Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Srisailam Canal roof collapsed | శ్రీశైలం కెనాల్ టన్నెల్‌లో ఘోర‌ ప్రమాదం.. శిథిలాల కింద కార్మికులు!
State

Srisailam Canal roof collapsed | శ్రీశైలం కెనాల్ టన్నెల్‌లో ఘోర‌ ప్రమాదం.. శిథిలాల కింద కార్మికులు!

Srisailam Canal roof collapsed : తెలంగాణ‌లోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం డొమలపెంట సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ (Srisailam Left Bank Canal-SLBC) టన్నెల్‌లో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ పైభాగం మూడు మీటర్ల మేర కూలిపోవడంతో సుమారు ఆరుగురు కార్మికులు ఆ శిథిలాల మ‌ధ్య చిక్కుకున్నార‌ని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ప్రారంభ‌మైన Srisailam Canal roof పనులు ఈ ప్రమాదం ఎడమ కాలువ టన్నెల్ 14వ కిలోమీటరులో జరిగింది. చాలా రోజుల విరామం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అనేక మంది కార్మికులు ప‌నులు చేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. కొంత మంది కార్మికులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా ఆరుగురు టెన్న‌ల్ శిథిలాల మ‌ధ్య చిక్కున్నార‌ని తెలుస్తోంది. గాయపడిన కార్మికులను ప్రాజెక్ట్ సైట్ మేనేజ్‌మెంట్ బృందం సమీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. మ...
Morphed photos | పవన్ క‌ల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు.. ప‌లు ప్రాంతాల్లో కేసుల‌ న‌మోదు
Crime

Morphed photos | పవన్ క‌ల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు.. ప‌లు ప్రాంతాల్లో కేసుల‌ న‌మోదు

Morphed photos : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan)పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మార్ఫింగ్ ఫొటో (Morphed photos)ల‌పై జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు భ‌గ్గ‌మన్నారు. ప‌లు పోలీస్‌స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేశారు. ఈ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో కేసులు న‌మోద‌య్యాయి. మ‌హాకుంభామేళాలో పుణ్యస్నానం.. Morphed photos ప్రయాగరాజ్ మహా కుంభమేళా సందర్బంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో క‌లిసి పుణ్య‌స్నానం ఆచ‌రించారు. దీని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. అయితే.. కొందరు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ చిత్రాలను మార్ఫింగ్ చేసి, ఆయ‌న‌కు భారీ పొట్ట వచ్చిందని చూపిస్తూ వైరల్ చేశారు....
Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర.. శుభ‌వార్త చెప్పిన కేంద్రం
National

Centre to help red chilli farmers | ఏపీ మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర.. శుభ‌వార్త చెప్పిన కేంద్రం

Centre to help red chilli farmers : ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల (chilli farmers)కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. మార్కెట్‌లో ధ‌ర పడిపోతున్న దృష్ట్యా వారికి బాస‌ట‌గా నిలిచేందుకు నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్య‌ర్థన మేర‌కు కేంద్రం మార్కెట్ ఇంట‌ర్వెన్ష‌న్ స్కీం (MIS) ద్వారా మ‌ద్ద‌తు ధ‌ర కల్పించ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్ (Union Agriculture Minister Shivraj Singh Chouhan) ప్ర‌క‌టించారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తిపై సానుకూల స్పందన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మిర్చి రైతుల (chilli farmers) కు స‌హాయం అందించాల‌ని కేంద్రాన్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) కోరారు. ఈ క్ర‌మంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ చౌహాన్‌తో చ‌ర్చించారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఏపీ రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ...
TGSRTC Digital payment | ఇక బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు
State

TGSRTC Digital payment | ఇక బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు

TGSRTC Digital payment system : తెలంగాణ (Telangana)లో బస్సు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. త‌మ వ‌ద్ద న‌గ‌దు లేక‌పోయినా ప్ర‌యాణికులు ఈజీగా టికెట్ (bus fares) కొనుగోలు చేయొచ్చు. ఇందుకు డిజిట‌ల్ చెల్లింపులు (Digital payment) విధానాన్ని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (TGSRTC) ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఈ న‌గ‌దు ర‌హిత డిజిటల్ చెల్లింపులను అమల్లోకి తెచ్చింది. ఇది విజయవంతం కావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించేందుకు సిద్ధ‌మైంది. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా TGSRTC Digital payment system హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రధాన బస్ డిపోలలో పైలట్ ప్రాజెక్ట్‌గా డిజిటల్ చెల్లింపు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దీని ద్వారా ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన వ‌చ్చింది. ఈ డిజిట‌ల్ పేమెంట్ విధానం (digital payment syste...
Tesla entry in india | భార‌త్‌లో టెస్లా ప్రవేశం.. EV రంగంలో పెను మార్పు
World

Tesla entry in india | భార‌త్‌లో టెస్లా ప్రవేశం.. EV రంగంలో పెను మార్పు

Tesla entry in india : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్ప‌టికే దీని కార్యాచ‌ర‌ణ ప్రారంభ‌మైంది. వీలైనంత త్వ‌ర‌లోనే భార‌త్‌లో అడుగు పెట్టేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతోంది. అయితే.. ఈ నిర్ణ‌యంపై దేశీయ ఆటోమొబైల్ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Tesla ప్రవేశం వల్ల పోటీ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకుంది. భార‌తదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించే విధానం (EV policy)లో ప‌లు మార్పులు చేయడానికి ప్రయత్నిస్తోంది. చ‌కచ‌కా జ‌రుగుతున్న ప‌నులు ప్రస్తుతం టెస్లా కంపెనీ పుణేలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) , ఢిల్లీలోని ఏరోసిటీలో తమ మొదటి షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాలను వెతుకుతోంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ ...
error: Content is protected !!