Sarkar Live

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్..

భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంత కాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే

Kaleshwaram

భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంత కాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే BRS పార్టీ చర్యలకు ఉపక్రమించింది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు సైతం విమర్శించారు.

. కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?