Sarkar Live

Privacy Policy

New Traffic Rule | ఐదుసార్లే చాన్స్‌.. ఆపై లైసెన్స్ ర‌ద్దు : ట్రాఫిక్ కొత్త రూల్
State

New Traffic Rule | ఐదుసార్లే చాన్స్‌.. ఆపై లైసెన్స్ ర‌ద్దు : ట్రాఫిక్ కొత్త రూల్

New Traffic Rule : తెలంగాణ (Telangana) రాష్ట్ర రవాణా శాఖ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ రూల్స్‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేసింది. ఐదుసార్లు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్ (driving licences)ను శాశ్వ‌తంగా ర‌ద్దు (permanently revoke driving licence) చేయ‌నుంది. రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (elangana transport minister Ponnam Prabhakar) ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి భ‌ద్ర‌త‌ను పెంచే దిశ‌గా ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. వాహ‌నాల రిస్ట్రేష‌న్లు కూడా ర‌ద్దు లైసెన్స్ రద్దు చేయడం అనేది ఇప్పటి వరకు తీవ్రమైన ఉల్లంఘనలకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ ఇప్పుడు ఒకే వ్యక్తి ఐదుసార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అతనికి తిరిగి డ్రైవింగ్ లైసెన్స్ (driving licences) పొంద‌డం అసాధ్యమవుతుంది. అంతేకాకుండా నిబంధనలు...
Tirumala Tirupati | తెలంగాణ ఎమ్మెల్యేల లెట‌ర్ల‌పై ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు షురూ.. టీటీడీ అప్‌డేట్స్‌
State

Tirumala Tirupati | తెలంగాణ ఎమ్మెల్యేల లెట‌ర్ల‌పై ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు షురూ.. టీటీడీ అప్‌డేట్స్‌

Tirumala Tirupati : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన సిఫార్సు లేఖల (recommendation letters) ఆధారంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో భక్తుల (devotees)కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ప్రారంభం కానున్నాయి. రేప‌టి (మార్చి 24) నుంచి ఇది అమ‌ల్లోకి రానుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (N Chandrababu Naidu) ఆదేశాల మేర‌కు ఈ ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని టీటీడీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. Tirumala Tirupati : విశేష దర్శన ఏర్పాట్లు కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి కార్యక్రమం, ఉగాది పండుగ కారణంగా మార్చి 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాల (darshans)ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 24, 29 తేదీల్లో వీఐపీ దర్శనం కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవ‌ని వెల్ల‌డించారు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల మరోవైపు టీటీడీ అధికా...
Rajiv Yuva Vikasam | ఏప్రిల్ 5 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ
State

Rajiv Yuva Vikasam | ఏప్రిల్ 5 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

Telangana News | జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ వరకు రాజీవ్ యువ వికాసం పథకం (Rajiv Yuva Vikasam Shceme ) కింద అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమాక్క సూచించారు. ఈమేరకు ఆయన రాజీవ్ యువ వికాసం స్కీమ్ పై ఉన్నతాధికారులతో సమీక్షించారు. దరఖాస్తుల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 6 నుంచి మూడు వారాల్లో మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు క్షుణ్ణంగా పరిశీలన చేయాలని ఆయన ఆదేశించారు. Rajiv Yuva Vikasam : దరఖాస్తుల పరిశీలన ఇలా.. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ కు మండల అధికారులు పంపించాలి కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ వారం రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతి కోసం పంపించాలి. అక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత లబ్ధిదారులను ప్రకటించాలి. జూన్ రెండు ...
Ghajini 2 movie | అసలు గజిని -2 ఉన్నట్టా.. లేనట్టా..?
State

Ghajini 2 movie | అసలు గజిని -2 ఉన్నట్టా.. లేనట్టా..?

Ghajini 2 movie | టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ (AR Murugadas) తీసే మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తీసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీల్లో గజినీ మూవీ ఒకటి. సూర్య(surya )హీరోగా ఆసిన్(Asin), నయనతార (Nayanthara) హీరోయిన్లుగా వచ్చిన మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. ఈ మూవీని హిందీలో అమీర్ ఖాన్ (Ameer Khan) హీరోగా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో మురుగదాసే తెరకెక్కించాడు. అక్కడ ఈ మూవీ మొట్టమొదటిసారిగా 100 కోట్లు కొట్టిన మూవీగా నిలిచిపోయింది. అమీర్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక అప్పటి నుంచి ఏదో ఒక సినీ ఫంక్షన్ లో గజినీ -2 ఉంటుందని ఎవరో ఒకరు చెబుతూనే ఉన్నారు. ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. Ghajini 2 movie పై మురుగదాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అటు అమీర్ ఇటు మురగదాస్ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. చాలా ర...
TTD darshan tickets : టీటీడీ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల విడుద‌ల‌.. న్యూ అప్‌డేట్‌
State

TTD darshan tickets : టీటీడీ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల విడుద‌ల‌.. న్యూ అప్‌డేట్‌

TTD darshan tickets : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సౌకర్యార్థం ప్రతినెలా వివిధ సేవల కోసం దర్శనం (Tirumala Tirupati Devasthanams) టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తోంది. ఈ క్రమంలో 2025 జూన్ నెలలో భక్తులకు అందుబాటులో ఉండే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, వసతి గదుల కోటాను విడుద‌ల చేసింది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను ఈ రోజు (మార్చి 22న) మధ్యాహ్నం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ సేవా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇతర భక్తుల కోసం TTD darshan tickets అదే విధంగా ఇతర భక్తుల కోసం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ (TTD) మార్చి 24న ఉదయం 1...
error: Content is protected !!