Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్..
Crime

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్..

కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్ర‌మంలోనే కీలక ఘ‌ట‌న చోటుచేసుకుంది. శ‌నివారం ఉద‌యం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌‌సీ‌గా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు (ACB Officials) ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. హైద‌రాబాద్ షేక్‌పేట్‌ (Shaikpet) లోని ఆదిత్య టవర్స్‌ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హ‌రిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ (Gajwel) ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా ఉన్న ఆమె ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ (Voluntary Director General) బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్...
Artificial Intelligence | ఏపీలో అమలు చేయబోయే  ఏఐ గ‌వ‌ర్నెన్స్‌ ప్రయోజనాలేమిటి?
State

Artificial Intelligence | ఏపీలో అమలు చేయబోయే ఏఐ గ‌వ‌ర్నెన్స్‌ ప్రయోజనాలేమిటి?

Artificial Intelligence : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ రంగంలో కీల‌క‌ అడుగు వేసింది. మినిమం గవర్నమెంట్ - మాక్సిమమ్ గవర్నెన్స్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence -AI) పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన 20 విభాగాల్లోంచి AI చాంపియ‌న్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌ను వధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ (WGDT) తో భాగస్వామ్యంగా నిర్వహిస్తున్నారు Artificial Intelligence : చాంపియ‌న్లుగా సీనియ‌ర్ అధికారులు ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక అయ్యే శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 80 శాతం కార్యకలాపాలను AI సాయంతో నిర్వహించేందుకు మార్గం సుగుమ‌మైంది. ఏఐ చాంపియన్స్ అనే పేరుతో సీనియర్ అధికారులను ఎంపిక చేస్తారు. వీరితో పాటు A...
Jammu and Kashmir | క‌శ్మీర్‌లో ముష్క‌రుల కుట్ర భ‌గ్నం..
National

Jammu and Kashmir | క‌శ్మీర్‌లో ముష్క‌రుల కుట్ర భ‌గ్నం..

Jammu and Kashmir : జమ్మూ క‌శ్మీర్‌లో దారుణమైన దాడికి పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదుల (Lashkar-e-Taiba (LeT) terrorists )తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల ఇళ్లను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీ చేయ‌గా భారీ కుట్ర బ‌హిర్గ‌త‌మైంది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకోగా అధికారులు శుక్రవారం వెల్ల‌డించారు. త‌నిఖీ చేస్తుండ‌గానే పేలుడు పహల్గాం (Pahalgam) దాడి కేసులో ప్రధాన నిందితుడ‌9 ఆదిల్ హుస్సేన్ తొకార్ , మరో అనుమానిత ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లలో భద్రతా దళాలు సోదాలు చేశాయి. తనిఖీలు చేస్తుండ‌గా పేలుడు సంభవించింది. ఈ ఇద్దరూ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba )కు చెందినవారేన‌ని తెలుస్తోంద. పేలుళ్లలో ఇద్ద‌రి ఇళ్లూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. భద్రతా బలగాలు తనిఖీకి వచ్చినప్పుడు పేల్చేందుకు ముందుగానే బాంబులు అమర్చి ఉంచినట్లు అక్క‌డి దృశ్యాన్ని చూస్తుంటే స్పష్టమవుతోంది. Jammu and Kashmir : ముమ్మ‌రంగా సోదాలు ...
fire accident | శాత‌వాహ‌న వ‌ర్సిటీలో అగ్నిప్ర‌మాదం..
Crime

fire accident | శాత‌వాహ‌న వ‌ర్సిటీలో అగ్నిప్ర‌మాదం..

fire accident : క‌రీంన‌గ‌ర్‌లోని శాత‌వాహ‌హ‌న‌ యూనివర్సిటీ (Satavahana University)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఈ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఏ కారణంతో చెలరేగాయి అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. అయితే మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాపించడంతో రికార్డు రూమ్‌లోని విలువైన పత్రాలు, ప్రశ్నాపత్రాలు, ఇతర ముఖ్యమైన డిక్యుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో యూనివర్సిటీ అధికారులు (university authorities) అత్యవసరంగా రికార్డులను (important records) ఇతర గదులకు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మంటలు గదులను చుట్టేశాయి. దీంతో పత్రాలన్నీ కాలిపోయాయి. ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌లు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు యూనివర్సిటీకు చేరుకున్నారు. వెంటనే రెండు ఫైరింజ‌న్ల (two fire engines)ను రంగంలోకి దించి మంటలను అదుపు...
ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగంలోకి ఏసీబీ
Crime

ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగంలోకి ఏసీబీ

ACB Raids | వ‌రంగ‌ల్ : ఆదాయానికి మించిన ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్న మహబూబాబాద్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌ పాషాకు ఏసీబి షాకిచ్చింది.. ఆయ‌న‌ ఇంట్లో ఈరోజు ఏసీబీ అధికారులు ముమ్మ‌రంగా తనిఖీలు (ACB Raids) నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు. కురవి రోడ్డులో ఉన్న ఆయన నివాసంతోపాటు మహబూబాబాద్‌, జమ్మికుంట, హైదరాబాద్‌లోని ఆయన బంధువుల ఇండ్లలోనూ అధికారులు ఏక‌కాలంలో సోదాలు నిర్వహించారు . అవినీతి ఆరోపణల దృష్యా ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంతో మహబూబాబాద్‌లో డీటీఓగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉంటున్నారు. సస్పెన్షన్ లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ & మహాబుబాబాద్ జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు భాధ్యతలు) అయిన మొహమ్మద్ గౌస్ పాషాపై ఏసీబి అధికారులు కేసు నమోదు చేశారు...
error: Content is protected !!