Sarkar Live

Privacy Policy

Hanmakonda : ఆర్డీవో సాబ్ జర దేఖో..?
Special Stories

Hanmakonda : ఆర్డీవో సాబ్ జర దేఖో..?

తహశీల్దార్ లీలలపై ఆర్డీవో నజర్ వేస్తే విస్తుపోవాల్సిందేనట..? Hanmakonda | లంచావ‌తారులు సైతం విస్తుపోయేలా హసన్ పర్తి (Hasanparthi) తహశీల్దార్ చేసిన అక్ర‌మాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండ‌డంతో జిల్లావ్యాప్తంగా అధికారుల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌లు అవాక్క‌వుతున్నారు. ఇప్పుడు హ‌స‌న్ పర్తి త‌హ‌సీల్దార్ (tahsildar) లీల‌ల‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయ‌న చేసిన రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లపై హన్మకొండ ఆర్డీవో ఒక‌వేళ దృష్టి సారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయని, తహశీల్దార్ బాగోతాలు బయటపడే అవకాశం ఉందని మండలంలో ప్రచారం జరుగుతోంది. తహశీల్దార్ తన ఇష్టానుసారంగా నాన్ లేఅవుట్ వెంచర్ లలోని ప్లాట్లను గజాల వారీగా నాలా కన్వర్షన్ చేసి మండలం వ్యాప్తంగా అక్రమ వెంచర్ లు చేస్తున్న రియల్టర్ లకు పూర్తిస్థాయిలో సహకరించాడని,తహశీల్దార్ విధుల్లో చేరినప్పటినుండి చేసిన నాలా కన్వర్షన్ లు కనుక ఆర్డీవో ...
ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో ఏఐ పాఠ్యాంశాలు.. టీజీ స‌ర్కారు నిర్ణ‌యం | Primary schools
State

ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల్లో ఏఐ పాఠ్యాంశాలు.. టీజీ స‌ర్కారు నిర్ణ‌యం | Primary schools

AI Primary schools in Telangana | విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్ల‌వాత్మ‌క‌ మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతోంది. ఇప్ప‌టికే అనేక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా కొత్త‌గా అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప‌రిచ‌యం చేయబోతోంది. ముఖ్యంగా ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల (Primary schools) విద్యార్థుల పాఠ్యాంశాల్లో కృత్రిమ మేధ‌స్సు (Artificial intelligence (AI)ను చేర్చాలని విద్యా శాఖ (Education department) నిర్ణయించుకుంది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం (academic year) నుంచి ఇది అమల్లోకి రానుంది. AI in Primary schools : ఏయే క్లాసులు అంటే..1 రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందిస్తున్న కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారం మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు (primary students) కంప్యూటర్‌తో పాటు AI, డిజిటల్ రంగంలోని ప్రాథమిక అంశాలను నేర్చుకోనున్నారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఆధునిక టెక్నాలజీపై...
Sikindhar | సికిందర్ ట్రైలర్ ఎలా ఉందంటే.. ?
Cinema

Sikindhar | సికిందర్ ట్రైలర్ ఎలా ఉందంటే.. ?

సల్మాన్ ఖాన్ (Salman Khan) లేటెస్ట్ మూవీ సికిందర్ (Sikindhar) ట్రైలర్ వచ్చేసింది. రష్మిక మందన(rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) డైరెక్ట్ చేశాడు. గతంలో అమీర్ ఖాన్ హీరోగా గజినీ మూవీని తీసి సూపర్ హిట్టు అందుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ మరో హిందీ సూపర్ స్టార్ తో సికిందర్ మూవీ తెరకెక్కించాడు. Sikindhar ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్.. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుంటే మురుగదాస్ ఇదొక యాక్షన్ డ్రామాగా మలిచినట్లు తెలుస్తోంది. మురుగదాస్ సినిమాలు అంటేనే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది. మురగదాస్ తన ప్రతీ మూవీలో ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తాడు.ఏదో ఒక బలమైన సందేశమో, సమస్య నో చూపెట్టి హిట్టు కొడుతుంటాడు. ఈ మూవీలో కూడా హీరో జనాల కోసం పోరాడే పాత్రలో కనిపిస్తున్నట్టు అనిపి...
Pawan Kalyan | పవర్ స్టార్ ఎనౌన్స్ చేసిన ఆ మూవీ లేనట్టేనా..?
Cinema

Pawan Kalyan | పవర్ స్టార్ ఎనౌన్స్ చేసిన ఆ మూవీ లేనట్టేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (power Star Pawan Kalyan) రాజకీయాల్లో బిజీ అవ్వక ముందు చాలా సినిమాలకే కమిట్ అయ్యాడు. అందులో ఓజీ(OG), హరిహర వీరమల్లు(harihara veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్ (usthad Bhagat Singh)లాంటి సినిమాలకు సైన్ చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఎలక్షన్ లో జనసేన తిరుగులేని విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. దీంతో రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ ఈ సినిమాలను ఫినిష్ చేయలేకపోతున్నాడు. అయితే ఏమాత్రం కొంచెం ఖాళీ టైం దొరికిన ఈ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. హరిహర వీరమల్లు కొద్ది షూటింగ్ మినహా మిగతా మొత్తం కంప్లీట్ అయింది. మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మొదట మార్చిలో వస్తుందనుకున్న ఈ మూవీ పవర్ స్టార్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయకపోవడంతో అది వాయిదా పడింది. సుజిత్ (sujeeth)డైరెక్షన్లో ఓజీ మూవీ కూడా చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుక...
friends with benefits rental offers | అనైతిక ఆఫ‌ర్ల‌పై అద్దె ఇల్లు.. రెచ్చిపోతున్న ఓన‌ర్లు
Crime

friends with benefits rental offers | అనైతిక ఆఫ‌ర్ల‌పై అద్దె ఇల్లు.. రెచ్చిపోతున్న ఓన‌ర్లు

friends with benefits rental offers : కెనడా (Canada)లో అద్దె ఇంటి క‌ష్టాలు తీవ్ర‌రూపం దాల్చాయి. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు (International students) భ‌రించ‌లేనంత‌గా విప‌రీతంగా అక్క‌డ‌ రెంట్లు పెర‌గాయి. దేశం కాని దేశంలో చ‌దువుకోవ‌డానికి వ‌చ్చిన వారికి త‌క్కువ అద్దెకు క‌నీస సౌక‌ర్యాలు ఉన్న రూమ్ దొర‌క‌డం కెన‌డాలో క‌ష్ట‌మే. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు అనువుగా ఉన్న గ‌దిని విద్యార్థులు సోష‌ల్ మీడియా ద్వారా అన్వేషిస్తుండ‌గా వారిని కొన్ని అనైతిక ప్ర‌క‌ట‌న‌లు (rental advertisements) ఆక‌ర్షిస్తున్నాయి. దిక్కుతోచ‌ని స్థితిలో దిక్కుమాలిన ఆఫ‌ర్లు విద్యార్థుల ఆర్థిక ఇబ్బందుల‌ను ఆస‌రా చేసుకొని కొంద‌రు హౌస్ ఓన‌ర్లు వారికి అస‌భ్య‌క‌ర‌మైన ఆఫ‌ర్లు (rental offers) ఇస్తున్నారు. ముఖ్యంగా “ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్” అనే ప్ర‌క‌ట‌న‌ల ద్వారా మ‌హిళా విద్యార్థుల‌ను ట్రాప్ చేసి లైంగిక సంబంధానికి ఒప్పిస్తున్నారు. ఇల్లు ...
error: Content is protected !!