Sarkar Live

Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌ల్లో త‌ర‌చూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న వీటి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెర‌గ‌గా, ఈరోజు మాత్రం తగ్గుముఖం ప‌డ్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం

Gold Rate today

Gold and Silver Rates Today : దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌ల్లో త‌ర‌చూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న వీటి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెర‌గ‌గా, ఈరోజు మాత్రం తగ్గుముఖం ప‌డ్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గగా, కిలో వెండి రేటు కూడా రూ.200 త‌గ్గింది.

నేటి ధరలు ఇవే..

శ‌నివారం డిసెంబర్ 7న ఉదయం 6.25 గంటల వ‌ర‌కు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,610 కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్త‌డి ధ‌ర రూ. 71,140 ప‌లికింది. మరోవైపు దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 760కి ప‌ల‌క‌గా, 22 క్యారెట్ల బంగారం రేట్ 10 గ్రాములకు రూ. 71,290కి చేరింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రా) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • ఢిల్లీలో రూ. 77, 760, రూ. 71,290
  • ముంబైలో రూ. 77,610, రూ. 71,140
  • కోల్‌కతాలో రూ. 77,610, రూ. 71,140
  • చెన్నైలో రూ. 77,610, రూ. 71,140
  • హైదరాబాద్‌లో రూ. 77,610, రూ. 71,140
  • విజయవాడలో రూ. 77,610, రూ. 71,140
  • బెంగళూరులో రూ. 77,610, రూ. 71,140
  • పూణేలో రూ. 77,610, రూ. 71,140

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 91,900
  • ముంబైలో రూ. 91,900
  • చెన్నైలో రూ. 100,900
  • హైదరాబాద్‌లో రూ. 100,900
  • కోల్‌కతాలో రూ. 91,900
  • విజయవాడలో రూ. 100,900

నోట్:  పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. ఈ నేప‌థ్యంలో బంగారం కొనుగోలు చేసే స‌మ‌యానికి మీరు మ‌రోసారి క‌చ్చిత‌మైన ధ‌ర‌లు తెలుసుకోగ‌ల‌రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!