Sarkar Live

Privacy Policy

Civil supplies |  చక్రం తిప్పుతున్న టెక్నికల్ అసిస్టెంట్లు
Special Stories

Civil supplies | చక్రం తిప్పుతున్న టెక్నికల్ అసిస్టెంట్లు

అవినీతికి సూత్రధారులు..అధికారుల పేరుతో అక్రమాలు.. అడిగిందిస్తే పాస్.. లేదంటే రిజెక్ట్.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో మిల్లర్ లు.. టెక్నికల్ అసిస్టెంట్ ల లావాదేవీలపై దృష్టి సారిస్తే విజిలెన్స్ సైతం విస్తుపోవాల్సిందేనట.. Telangana Civil supplies Deportment | అవినీతికి పాల్పడడంలో వారు ఆరితేరిపోయారట, ఆ శాఖలో ఇప్పుడు వారి రాజ్యమే నడుస్తోందట, వారికి నచ్చితే "ఎస్" లేదంటే "నో"…,ఇలా మిల్లర్ లతోపాటు, ఉన్నతాధికారులను సైతం వారు తమ గుప్పిట్లో ఉంచుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. మిల్లర్ తీసుకొచ్చే సిఎంఆర్( బియ్యానికి) కు నానా కొర్రీలు పెట్టి మిల్లర్ ల వద్ద మామూళ్ల పేరుతో దండుకుంటున్న" TA" లు మరో అడుగు ముందుకేసి సిఎంఆర్(బియ్యం)నాణ్యత లేకున్నా ఒక్కో ఏసికే కు ఓ రేటు నిర్ణయించి పెద్దమొత్తంలో ముడుపులు తీసుకొని సిఎంఆర్ ( CMR Rice )పాస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డ...
Nani | మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో నాని..
Cinema

Nani | మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో నాని..

నాచురల్ స్టార్ నాని (Natural Star Nani) చాలా ప్లాన్డ్ గా మూవీస్ చేస్తూ హిట్టు కొడుతుంటారు. తన కెరియర్లో రాజమౌళి(Rajamouli), కృష్ణవంశీ, గౌతమ్ మీనన్ లాంటి డైరెక్టర్ లతో పనిచేశారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. తన నేచురల్ నటనతో ఇండస్ట్రీ (Tollywood Film industry)లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నో హిట్స్ అందుకున్న నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలల(Srikant Odela)తో ప్యారడైజ్ (Paradise) అనే మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ చిత్రీకరణ కూడా శరవేగంగా నడుస్తోంది. ఇదివరకు వీరి కాంబినేషన్లో దసరా మూవీ వచ్చి సూపర్ హిట్టు అయింది. శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్.. నాని గత చిత్రం హాయి నాన్న (Hi Nanna) మంచి విజయాన్ని సాధించింది. హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తున్నాడు. విశ్వక్సేన్ హీరోగా హిట్ మూవీని నిర్మించాడు.అలాగే దానికి కొనసాగింపుగా అడవి శేషు హీరోగా హిట్-2 మూవీని నిర్మించగా అ...
Allu Arjun | అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యలో అట్లీ…?
Cinema

Allu Arjun | అల్లు అర్జున్, త్రివిక్రమ్ మధ్యలో అట్లీ…?

పుష్పతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తర్వాత ఏ సినిమా చేస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో తన తర్వాతి మూవీ చేయనున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా స్పష్టత లేదు. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నా మూవీ టీం ఇంకా ఫైనలైజ్ అయినట్లు ప్రకటించలేదు. పుష్ప-2కు ముందే అట్లీ (Atlee) డైరెక్షన్లో అల్లు అర్జున్ మూవీ చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది పట్టాలకెక్కలేదు. దీంతో అల్లు అర్జున్ వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు. అట్లీ కూడా తన సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప -2 (Pushpa-2) బిగ్గెస్ట్ హిట్టు తో తన రేంజ్ మారిపోయింది. అట్లీ కూడా షారుక్ ఖాన్ (sharukh Khan) హీరోగా జవాన్ మూవీ తీసి వరల్డ్ వైడ్ గా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు అట...
AI నాలెడ్జ్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డి
State

AI నాలెడ్జ్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డి

మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా తెలంగాణ యువ‌త‌కు భారీ ఉద్యోగావకాశాలు ల‌భిస్తాయ‌ని ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) అన్నారు. హైద‌రాబాద్‌లో కృత్రిమ మేధ (AI) మైక్రోసాఫ్ట్ (Microsoft), రాష్ట్ర‌ ప్ర‌భుత్వం సంయుక్తంగా అడ్వాంటేజ్ తెలంగాణ పేరుతో AI ఫౌండేషన్ అకాడమీని ప్రారంభించాయ‌ని తెలిపారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కొత్త కార్యాల‌య భ‌వనాన్ని సీఎం ఈ రోజు (గురువారం) ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంతో యువ‌త‌కు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్ర రాజ‌ధానిలో మైక్రోసాఫ్ట్ సంస్థ త‌న‌ రెండో కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం ఐటీ రంగ అభివృద్ధిలో ఒక మైలురాయి అని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ఐటీ దిగ్గజం హైదరాబాద్ నుంచి నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల ద్వారా ప్ర‌పంచ వ్యాప్త సేవ‌లు అందించ‌డం గర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ...
Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం
National

Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం

Waqf Amendment Bill : వ‌క్ఫ్‌ సవరణ బిల్లును రాజ్య‌స‌భ‌లో ఈ రోజు ప్ర‌వేశ‌పెట్టారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదికను స‌మ‌ర్పించ‌గా సభ (Rajya Sabha)లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాము క‌మిటీ ఎదుట వ్య‌క్త‌ప‌రిచిన అభ్యంత‌రాల‌ను జేపీసీ నివేదిక నుంచి తొల‌గించార‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ స‌భ్యులు ఆరోపించారు. ఇది ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు విరుద్ధ‌మ‌ని కాంగ్రెస్ మండిప‌డింది. దీన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిర‌ణ్ రిజిజు (Kiren Rijiju) ఖండించారు. జేపీసీ (joint committee of Parliament) నివేదిక నుంచి ఏ భాగం కూడా తొల‌గించ‌లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నార‌ని అన్నారు. ఇరుప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం ప్ర‌తిప‌క్ష నేత‌ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే (Mallikarjun Kharge) రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికలో అనేక మంది సభ్యులు తమ అభ్యంత‌రాల‌ను వ్య‌క్...
error: Content is protected !!