Sarkar Live

Privacy Policy

Gold Rate Today : మరింత పెరిగిన బంగారం ధర.. ఈరోజు గోల్డ్ ధరలు ఇవే..
Business

Gold Rate Today : మరింత పెరిగిన బంగారం ధర.. ఈరోజు గోల్డ్ ధరలు ఇవే..

Gold Rate Today : ఈరోజు మార్చి 28 శుక్రవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,000 పైన, 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,400 పైన ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధర రూ.450 పెరిగింది. ఇక కిలో వెండి ధర రూ.1,01,900 స్థాయిలో ఉంది. ఈరోజు బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకోండి. వెండి రేటు (Silver Rate Today) మార్చి 28, 2025న వెండి ధర కిలోకు రూ.1,01,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర తగ్గుదల కనిపించింది. దిల్లీ-ముంబైలో బంగారం ధర శుక్రవారం, మార్చి 28, 2025న, దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 82,510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 90,000గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.81,960గా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.89,850గా ఉంది. Gold Rate : హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు.. Gold Ra...
Jio వినియోగదారులకు.. 98 రోజుల ప్లాన్ తో సరికొత్త రీచార్జ్ ప్లాన్..
Technology

Jio వినియోగదారులకు.. 98 రోజుల ప్లాన్ తో సరికొత్త రీచార్జ్ ప్లాన్..

Jio 98 days Recharge Plan : జియో కోట్లాది మంది వినియోగదారుల కోసం అనేక స్పెషల్ రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో, వినియోగదారులు దీర్ఘకాలిక చెల్లుబాటుతో పాటు డేటా, OTT లకు కూడా యాక్సెస్ పొందుతారు. కంపెనీ 98 రోజుల చెల్లుబాటుతో ఒక ప్రత్యేక ప్లాన్‌ను కలిగి ఉంది. దీనిలో వినియోగదారులు రోజువారీ 2GB డేటాతో పాటు 5G స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అపరిమిత డేటాను పొందుతారు. ఇది కాకుండా, జియో ఇటీవల ఐపీఎల్ కోసం అనేక ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది, దీనిలో వినియోగదారులకు 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ఉచిత సభ్యత్వాన్ని అందిస్తున్నారు. జియో యొక్క ఈ చౌకైన 98 రోజుల రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం… రూ.999 Jio 98 రోజుల ప్లాన్ Jio 98 days Recharge Plan రిలయన్స్ జియో ఈ రీఛార్జ్ ప్లాన్ 98 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాల విషయానికొస్తే.. వినియోగదార...
L2 Empuran | ఎల్ -2 : ఎంపురాన్ మూవీ రివ్యూ…
Cinema

L2 Empuran | ఎల్ -2 : ఎంపురాన్ మూవీ రివ్యూ…

L2 Empuran Movie Review | మోహన్ లాల్ (Mohan lal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమార న్ (Pruthvi Raj Sukumaran) డైరెక్షన్లో వచ్చిన లూసిఫర్ (lusifhar) ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మలయాళం తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు పృథ్వీ రాజ్ సుకుమార న్ డైరెక్షన్ లోనే లూసిఫర్ సీక్వెల్ మూవీ ఎల్ -2 ఎంపురాన్ (L2: Empuran) గా రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…. ఇదీ స్టోరీ … L2 Empuran Story : కేరళ సీఎం పీకే రామదాస్ చనిపోయిన తర్వాత పార్టీలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. అతడి అల్లుడు బిమల్ కొందరు దుర్మార్గపు శక్తులతో చేతులు కలుపుతాడు.అతడి ఆగడాలు సాగకుండా రామ్ దాస్ పెంపుడు కొడుకుగా పెరిగిన స్టీఫెన్… రాందాస్ కొడుకైన జెతిన్ ను రాజకీయాల్లో దింపుతాడు. అతడి చేతుల్లోకి పార్టీ సురక్షితంగా ఉంటుందని నమ్మి స్టీఫెన్ అజ్ఞాతం లోకి వెళ్తాడు. ఇది మొదటి పార్ట్ గా త...
Big Relief for Drivers | ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు ఊర‌ట‌.. ఇక ఓలా, ఉబ‌ర్‌ల దోపిడీ ఉండ‌దు ..
State

Big Relief for Drivers | ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు ఊర‌ట‌.. ఇక ఓలా, ఉబ‌ర్‌ల దోపిడీ ఉండ‌దు ..

Big Relief for Drivers : ఓలా, ఉబర్ (Ola and Uber) దోపిడీకి ఇక చెక్ ప‌డ‌నుంది. వీటికి ప్ర‌త్యామ్నాయంగా కేంద్ర ప్ర‌భుత్వం (central government) కొత్త యాప్ (new app )ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది క్యాబ్, ఆటో, బైక్ డ్రైవర్లు తమ జీవనోపాధి కోసం ఓలా, ఉబ‌ర్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీల్లో కంపెనీలు పెద్ద మొత్తాన్ని తీసుకోవడంతో డ్రైవర్లకు తక్కువ వాటా మాత్రమే అందుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. స‌హ‌కార్ యాప్ రంగ ప్ర‌వేశం : Big Relief for Drivers ఓలా ఉబ‌ర్‌ (Ola and Uber) లకు ప్రత్యామ్నాయంగా కేంద్రం కొత్త యాప్‌ను తీసుకురాబోతుంది. దీనికి సహకార్ టాక్సీ (Sahkaar Taxi) అని పేరు పెట్టారు. ఇది కూడా ఓలా, ఉబర్‌ల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ యాప్...
Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై కీలక అప్ డేట్
State

Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై కీలక అప్ డేట్

CM inspects Polavaram project : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu) ఈ రోజు పోలవరం ప్రాజెక్టు (Polavaram project)ను సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు పనులను సమర్థంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమాలోచనలు చేశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్, ఇతర నిర్మాణ పనులపై దృష్టి సారించారు. భూనిర్వాసితులతో స‌మావేశ‌మై, వారి స‌మ‌స్య‌లు విన్నారు. Polavaram project : ప్రాజెక్టుపై వైమానిక సర్వే చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్ట్ పై వైమానిక సర్వే (aerial view) నిర్వహించారు. ప్రాజెక్ట్ (Polavaram project) నిర్మాణ పురోగతిని సమగ్రంగా అంచనా వేసిన అనంతరం నిర్మాణ స్థలాన్ని స్వయంగా సందర్శించారు. ప్రాజెక్ట్ ప్రధాన భాగాలు, నీటి నిల్వ సామర్థ్యం, నదీ ప్రవాహ మార్గం, నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లపై...
error: Content is protected !!