Sarkar Live

Day: April 29, 2026

హౌజింగ్ బోర్డు భూములను రక్షించిన కలెక్టర్
Special Stories

హౌజింగ్ బోర్డు భూములను రక్షించిన కలెక్టర్

కబ్జా దారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారి మంగళవారం హద్దులు కేటాయించిన అధికారులు ​Housing Board Land Survey | ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే.. ప్రభుత్వ భూమిపై కన్నేస్తే సహించేది లేదని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద (Warangal Collector Satya Sharada) చేతల్లో చూపిస్తున్నారు. దశాబ్దాలుగా ఆక్రమణల చెరలో చిక్కుకున్న, కబ్జాదారుల కన్ను పడ్డ విలువైన హౌజింగ్ బోర్డు భూములను రక్షించి జిల్లా వాసుల నీరాజనాలు అందుకుంటున్నారు. ​మంగళవారం: ఆక్రమణదారులకు 'అమంగళం' ​గత కొంతకాలంగా వివాదస్పదంగా మారిన కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములను కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించారు. కలెక్టర్ సత్య శారద సీరియస్ గా తీసుకోవడంతో అటు కొంతమంది అధికారులు, ఇటు కబ్జాదారులు ఆటలు సాగలేదు.​వేగవంతమైన నిర్ణయం: వరంగల్ జిల్లా గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని కీర్తినగర్ హౌజింగ...
ఇంచార్జి సబ్ రిజిస్ట్రారా.. మజాకా? నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర! – Illegal Registrations
Special Stories

ఇంచార్జి సబ్ రిజిస్ట్రారా.. మజాకా? నిబంధనలకు పాతర.. అక్రమాల జాతర! – Illegal Registrations

​వచ్చిన కాలం నాలుగు రోజులే.. ఉన్నప్పుడే వెనకేసుకోవాలన్నదే లక్ష్యం! నిబంధనలు గాలికి.. చెరువు శిఖం భూములకు కూడా రిజిస్ట్రేషన్లు! కాసులు కురిపిస్తున్న ‘నాన్ లేఅవుట్’ వెంచర్లు.. చర్చనీయాంశంగా మారిన అధికారి తీరు. ​Illegal Registrations in warangal | ఆ కుర్చీకి ఉన్న పవర్ అటువంటిదో.. లేక ఆ అధికారికి ఉన్న 'అండదండలు' అటువంటివో తెలియదు కానీ, అక్కడ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. నిలువునా అవినీతి రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ సదరు ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ సాగించిన 'రిజిస్ట్రేషన్ల పర్వం' ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ​అంతా 'ఇంచార్జి' మాయ! ​శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సబ్ రిజిస్ట్రార్ల కంటే, ఇంచార్జిలుగా బాధ్యతలు చేపట్టిన వారే ఎక్కువ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "వచ్చిన కాలం నాలుగు రోజులు.. ఉన్నప్పుడే గట్టిగా వెనకేసుకోవాలి" అన...
error: Content is protected !!