Sarkar Live

Privacy Policy

Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌
World

Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌

Chinese EV cars : చైనాకు చెందిన BYD కంపెనీ ఇటీవల దక్షిణ కొరియా ( South Korea) ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహ‌నాన్ని Passenger electric vehicle (EV) మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కారు ద్వారా చైనాకు వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంద‌ని పారిశ్రామిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు డ్రైవ‌ర్ డేటా బ‌దిలీ గత నెలలో BYD అధికారికంగా దక్షిణ కొరియా ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత డేటా చైనాకు లీక్ అయ్యే భద్రతా ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. BYD ప్రారంభించిన మొదటి మోడల్ Atto 3 కనెక్టెడ్ కార్ ఫీచర్లు క‌లిగి ఉంది. వీటి ద్వారా సున్నితమైన డ్రైవర్ డేటా చైనాకు బదిలీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సూన్‌చున్‌హ్యాంగ్ విశ్వవిద్యాలయం సైబర్‌సెక్యూరిటీ ప్రొఫెసర్ ఎమిరిటస్ యోమ్ హియుంగ్-ఇయోల్ మాట్లాడుతూ BYD ఏ రకమైన డేటాను సేకరిస్తుంది.. ఎలా ప్రాసెస్ చేస్తుంది? అనే ...
Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..
National

Adani’s indictment | అదానీ లంచం కేసులో మ‌రో ట్విస్ట్‌.. అదేమిటంటే..

Adani's indictment : భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చింద‌నే ఆరోప‌ణ‌లు మ‌ళ్లీ హాట్‌టాపిగ్‌గా మారాయి. సౌర‌శ‌క్తి ఒప్పందాల కోసం భార‌త ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ కంపెనీస్ ముడుపులు ముట్ట‌జెప్పింద‌ని, వాటి చెల్లింపులు అమెరికా పెట్ట‌బడిదారుల నుంచి జ‌ర‌గాయ‌ని అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. అమెరికా అటార్నీ జ‌న‌ర‌ల్ (Attorney General)గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పామెలా బేడీకి అక్క‌డి కాంగ్రెస్ స‌భ్యులు (Six US Congressmen) లాన్స్ గూడెన్, ప్యాట్ ఫాలన్, మైక్ హారిడోపోలస్, బ్రాండన్ గిల్, విలియం ఆర్. టిమ్మన్స్, బ్రియాన్ బాబిన్ లేఖ రాశారు. అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ (DOJ) అభియోగాలు రాజకీయ ప్రేరితమైనవేనా? అనే అంశంపై ప్రశ్నలు లేవనెత్త‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏదైనా కుట్ర కోణం ఉందా? భారత ప్ర‌భుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందా? అమెరికా న్యాయశాఖ (US Departme...
Bollywood | బాలీవుడ్ సినిమాలో కింగ్ ..?
Cinema

Bollywood | బాలీవుడ్ సినిమాలో కింగ్ ..?

Bollywood Film Industry | ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో చెప్పలేం. అప్పుడప్పుడు ఊహించని కాంబోలో మూవీస్ సెట్ అవుతుంటాయి.పేరున్న డైరెక్టర్ మూవీలో అవకాశం వేస్తే కథ వినకుండా కూడా డైరెక్టర్ మేకింగ్ మీద నమ్మకంతో బడా హీరో అయినా సరే కమిట్ అయిపోతా ఉంటారు. కొందరు స్టార్స్ అవతల ఉన్నది ఏ హీరో అయినా అందులో తన పాత్ర చిన్నదైనా సరే ఒప్పుకొని సినిమా చేస్తారు. అలా ఓ కాంబినేషన్లో మూవీ రానున్నట్లు, అందులో కింగ్ నాగార్జున (King Nagarjuna) ఒక పాత్ర చేయనున్నట్లు బాలీవుడ్లో వార్తలు (Bollywood News) వినిపిస్తున్నాయి. మున్నాభాయ్ ఎంబిబిఎస్(Munnabhai MBBS), లగే రహో మున్నాభాయ్ (Lage raho Munnabhai) మూవీస్ ని తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) బాలీవుడ్లో (Bollywood) బడా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పీకే సినిమాతో చరిత్ర సృష్టించాడు. రాజ్ కుమార్ హిరానీ...
Nayanthara | మలయాళ మెగాస్టార్ తో లేడీ సూపర్ స్టార్
Cinema

Nayanthara | మలయాళ మెగాస్టార్ తో లేడీ సూపర్ స్టార్

Mollywood film industry News | లేడీస్ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా హీరోయిన్ గా అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో అగ్రకథానాయికగా వెలుగొందుతోనే ఉంది. అన్ని భాషల్లో అందరూ అగ్ర హీరోలతో నటించి బెస్ట్ జోడీ అనిపించుకుంది. అలాగే ఇండస్ట్రీలో తన జూనియర్లతో కూడా నటించి నయన్ బెస్ట్ ఫెయిర్ గా నిలిచింది. నయన్ లుక్స్, తన గ్లామర్, ఫిజిక్ అటు సీనియర్ హీరోలకు, ఇటు జూనియర్ హీరోల పక్కన చక్కగా సరిపోతుంది. కెరియర్ స్టార్టింగ్ లో యాంకర్ గా మొదలుపెట్టి హీరోయిన్ గా ఎదిగిన నయన్ అప్పటి నుండి ఇప్పటి వరకు తన కెరీర్లో వెనుదిరి చూసుకోలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ దూసుకుపోయింది.ఇప్పుడు కొత్తగా వస్తున్న కుర్ర హీరోయిన్లకు పోటీగా వరుసగా సినిమాల పై సంతకాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాల...
PM Modi in Paris : పారిస్ చేరుకున్న ప్రధాని మోదీ.. AI యాక్షన్ సమ్మిట్ కు హాజరు ..
World

PM Modi in Paris : పారిస్ చేరుకున్న ప్రధాని మోదీ.. AI యాక్షన్ సమ్మిట్ కు హాజరు ..

PM Modi in Paris : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటన కోసం పారిస్ చేరుకున్నారు, అక్కడ ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి AI యాక్షన్ సమ్మిట్ (AI Action Summit) కు అధ్యక్షత వహిస్తారు మరియు ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అధికారుల ప్రకారం, ఇది ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు ఆరవ పర్యటన. సాయంత్రం, ప్రధాని మోదీ ఎలీసీ ప్యాలెస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్ (French President Emmanuel Macron ) ఇచ్చే విందుకు హాజరవుతారు. ఈ విందుకు టెక్ డొమైన్‌కు చెందిన పెద్ద సంఖ్యలో CEOలు, శిఖరాగ్ర సమావేశానికి అనేక మంది ఇతర ప్రముఖ ఆహ్వానితులు హాజరయ్యే అవకాశం ఉంది. Paris AI యాక్షన్ సమ్మిట్‌కు ప్రధాని మోదీ అధ్యక్షత ఫిబ్రవరి 11న, అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ AI యాక్షన్ సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహిస్తారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం తర్వాత, ప్రధానమంత్రి మోదీ అధ్యక్షుడ...
error: Content is protected !!