Sarkar Live

Privacy Policy

Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ స్టిల్స్ – మిస్టర్ బచ్చన్ బ్యూటీ పిక్స్!
Gallery

Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ స్టిల్స్ – మిస్టర్ బచ్చన్ బ్యూటీ పిక్స్!

Bhagyashri Borse | బాలీవుడ్‌ యారియాన్ 2 సినిమాతో యువతను ఆకట్టుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే, మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా లుక్, క్యాజువల్ స్టైల్‌, షూట్ స్టిల్స్‌ – అన్నీ ఈ గ్యాలరీలో మీకోసం!
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఈ అంశాలపై రచ్చ జరగనుందా? -Parliament Monsoon Session
National

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఈ అంశాలపై రచ్చ జరగనుందా? -Parliament Monsoon Session

ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఇండి కూటమి అస్త్రాలు ప్రతిపక్ష వ్యూహంలో ఆపరేషన్ సిందూర్ పహల్గామ్ దాడిపై చర్చకు కేంద్రం సిద్ధమా? జస్టిస్ వర్మ తొలగింపు ప్రతిపాదనపై ఎంపీల కౌంటింగ్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష విమర్శలు Parliament Monsoon Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు : ఈరోజు నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమయంలో, ప్రతిపక్షం సభలో అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వ్యూహాన్ని రూపొందించింది. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్, బీహార్‌లోని SYR వంటి అనేక అంశాలను పార్లమెంటులో లేవనెత్తనున్నారు. అదే సమయంలో, ఆదివారం పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించాలనే కోరికను ప్రభుత్వం వ్యక్తం చేసింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనకు కూడా స్పందించవచ్చని స...
Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..
State, Hyderabad

Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..

Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పథకం లబ్ధిదారులు ( Aasara pensions ) తమ పెన్షన్లు పొందేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై ఫేసియల్​ రికగ్నేషన్​ సాంకేతికత (facial recognition technology ) త్వరలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ 40 లక్షలకు పైగా ఆసరా లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ డ‌బ్బుల‌ను పంపిణీ చేసేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించ‌నుంది. ఇప్పటివరకు, తపాలా శాఖ లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డు, వేలి ముద్రలను ఉపయోగించి బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. బీట్ పోస్ట్‌మెన్ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, 60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల చాలా మంది వృద్ధులు, వారి వేళ్లపై వేలిముద్ర‌లు చాలావ‌ర‌కు అరిగిపోయాయి. దీంతో బయోమెట్రిక్ అథెంటిఫికేష‌న్‌ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. పెన...
Heavy Rains | తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు
State

Heavy Rains | తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌లు జారీ Heavy Rains in Telangana : తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీగా వాన‌లు కురుస్తున్నాయి. ఈనెల 21న సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఇక నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, జనగామ‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వ...
ప్రశాంత్ నీల్ – రామ్ చరణ్ కాంబో సెట్ అయ్యిందా? టాలీవుడ్‌లో సెన్సేషన్! – Ramcharan-Prashant Neel Combo
Cinema

ప్రశాంత్ నీల్ – రామ్ చరణ్ కాంబో సెట్ అయ్యిందా? టాలీవుడ్‌లో సెన్సేషన్! – Ramcharan-Prashant Neel Combo

టాలీవుడ్ లో అదిరిపోయే కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అందులో ఒక సెన్సేషనల్ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ (Ramcharan-Prashant Neel Combo) ఓ మూవీ చేయబోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ప్రజెంట్ రాంచరణ్ పెద్ది ( Peddhi)మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు (Bucchi babu) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రాంచరణ్ లుక్ రిలీజ్ చేయగా రగ్గడ్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతున్న ఈ మూవీపై ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. పెద్ది తర్వాత లైన్ లో సుక్కు…? ఇటీవల మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న కన్నడ హీరో శివ రాజ్ కుమార్ (Shivaraj kumar)లుక్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. రామ్ చరణ్ కి గురువు గా నటించనున్నట్టు తెలుస్తోంది. మార్చి 27 న (March...
error: Content is protected !!