December Bank Holidays 2024 : బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ ఏదైనా బ్యాంకుకు సంబంధించిన పని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే నవంబర్‌లో డిసెంబర్‌లో 17 రోజులు బ్యాంకులు మూసి ఉండడనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు ప్రభావితం కాకుంఆడ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI వంటి సేవలను మీరు ఉపయోగించవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన జాబితా ప్రకారం, డిసెంబర్‌లో రెండు,, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. జాతీయ సెలవులతో అన్ని బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసివేయనున్నారు. అయితే ప్రాంతీయ సెలవులు నిర్దిష్ట రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించినవి కాబట్టి ఆయా రోజుల్లో సంబంధిత రాష్ట్రం లేదా ప్రాంతంలోని బ్యాంకులకు సెలవులను ప్రకటిస్తారు. కాబట్టి డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 17 రోజులు బ్యాంకులు అన్ని రాష్ట్రాల్లో వర్తించవని ఇక్కడ గమనించాలి.
డిసెంబర్ నెల బ్యాంక్ హాలిడే జాబితా
1 డిసెంబర్ (ఆదివారం) – ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ఆదివారం సెలవుదినం
3 డిసెంబర్ 2024: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, గోవాలో బ్యాంక్ సెలవు
8 డిసెంబర్ 2024: ఆదివారం
10 డిసెంబర్ 2024, మంగళవారం, మానవ హక్కుల దినోత్సవం
11 డిసెంబర్ 2024: UNICEF డే, అన్ని బ్యాంకులకు సెలవు.
14 డిసెంబర్ 2024: రెండవ శనివారం
15 డిసెంబర్ 2024: ఆదివారం
18 డిసెంబర్ 2024: గురు ఘాసిదాస్ జయంతి చండీగఢ్ లో సెలవు
19 డిసెంబర్ 2024, గురువారం, గోవా విమోచన దినం (గోవాలో అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి)
22 డిసెంబర్ 2024: ఆదివారం
24 డిసెంబర్ 2024: గురు తేజ్ బహదూర్ బలిదానం దినం, క్రిస్మస్ ఈవ్ మిజోరం, మేఘాలయ, పంజాబ్ చండీగఢ్
25 డిసెంబర్ 2024: క్రిస్మస్
26 డిసెంబర్ (గురువారం) – అన్ని బ్యాంకు సెలవులు (బాక్సింగ్ డే, క్వాంజా)
28 డిసెంబర్ 2024: నాల్గవ శనివారం
29 డిసెంబర్ 2024: ఆదివారం
30 డిసెంబర్ 2024: , సిక్కిం
31 డిసెంబర్ 2024: మిజోరం