ శతాబ్దంలో భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు భాస్కర I ఉగాదిని నూతన సంవత్సర ప్రారంభంగా గుర్తించారు, ఎందుకంటే ఇది వసంతకాలం రాకను సూచిస్తుంది. ఈ రోజు కొత్త సంవత్సరం ప్రారంభానికి ప్రతీక జ్యోతిషశాస్త్రం పరంగా కూడా ఎంతో ముఖ్యమైనది. రాబోయే సంవత్సరంలో జరిగే సంఘటనలను అంచనా వేయడానికి ప్రజలందరూ ఈరోజు పంచాంగం చదవడానికి ఆసక్తి చూపుతారు. సూర్య-చంద్ర క్యాలెండర్ ప్రకారం ఉగాది రో...
Moringa | మునగలో మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే పోషకాలు..
LifeStyle

Moringa | మునగలో మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే పోషకాలు..

Moringa Health Benefits : భారతదేశానికి చెందిన మోరింగ ఒలిఫెరా (Moringa Oleifera)ను "మిరాకిల్ ట్రీ" అని కూడా పిలుస్తారు. ఈ అనేక ఉప ఉష్ణమండల, ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతూ అందరికీ అందుబాటులో ఉన్నందున ఆయుర్వేద, సాంప్రదాయ వైద్యంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ ఫుడ్ అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతునిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి చర్మ ఆరోగ్యాన్ని పెంచడం వరకు , మోరింగ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. Credit : Pixabay మునగ పోషక విలువలు: మరెక్కడా లేని సూపర్ ఫుడ్ మునగ చెట్టు బాగా ప్రాచుర్యం పొందటానికి ప్రధాన కారణాలలో ఒకటి దాని అసాధారణ పోషక విలువలు. మునగ చెట్టు ఆకులు, కాయలు మరియు విత్తనాలు ఈ క్రింది వాటితో నిండి ఉన్నాయి: ప్రోటీన్ : ఇది పూర్తి ప్రోటీన్ మూలంగా ఉండే తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది.వ...
error: Content is protected !!