Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
TG LAWCET & PGLCET-2025 : తెలంగాణ లాసెట్ నోటిఫికేష‌న్ జారీ.. అర్హ‌త‌లు ఇవే…
Career

TG LAWCET & PGLCET-2025 : తెలంగాణ లాసెట్ నోటిఫికేష‌న్ జారీ.. అర్హ‌త‌లు ఇవే…

TG LAWCET & PGLCET-2025 : తెలంగాణ‌లో లాసెట్‌, పీజీ లా సెట్ నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. మూడు, ఐదేళ్ల డిగ్రీ (ఎల్ఎల్‌బీ), పీజీ (ఎల్ఎల్ఎం) కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG LAWCET), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGLCET)ను ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University), తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. TG LAWCET & PGLCET-2025 : ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తులు (లేట్ ఫీజు లేకుండా): 2025 మార్చి 1 నుంచి 2025 ఏప్రిల్ 15 వరకు లేట్ ఫీజు దరఖాస్తు గడువులు: 2025 ఏప్రిల్ 25 వ‌ర‌కు రూ.500, 2025 మే 5 వ‌ర‌కు రూ.1,000, 2025 మే 15 వ‌ర‌కు రూ.2,000, 2025 మే 25 వ‌ర‌కు రూ.4,000 దరఖాస్తు సవరణ (ఎడిట్) : 2025 మే 20 నుంచి 25 వరకు హాల్ టికెట్ డౌన్‌లోడ్: 2025 మే 30 న...
Ratan Tata Road | హైద‌రాబాద్‌లో ర‌త‌న్ టాటా స్మార‌క రోడ్డు.. రంగం సిద్ధం
State

Ratan Tata Road | హైద‌రాబాద్‌లో ర‌త‌న్ టాటా స్మార‌క రోడ్డు.. రంగం సిద్ధం

TG Govt to build Ratan Tata Road : ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త దివంగ‌త ర‌త‌న్ టాటా స్మార‌కార్థం తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana government) ఓ కొత్త ర‌హ‌దారిని నిర్మించ‌నుంది. గ్రీన్‌ఫీల్డ్ రేడియ‌ల్ రోడ్డు నిర్మాణం చేపట్టి హైద‌రాబాద్ రింగ్ రోడ్డు (ORR)లోని రావిర్యాల్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (RRR) లోని అమనగల్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా అనుసంధానం చేయ‌నుంది. ఈ కొత్త ర‌హ‌దారికి ర‌త‌న్‌టాటా రోడ్ అని నామ‌క‌ర‌ణం చేయ‌నుంది. Ratan Tata Road : రూ. 4,030 కోట్ల వ్య‌యం ర‌త‌న్ టాటా స్మార‌క గ్రీన్‌ఫీల్డ్ రేడియ‌ల్ రోడ్డును సుమారు రూ. 4,030 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మిస్తున్నారు. మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవుతో ఈ ర‌హ‌దారి నిర్మాణాన్ని చేప‌ట్ట‌నుంగా రెండు దశ‌ల్లో ప‌నులు సాగ‌నున్నాయి. మొదటి దశలో ORR లోని రావిర్యాల్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతుంది, దీని కోసం రూ....
Semiconductor | భార‌త్‌లో తొలి సెమీ కండ‌క్ట‌ర్ చిప్‌ త‌యారీ.. త్వ‌ర‌లోనే విడుద‌ల‌
Technology

Semiconductor | భార‌త్‌లో తొలి సెమీ కండ‌క్ట‌ర్ చిప్‌ త‌యారీ.. త్వ‌ర‌లోనే విడుద‌ల‌

india's first Semiconductor Chip : ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భార‌త‌దేశం అద్భుత వృద్ధిని సాధిస్తోంది. ప్ర‌స్తుతం రూ. 10 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్‌ను దాటింది. రూ. 5 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తులు చేస్తోంది. ఇప్ప‌టికే అనేక కొత్త ఆవిష్క‌రణ‌ల‌తో ముందుకు వెళ్తున్న భార‌త‌దేశం మ‌రో అడుగు ముందుకేసింది. స్వ‌దేశి సెమీ కండ‌క్ట‌ర్ చిప్ (india's first Semiconductor Chip) త‌యారీకి సిద్ధ‌మైంది. ఇది ఈ ఏడాది (2025)లోనే అందుబాటులోకి రానుంది. భోపాల్‌లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. Semiconductor Chip : ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ముంద‌డుగు భారతదేశ తొలి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ 2025లో పూర్తిగా సిద్ధంగా ఉండబోతోంద‌ని అశ్విని వైష్ణ‌వ్ తెలిపారు. ఇందుకు HLBS టెక్నాలజీ కంపెనీ ...
Maha Shivaratri | రాష్ట్ర వ్యాప్తంగా భ‌క్తుల‌తో పోటెత్తున్న శివాల‌యాలు
State

Maha Shivaratri | రాష్ట్ర వ్యాప్తంగా భ‌క్తుల‌తో పోటెత్తున్న శివాల‌యాలు

హైదరాబాద్‌: మహా శివరాత్రి (Maha Shivaratri) ప‌ర్వ‌దినం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. బుధవారం ఉద‌యం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు త‌ర‌లిరావ‌డం మొద‌లైంది. శివుడికి భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో మారేడు ద‌ళాలు స‌మ‌ర్పించి అభిషేకాలు చేస్తున్నారు. ఆల‌యాల‌ ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మ‌హదేవుడి దర్శనం కోసం ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా భారీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఓం నమఃశివాయ్య పంచాక్షరీ మంత్రంతో శైవ‌క్షేత్రాలు మారుమోగుతున్నాయి. Vemulawada Rajanna Temple : దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ‌ వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులు సైతం పెద్ద సంఖ్య‌లో తరలి వస్తున్నారు.‌ మహాశివరాత్రి సంద‌ర్భంగా రాజరాజేశ...
News Ration Cards | రేష‌న్ కార్డుల జారీకి రంగం సిద్ధం
State

News Ration Cards | రేష‌న్ కార్డుల జారీకి రంగం సిద్ధం

News Ration Cards | నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తెల్లరేషన్ కార్డులు మరికొన్ని రోజుల్లో అందునున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత పదేళ్లకు పైగా అన్ని అర్హతలు ఉన్నా.. తెల్ల రేషన్‌ కార్డు లేకపోవడంతో అనేక మంది అర్హులై పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు మార్చి 1వ తేదీన కొత్త రేషన్‌ ‌కార్డులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. News Ration Cards : జిల్లాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇలా హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాల్లో లక్ష కార్డులు హైదరాబాద్‌ - 285, ‌ వికారాబాద్‌ ‌జిల్లా- 22 వేలు, నాగర్‌కర్నూల్‌ ‌జ...
error: Content is protected !!