Sarkar Live

Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త

Mini Anganwadi | తెలంగాణలోని 3989 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి అంగన్వాడి టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు (Mini Anganwadi Teachers)

Anganwadi

Mini Anganwadi | తెలంగాణలోని 3989 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఇక నుంచి అంగన్వాడి టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు (Mini Anganwadi Teachers) వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్వాడి అన్న తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్వాడీ టీచర్లుగా భావించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా తాజా ఉత్వర్వులు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.
గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెల జీతం ₹ 7800 ఉండగా ఏప్రిల్ మాసం నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకూ నెలకు ₹13,650 వేతనం అందుకోనున్నారు. సందర్భంగా మినీ అంగన్వాడి టీచర్లు
మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?