Sarkar Live

Privacy Policy

Rajiv Yuva Vikasam | యువత కోసం కొత్త పథకం.. అర్హతలు ఏమిటి ?.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఇవే..
Career

Rajiv Yuva Vikasam | యువత కోసం కొత్త పథకం.. అర్హతలు ఏమిటి ?.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఇవే..

Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) నిరుద్యోగ యువతకు శుభ‌వార్త చెప్పింది. వీరి కోసం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత దీని ద్వారా స్వయం ఉపాధి (self-employment) అవకాశాలు పొందొచ్చు. ఇందుకు ప్ర‌భుత్వం రూ.6,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ల‌బ్ధి చేకూర‌నుంది. అర్హత పొందిన ప్రతి అభ్య‌ర్థికీ రూ.3 లక్షల ఆర్థిక సహాయం అంద‌నుంది. సొంత ప‌రిశ్ర‌మ‌ను స్థాపించుకొనేలా.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు క‌ల్పించ‌డ‌మే రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) ప‌థ‌కం ముఖ్యోద్దేశం. లబ్ధిదారులు స్వయం ఉపాధి ద్వారా తమ జీవితాలను మెరుగుపరచుకోవచ్చు. ఈ పథకాన్ని లబ్ధిదారులు తమ సొంత‌ వ్యాపారం లేదా చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడా...
KCR | అసెంబ్లీకి చేరుకున్న గులాబీ దళపతి
State

KCR | అసెంబ్లీకి చేరుకున్న గులాబీ దళపతి

KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీ (Telangana Assembly )కి చేరుకున్నారు. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని నందినగర్‌ నుంచి బయల్దేరి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ ప్రసంగంతో శాసన సభ సమావేశాలు (Assembly Session 2025) ప్రారంభం కానున్నాయి. కాగా అసెంబ్లీ వద్ద కేసీఆర్‌కు బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీ ప్రాంగణం లోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి చేరుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్. pic.twitter.com/8ohVJ5aa1g— BRS Party (@BRSparty) March 12, 2025 అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిస్థాయిలో రెడీ అయింది. ఈమేరకు నిన్ననే మాజీ సీ...
SpaceX | ఇంటర్నెట్ కోసం స్టార్‌లింక్ స్పేస్‌ఎక్స్‌తో రిలయన్స్ జియో ఒప్పందం
Business

SpaceX | ఇంటర్నెట్ కోసం స్టార్‌లింక్ స్పేస్‌ఎక్స్‌తో రిలయన్స్ జియో ఒప్పందం

SpaceX | ముఖేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ జియో (Reliance Jio) బుధవారం స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారతదేశానికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ ప్రత్యర్థి అయిన భారతీ ఎయిర్‌టెల్ ఇలాంటి ఒప్పందంపై సంతకం చేసిన ఒక రోజు తర్వాత తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇక మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ రిలయన్స్ జియో తన రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా స్టార్‌లింక్ సొల్యూషన్‌లను అందించాలని యోచిస్తోంది. ఈ భాగస్వామ్యం కింద, డేటా ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా జియో యొక్క విస్తృత ఉనికి, తక్కువ భూమి కక్ష్య ఉపగ్రహ సాంకేతికతలో స్టార్‌లింక్ నాయకత్వంలో భారతదేశం అంతటా నమ్మకమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి ఉపయోగించబడతాయి. "జియో తన రిటైల్ అవుట్‌లెట్‌లలో స్టార్‌లింక్ పరికరాలను అందించడమే కాకుండా కస్టమర్ సర్వీస్ ఇన్‌స్...
PM Internship Scheme 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే..
Career

PM Internship Scheme 2025 : పీఎం ఇంటర్న్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే..

PM Internship Scheme 2025 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. యువతీయువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన PM ఇంటర్న్‌షిప్ పథకం కోసం రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. కొత్త టైంటేబుల్ ప్రకారం, ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 31 లోపు pminternship.mca.gov.in లో దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు. గతంలో, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 12గా నిర్ణయించగా తాజాగా పొడిగించారు. కాగా PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5,000 స్టైఫండ్ తోపాటు ఒకసారి రూ. 6,000 ఆర్థికసాయం అందిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు? PMIS 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాలంటే, అభ్యర్థులు హైస్కూల్ లేదా తదుపరి ఇంటర్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. యువత BA, BSc, B.Com, BCA, BBA, లేదా బిఫార్మా వంటి రంగాలలో డిగ్రీ లేద...
Corruption | రియల్టర్లకు తహసీల్దార్ సహకారం
Special Stories

Corruption | రియల్టర్లకు తహసీల్దార్ సహకారం

అక్రమ వెంచర్లలోని వందలాది ప్లాట్లను గజాల వారీగా కన్వర్షన్ జిడబ్ల్యూఎంసీ ఆదాయానికి భారీగా గండి భారీగా ముడుపులు చేతులు మారినట్లు ప్రచారం Corruption in Kazipet | ఒక్కటి కాదు.. రెండూ కాదు.. వందల సంఖ్యలో నాలా కన్వర్షన్ లు చేసి సదరు తహసీల్దార్ రియల్టర్లకు ఊహించని రీతిలో సహకరించినట్లు తెలుస్తోంది. అనుమతి లేని వెంచర్లలోని వందలాది ప్లాట్లను సదరు తహసీల్దార్ (Tahasilar) నాలా కన్వర్షన్ (Nala Conversion) చేయడంతో రియల్టర్లు ఆ తహసీల్దార్ ను కన్వర్షన్ కిం(సిం)గ్ పిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంచర్ అక్రమం అని తెలిసినా, జిడబ్ల్యూఎంసీ ఆదాయానికి రియల్టర్లు గండి కొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. సదరు తహసీల్దార్ ధరణిలోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను (రియల్టర్ చేసిన ప్లాట్లకు అనుగుణంగా, గజాల వారీగా) నాలా కన్వర్షన్ చేసి రియల్టర్లకు రిస్క్ లేకుండా చే...
error: Content is protected !!