Sarkar Live

Hydraa Police Station | హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు

Hydraa Police Station | హైదరాబాద్‌ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా) విషయంలో రాష్ట్ర‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైడ్రా కోసం ప్ర‌త్యేకంగా మొట్ట‌మొద‌టి పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు,కుంట‌ల‌ను కబ్జా

Hydraa Police Station

Hydraa Police Station | హైదరాబాద్‌ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా) విషయంలో రాష్ట్ర‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైడ్రా కోసం ప్ర‌త్యేకంగా మొట్ట‌మొద‌టి పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు,కుంట‌ల‌ను కబ్జా చేసే వారిపై ఇక నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ (Hydraa Police Station) లో కేసులు నమోదు చేయనున్నారు. స్టేషన్ హౌస్‌ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించనుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌కు కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

ప్ర‌తీ సోమ‌వారం గ్రీవెన్స్ సెల్‌

Hydraa Grievance cell : ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ ఇదివ‌ర‌కే నిర్ణయించిన విష‌యం తెలిసిందే.. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులకు సంబంధించి ఆక్రమణలపై ప్రజలు నేరుగా ఈ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసే అవకాశం క‌ల్పించారు.

ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి (గ్రీవెన్స్ సెల్‌) నిర్వహిస్తారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా రావాలని హైడ్రా కమిషనర్ రంగ‌నాథ్ వెల్ల‌డించారు. మొదటగా వొచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్లు ఇచ్చి.. వాటిని ప్రాధాన్యతా క్రమంలో ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపిన క‌మిష‌న‌ర్ తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

See also  HYDRA | మణికొండలో హైడ్రా కూల్చివేతలు షురూ..

One thought on “Hydraa Police Station | హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

తాజా వార్తలు

Categories

నేషనల్ న్యూస్

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

PrayagRaj : మహా కుంభామేళా.. ల‌క్ష‌ల కొలువుల జాత‌ర

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి

Investments in Hyderabad : సింగపూర్‌ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్…
Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : భార‌త్‌లో అతివేగంగా ఆర్థిక వృద్ధి.. తాజా నివేదిక‌

Indian Economic Survey : ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్‌ అవ‌త‌రించ‌నుందని యునైటెడ్ నేషన్స్…
Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : కొత్త సంవత్సరంలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..

Bank Holiday 2025 : దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం,తోపాటు బ్యాంకులు అనేక కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నాయి. అయితే…
Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | నో లిక్క‌ర్‌, నో డీజే.. ఓన్లీ జోష్.. అక్క‌డ‌ అన్నీ ఆద‌ర్శ వివాహాలే..

Ballo Village | అది ఒక‌ ఆద‌ర్శ గ్రామం. ఆ పంచాయ‌తీ తీసుకొనే నిర్ణ‌యాలు వినూత్నం.. స్ఫూర్తిదాయకం. అక్క‌డి ప్ర‌జ‌లందరిదీ…
error: Content is protected !!