Sarkar Live

Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..

తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జాబితాను విడుదల చేసింది.. స్థానిక

Congress

తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జాబితాను విడుదల చేసింది.. స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో కొత్త జాబితా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

TPCC నూతన అధ్యక్షుల జాబితా :

  • ఆదిలాబాద్: డా. నరేష్ జాదవ్ (Dr. Naresh Jadhav)
  • ఆసిఫాబాద్: శ్రీమతి ఆత్రం సుగుణ (Athram Suguna)
  • భద్రాద్రి కొత్తగూడెం: శ్రీమతి తోట దేవి ప్రసన్న (Thota Devi Prasanna)
  • భువనగిరి: బీర్ల ఐలయ్య (Beerla Ilaiah)
  • గద్వాల: ఎం. రాజీవ్ రెడ్డి (M. Rajeev Reddy)
  • హన్మకొండ: ఎంగల వెంకట్రామ్ రెడ్డి (Engala Venkat Ram Reddy)
  • హైదరాబాద్: సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా (Syed Khalid Saifullah)
  • జగిత్యాల: గాజెంగి నందయ్య (Shri Gajengi Nandaiah)
  • జనగామ: లకవత్ ధన్వంతి (Lakavath Dhanvanthi)
  • జయశంకర్ భూపాలపల్లి: బట్టు కరుణాకర్ (Battu Karunakar)
  • కామారెడ్డి: మల్లికార్జున్ అలె (Mallikarjun Ale)
  • కరీంనగర్: మేడిపల్లి సత్యం (Medipally Sathyam)
  • కరీంనగర్ కార్పొరేషన్: వి. అంజన్ కుమార్ (V Anjan Kumar)
  • ఖైరతాబాద్: మోత రోహిత్ ముదిరాజ్ (Motha Rohit Mudiraj)
  • ఖమ్మం: నూతి సత్యనారాయణ (Nuthi Satyanarayana)
  • ఖమ్మం కార్పొరేషన్: దీపక్ చౌదరి (Deepak Chowdary)
  • మహబూబాబాద్: డా. భూక్యా ఉమ (Dr. Bhukhya Uma)
  • మహబూబ్‌నగర్: ఎ. సంజీవ్ ముదిరాజ్ (A Sanjeev Mudiraj)
  • మంచిర్యాల: పిన్నింటి రఘునాథ్ రెడ్డి (Pinninti Raghunath Reddy)
  • మెదక్: శివన్నగారి ఆంజనేయులు గౌడ్ (Shivannagari Anjaneyulu Goud)
  • మేడ్చల్ మల్కాజిగిరి: తోటకూర వజ్రేష్ యాదవ్ (Thotakura Vajresh Yadav)
  • ములుగు: పైడాకుల అశోక్ (Paidakula Ashok)
  • నాగర్‌కర్నూల్: డా. చిక్కుడు వంశీ కృష్ణ (Dr. Chikkudu Vamshi Krishna)
  • నల్గొండ: పున్న కైలాష్ నేత (Punna Kailash Netha)
  • నారాయణపేట: కొల్లకుదురు ప్రశాంత్ కుమార్ రెడ్డి (Kollukuduru Prashanth Kumar Reddy)
  • నిర్మల్: వెడ్మ బొజ్జు (Vedma Bhojju)
  • నిజామాబాద్: కట్పల్లి నాగేష్ రెడ్డి ( Katpally Nagesh Reddy)
  • నిజామాబాద్ కార్పొరేషన్: బొబ్బిలి రామకృష్ణ (Shri Bobbili Ramakrishna)
  • పెద్దపల్లి: ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ( MS Raj Thakur)
  • రాజన్న సిరిసిల్ల: సంగీతం శ్రీనివాస్ (Sangeetham Srinivas)
  • సికింద్రాబాద్: కె. దీపక్ జాన్ (K Deepak John)
  • సిద్దిపేట: కుమారి తూముకుంట అన్క్షా రెడ్డి (Ms. Thumkunta Anksha Reddy)
  • సూర్యాపేట: గుడిపాటి నర్సయ్య (Gudipati Narsaiah)
  • వికారాబాద్: ధారా సింగ్ జాదవ్ (Dhara Singh Jadav)
  • వనపర్తి: కె. శివసేన రెడ్డి (K. Shiva Sena Reddy)
  • వరంగల్: మహమ్మద్ అయూబ్ (Mohammed Ayub)

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?