Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Heat Stroke | ప్ర‌త్యేక‌ విపత్తుగా ‘వ‌డ‌దెబ్బ’… ప్రభుత్వ పరిహారం ఎంతంటే?
State

Heat Stroke | ప్ర‌త్యేక‌ విపత్తుగా ‘వ‌డ‌దెబ్బ’… ప్రభుత్వ పరిహారం ఎంతంటే?

Heat Stroke : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈ వేసవి తీవ్రత పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు (temperatures) 44 డిగ్రీల వద్దకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘హీట్ స్ట్రోక్’ (వ‌డ‌దెబ్బ‌)ను ప్ర‌త్యేక‌ విపత్తుగా (State Specific Disaster) ప్రకటించింది. ఎండల కారణంగా మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వనుంది. Heat Stroke : ఎండల తీవ్రత.. స‌ర్కారు చ‌ర్య‌లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ‌డ‌దెబ్బ‌కు కార్మికులు, రైతులు, వృద్ధులు ఎక్కువ‌గా గుర‌వుతుంటారు. అలాగే బహిరంగంగా పనిచేసే కార్మికులు (construction workers, delivery workers), గ‌ర్భిణులు, అధిక బరువు ఉన్న‌వారు, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా దీని బారిన ప‌డుతుంటారు. ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లేదా...
Summer Vacation | పిల్లల‌కు ఇక పండ‌గే..
career

Summer Vacation | పిల్లల‌కు ఇక పండ‌గే..

Summer Vacation : సంవ‌త్స‌ర‌మంతా పుస్త‌కాల‌తో కుస్తీ ప‌డిన పిల్ల‌లు వేస‌వి సెల‌వుల (Summer Vacation) కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి నిరీక్ష‌ణ ముగియ‌నుంది. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. ఏడాదంతా హోం వర్క్, ప్రాజెక్టులు, పరీక్షల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయిన పిల్ల‌లు రిలాక్స్ అయ్యే టైం వచ్చేసింది. Summer Vacation : హాలి డేస్ ఎప్ప‌టి నుంచి అంటే… తెలంగాణ‌లో పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు (Summer Holidays) ఈ సంవ‌త్స‌రం ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు.. మొత్తం 49 రోజుల పాటు ఇవి కొన‌సానున్నాయి.ప్రస్తుతం ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఏడో త‌ర‌గ‌తి వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన స‌మ్మెటివ్ అసెస్మెంట్ ప‌రీక్ష‌లు (Summative Assessment - II Exams) ఏప్రిల్ 17 నాటికి పూర్తికానున్నాయి. అలాగే, ఎనిమిద...
Obscene Activities : ప‌బ్‌లో అస‌భ్య కార్యక‌లాపాలు.. క‌స్ట‌మ‌ర్ల‌లో సెలబ్రిటీల పిల్ల‌లు
Crime

Obscene Activities : ప‌బ్‌లో అస‌భ్య కార్యక‌లాపాలు.. క‌స్ట‌మ‌ర్ల‌లో సెలబ్రిటీల పిల్ల‌లు

Obscene Activities : హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో ఉన్న ‘వైల్డ్ హార్ట్’ అనే పబ్‌పై రాచకొండ పోలీసులు (Rachakonda Police) నిన్న (సోమ‌వారం) రాత్రి ఆకస్మికంగా దాడులు (Raid) చేశారు. మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప‌బ్ య‌జ‌మాని (Owner), 10 మంది క‌స్ట‌మ‌ర్లు (Customers), 17 మంది మ‌హిళా డ్యాన్స‌ర్లు (Female Dancers) ఉన్నారు. చట్ట విరుద్ధంగా నిర్వహణ రాచ‌కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పబ్ య‌జ‌మానులు చట్ట విరుద్ధంగా అస‌భ్య కార్య‌కలాపాల (Obscene Activities)తో రాత్రి వేళల్లో యువతను ఆకర్షించేందుకు మహిళా డ్యాన్సర్లతో ప్ర‌ద‌ర్శ‌న‌లు (Dance Shows) నిర్వ‌హిస్తున్నారు. ఇవి ఇవి పూర్తిగా పబ్‌కు మంజూరు చేసిన లైసెన్స్ (Licens) నిబంధనలకు విరుద్ధంగా చేప‌డుతున్నారు. ముంబై నుంచి వ‌చ్చిన డ్యాన్స‌ర్లు దాడి సమయంలో పోలీసులకు కీలక సమాచారం లభించింది. మ‌హిళా డ్యాన్స‌ర్స్ (Female...
Tragic incident | హ‌త్య చేసి.. డెడ్‌బాడీ ముందు డ్యాన్స్
Crime

Tragic incident | హ‌త్య చేసి.. డెడ్‌బాడీ ముందు డ్యాన్స్

Tragic incident : అత‌డో వ‌ల‌స కార్మికుడు (Migrant Worker). వ‌య‌సు 17 ఏళ్లు. మైన‌ర్ అయిన (Minor Boy) అత‌డు ఓ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లో హెల్ప‌ర్‌గా ప‌నిచేసేవాడు. ఈ క్ర‌మంలో ఆ కాంప్లెక్స్ య‌జ‌మాని అయిన వృద్ధ మ‌హిళ‌తో అత‌డికి ప‌డేది కాదు. నిత్యం గొడ‌వ‌లు జ‌రిగేవి. ఈ క్ర‌మంలో ఆమెను అత‌డు హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత మృతదేహం ముందు ఆనందంతో డ్యాన్స్ (Dance) చేస్తూ సెల్ఫీ వీడియో (Selfie Video) తీశాడు. ఆపై దానిని ఆమె బంధువుకు పంపాడు. హైద‌రాబాద్‌లోని కుషాయిగూడ‌లో ఈ దారుణ ఘ‌ట‌న (Tragic incident) చోటుచేసుకోగా మూడు రోజుల త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చింది. మృతురాలు ఎవ‌రు? హత్యకు గురైన వృద్ధురాలు పేరు కమలాదేవి (70). రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆమె జీవనోపాధి కోసం సుమారు 30 సంవత్సరాల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వ‌చ్చింది. అప్పటి నుంచి ఆమె కుటుంబం కుషాయిగూడ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటోంది. కమలాదేవ...
SC subcategorisation | ఎస్సీల్లో ఉపవ‌ర్గాల వారీగా విభ‌జ‌నకు శ్రీకారం..
State

SC subcategorisation | ఎస్సీల్లో ఉపవ‌ర్గాల వారీగా విభ‌జ‌నకు శ్రీకారం..

SC subcategorisation : తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి రాష్ట్రంగా ఎస్సీ (షెడ్యూల్డ్ కాస్ట్) వర్గాల్ని ఉపవర్గాలుగా (subcategorisation ) విభజించి, వెనుకబాటును బట్టి రిజర్వేషన్లు (Rationalization of Reservations) కల్పించే చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది ఏ ఇతర రాష్ట్రం చేయలేని గొప్ప ప్రయోగం. సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు, తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly), గవర్నర్ ఆమోదం అనంత‌రం అమ‌ల్లోకి తెచ్చింది. ఈ మేర‌కు అంబేద్క‌ర్ (BR Ambedkar) జ‌యంతి సంద‌ర్భంగా ఈ మేర‌కు ఇవాళా ఉత్తర్వులు (GO) విడుదల చేసింది. చ‌ట్టం అమ‌లుకు స‌ర్కారు అడుగులు సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ ఉప కులాల వారీగా రిజ‌ర్వేష‌న్ల‌పై తీర్పు చెప్పింది. అత్యంత వెనుకబడిన ఎస్సీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ (Reservations) ఇవ్వొచ్చు అని పేర్కొంది. ఈ క్ర‌మంలో రా...
error: Content is protected !!