Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Major blaze | ఈడీ ఆఫీసులో డాక్యుమెంట్ల‌న్నీ బుగ్గిపాలు..! పాత కేసుల పరిస్థితేంటి?
Crime

Major blaze | ఈడీ ఆఫీసులో డాక్యుమెంట్ల‌న్నీ బుగ్గిపాలు..! పాత కేసుల పరిస్థితేంటి?

Major blaze : ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate -ED) ప్రధాన కార్యాలయం ఈ రోజు తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదానికి గురైంది. కైస‌రె హింద్ భ‌వ‌నంలో ఉన్న ఈ (ED office building) ఆఫీసులో మంట‌లు ఒక్క‌సారిగా (major blaze broke out) చెల‌రేగాయి. నాలుగో అంత‌స్తులో మొద‌లైన భ‌వ‌న‌మంత‌టా వ్యాపించాయి. కొద్ది నిమిషాల్లోనే భ‌యంక‌ర స్థాయికి చేరాయి. ఎనిమిది అగ్ని శ‌క‌టాల (fire engines)  ద్వారా మంట‌ల‌ను అదుపు చేసే య‌త్నం చేసినా (firefighting operations) ఫ‌లితం ద‌క్క‌లేదు. కొన్ని గంట‌ల‌పాటు శ్ర‌మించినా బిల్డింగ్‌ను కాపాడ‌లేక‌పోయారు. ఈ ప్రమాదంలో కార్యాల‌యంలోని కీల‌క రికార్డుల‌న్నీ కాలిపోయాయ‌ని తెలుస్తోంది. Major blaze : లెవల్ -III తీవ్ర‌త  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate-ED) ప్రధాన కార్యాలయంలో సంభ‌వించిన‌ అగ్నిప్ర‌మాద తీవ్ర‌త‌ను ఫైర్ బ్రిగేడ్ అ...
Tirumala | తిరుమలలో చిరుతల‌ కలకలం..
State

Tirumala | తిరుమలలో చిరుతల‌ కలకలం..

Leopard Sighting : తిరుమల (Tirumala)లో చిరుతలు సంచారం క‌ల‌వ‌ర పెడుతోంది. ఇప్ప‌టికే భ‌క్తుల్లో భ‌యాందోళ‌న నెల‌కొన‌గా తాజాగా జూపార్క్ రోడ్డు ప్రాంతం నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా అటవీ ప్రాంతంలో ఓ చిరుత క‌నిపించింది (Leopard Sighting). దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ (TTD Security) సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుత సంచారంపై ఫారెస్టు (Forest Department) అధికారులకు స‌మాచారమిచ్చారు. ఊర‌ట క‌లిగిన వెంట‌నే మ‌ళ్లీ… కొన్ని వారాలుగా తిరుమల (Tirumala Hills) పరిసర ప్రాంతాల్లో చిరుతల‌ (Leopards) కదలికలు తరచుగా నమోదవుతున్నాయి. సుమారు రెండు వారాల క్రితం కూడా ఒక చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు తీవ్రంగా భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ (TTD) అధికారులు భ‌ద్ర‌త ప‌ర‌మైన అనేక చర్యలు చేప‌డుతున్నారు. చిరుతను పట్టు...
Big Encounter | భారీ ఎన్‌కౌంట‌ర్.. 38 మంది మావోయిస్టుల హ‌తం!
Crime

Big Encounter | భారీ ఎన్‌కౌంట‌ర్.. 38 మంది మావోయిస్టుల హ‌తం!

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల బోర్డర్ (Telangana and Chhattisgarh border)లో ఉన్న కర్రెగుట్ట (Karreguttalu)ల్లో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఈ కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు (Maoists) చనిపోయార‌ని తెలుస్తోంది. ఎదురుగా జరిగిన కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం కర్రెగుట్టల్లో ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 'ఆపరేషన్ కగార్' ( Operation Kagaar) అనే పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ బోర్డర్ ప్రాంతం అగ్నిగుండంలా మారింది. భద్రతా బలగాలు (Security forces) కర్రెగుట్టలే లక్ష్యంగా చుట్టుముట్టి వెతుకుతున్నాయి. వాళ్లు బాంబులు కూడా వేస్తున్నారు. దీనివల్ల చాలా మంది మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం (Dandakaranya region of Chhattisgarh)లో ఏం జరుగుతుందో అని జ‌నం భ‌యాందోళ‌న చెందుతున్నారు. Encounter :10 వేల భ‌ద్రతా బ‌ల‌గాలు మావోయిస్టు పార్టీని పూర్తిగా...
BRS Silver Jubilee | బీఆర్ఎస్‌లో స‌మ‌రోత్సాహం..
State, warangal

BRS Silver Jubilee | బీఆర్ఎస్‌లో స‌మ‌రోత్సాహం..

BRS Silver Jubilee బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi-BRS) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక (Silver Jubilee Celebrations) జ‌ర‌గ‌నుంది. రేపు (ఏప్రిల్ 27న ) వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి (Elkathurthi)లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. దీని కోసం ఏర్పాట్ల‌న్నీ పూర్త‌వుతున్నాయి. BRS Silver Jubilee : జోరుగా ప్రచారం ఈ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ జెండాలు, తోరణాలు కడుతున్నారు. గోడల మీద రాతలు రాస్తున్నారు. పోస్టర్లు అంటిస్తున్నారు. ఇది కేవలం ఒక సభ కాదని, ఒక ఉద్యమంలా మారుతోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద సభ (the largest public meeting in India)ను పెట్టలేదని అంటున్నారు. ఎల్కతుర్తిలో దాదాపు 1300 ఎకరాల్లో ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అందులో 200 ఎకరాలను సభా వేదిక కోసం ప్రత్...
Pakistani illegal entry | హైదరాబాద్‌లో పాకిస్తానీ అక్ర‌మ వ‌ల‌స‌..
Crime

Pakistani illegal entry | హైదరాబాద్‌లో పాకిస్తానీ అక్ర‌మ వ‌ల‌స‌..

Pakistani illegal entry : పాకిస్తాన్ పౌరుడు (Pakistani man) మొహమ్మద్ ఫయాజ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ (detained) చేశారు. నేపాల్ మీదుగా (via Nepal) అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన (illegal entry) అత‌డు స్థానిక యువతిని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. తాను దుబాయ్‌లో పనిచేస్తున్నట్లు ఫ‌యాజ్‌ చెబుతుండ‌గా సరైన వీసా (official permit) లేకుండానే నేపాల్ ద్వారా భారత్‌లోకి అత‌డు అక్రమంగా ప్రవేశించాడు. ఈ విషయంపై పోలీసులకు స‌మాచారం లభించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. Pakistani illegal entry : మూడేళ్ల క్రిత‌మే వ‌చ్చి… ఫ‌యాజ్ 2022లోనే హైద‌రాబాద్ (Hyderabad)కు వ‌చ్చాడు. భార‌త్‌కు నేపాల్ మీదుగా అక్ర‌మంగా ప్రవేశించి ఇక్క‌డి యువ‌తిని అత‌డు పెళ్లి చేసుకున్నాడు. న‌కిలీ ఐడెంటిటీతో ఇక్క‌డ నివాసం ఏర్ప‌ర్చుకున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ హైద‌రాబాద్‌కు రాక‌పోక‌లు సాగిస్తున్నాడని తెలుస్తోంది. ఇందుక...
error: Content is protected !!