Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Trivikram Son | సందీప్ రెడ్డి శిష్యరికంలో త్రివిక్రమ్ తనయుడు…
Cinema

Trivikram Son | సందీప్ రెడ్డి శిష్యరికంలో త్రివిక్రమ్ తనయుడు…

Trivikram Son | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) తనయుడు రిషీ (Rishi ) సినీ ఇండస్ట్రీ వైపే అడుగులు వేశాడు. తండ్రి బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నాడు. కొంత కాలంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. తండ్రి దగ్గర కొన్ని మూవీస్ కి అసిస్టెంట్ గా కూడా వర్క్ చేశాడు. త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఏ రేంజ్ మూవీస్ తీసి నిరూపించుకున్నాడో తెలుసు. తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తే ఎంతో నేర్చుకోవచ్చు. అయితే ఒక తన దగ్గర పనిచేస్తే సరిపోదని, బయట సమాజం ఎలా ఉందో తెలుసుకోవాలంటే వేరే డైరెక్టర్ ల దగ్గర కూడా పనిచేస్తే డైరెక్షన్లో ఇంకా మెలుకువలు తెలుసుకోవచ్చని అనుకున్నాడట. ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్. ప్రతీ డైరెక్టర్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటారు. వారి స్టైల్ లో మూవీ తీసి వారి మెప్పిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరి క్రియేటివిటీ వారిది. డిఫరెంట్ జానర్ లో మూవీస్ తీసిన సరే ఆ మూవ...
Viral News | ఉదయాన్నే కోడి కూస్తోంద‌ని కేసు పెట్టాడు..
Viral

Viral News | ఉదయాన్నే కోడి కూస్తోంద‌ని కేసు పెట్టాడు..

Rooster Viral News | స‌మాజంలో ఒక్కోసారి చాలా ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయి. చాలా తేలికైన విషయంగా భావించేవి కొన్ని పోలీసు కేసుల వ‌ర‌కు వెళ్తాయి. తరచుగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర సమస్యలపై ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఇలాంటివేవీ కాకుండా ఓ వ్య‌క్తి ప్రతిరోజు ఉద‌యాన్నే కోడి కూస్తూ త‌న‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంద‌ని కోడి య‌జ‌మానిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు వెంటనే ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఆస‌క్తిక‌రమైన ఘ‌ట‌న కేర‌ళ‌ (Kerala Viral News )లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు పక్కింటి కోడి కూస్తోంద‌ని (Rooster crowing) అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. 'తన ప్రశాంతమైన జీవితాన్ని భంగపరుస్తోంద‌ని ' అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేరళలోని పతనంతిట్ట (Pathanamthitta) ప్రాంతంలోని పల్లికల్ (Palli...
BioAsia 2025 | హైద‌రాబాద్‌లో కీల‌క స‌ద‌స్సు.. స్టార్ట‌ప్‌ల గ్లోబ‌ల్ ప్లాట్‌ఫాం
State

BioAsia 2025 | హైద‌రాబాద్‌లో కీల‌క స‌ద‌స్సు.. స్టార్ట‌ప్‌ల గ్లోబ‌ల్ ప్లాట్‌ఫాం

BioAsia 2025 | ఆసియాలోనే అతిపెద్ద జీవ విజ్ఞాన, ఆరోగ్య సంరక్షణ సదస్సు బయో ఏషియా- 2025. ఫిబ్రవరి 25 నుంచి 26 వరకు హైదరాబాద్ ( Hyderabad)లో ఇది జ‌ర‌గ‌నుంది. స్టార్టప్ (startups)లు, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికోత్పత్తికి గ్లోబల్ వేదికను ఇది అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు. BioAsia 2025 : ప్రత్యేక ఆకర్షణగా ఇన్నోవేషన్ జోన్ ఈ సదస్సులో ఇన్నోవేషన్ జోన్ ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నుంది. ఇందులో స్టార్టప్ పావిలియన్‌, ఇన్క్యుబేటర్ పావిలియన్ ఉంటాయి. ఇవి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి, పెట్టుబడి అవకాశాలను ఆకర్షించేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ స‌దస్సులో సుమారు 80 స్టార్టప్‌లు తమ అత్యాధునిక పరిష్కారాలను ప్రదర్శించే ప్రత్యేక అవకాశాన్ని పొందనున్నాయి. ఇవి గ్లోబల్ ఆరోగ్య సంరక్షణను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ కార్యక్రమానికి...
Miss World beauty pageant | తెలంగాణ‌లో మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు.. ఎప్పుడంటే..
State

Miss World beauty pageant | తెలంగాణ‌లో మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు.. ఎప్పుడంటే..

Miss World beauty pageant : ప్రపంచ అత్యంత ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ (Miss World) పోటీలు (ఎడిష‌న్‌-72) తెలంగాణ (Telangana)లో జ‌ర‌గ‌నున్నాయి. మే 7 నుంచి 31 వ‌ర‌కు నాలుగు వారాలపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇవి జ‌ర‌గ‌నుండ‌గా ప్రారంభ వేడుక‌తోపాటు గ్రాండ్ ఫినాలే హైద‌రాబాద్ (Hyderabad)లో జ‌ర‌గ‌నున్నాయి. మిస్ వరల్డ్ పోటీ 71వ ఎడిష‌న్‌ను న్యూ ఢిల్లీ, ముంబై, మహారాష్ట్రలో విజయవంతంగా నిర్వహించారు. ఆ త‌ర్వాత మిస్ వరల్డ్ ఇప్పుడు తెలంగాణలో జ‌ర‌గ‌నున్నాయి. మిస్ వ‌ర‌ల్డ్ లిమిటెడ్ (Miss World Limited) సీఎండీ జూలియా మోర్లే సీబీఈ (Julia Morley CBE), తెలంగాణ టూరిజం, క‌ల్చ‌ర్‌, హెరిటేజ్ అంట్ యూత్ అఫేర్స్ సెక్ర‌ట‌రీ స్మితా స‌బ‌ర్వాల్ ( Smita Sabharwal) ఈ మేర‌కు సంయుక్తంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ సంస్కృతి అద్భుతం : జూల‌లియా మోర్లే జూలియా మోర్లే మాట్లాడుతూ మిస్ వ‌ర‌ల్డ్ 72వ ఎడిష‌న్‌ను తెలంగాణ‌లో నిర్వ‌హి...
Revenue Deportment | రెవెన్యూలో అవినీతి తిమింగలాలు..?
Special Stories

Revenue Deportment | రెవెన్యూలో అవినీతి తిమింగలాలు..?

ఆ తహసీల్దార్లు అక్రమంగా కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలు Corruptions in Revenue Deportment | రెవెన్యూ శాఖ లో అవినీతి తిమింగలాలు …అదేంటి తిమింగలాలు సముద్రంలో కదా ఉండేది, రెవెన్యూ శాఖలో ఉండడమేంటి అని అనుకుంటున్నారా…? అవునండి ఇది నిజం సముద్రంలో ఉండే తిమింగలాలకు ఏ మాత్రం తీసిపోకుండా రెవెన్యూ శాఖలో అవినీతి (Corruption) తిమింగలాలు దర్జాగా విధులు నిర్వహిస్తున్నాయి. సముద్రంలో ఉండే తిమింగలాలు సముద్రంలో జీవిస్తున్న చిన్నాచితకా జీవులను తింటుంటే, సమాజంలో మండల మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్న కొంతమంది తహసీల్దార్ (Tahsildar)లు ప్రజల రక్తాన్ని మామూళ్ల రూపంలో తాగుతూ రెవెన్యూ శాఖ (Revenue Deportment) లో అవినీతి తిమింగలాలుగా రూపాంతరం చెందినట్లు తెలుస్తోంది. కలిసొచ్చిన "ధరణి" తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం భూసమస్యల పరిష్కారం కోసం "ధరణి (Dharani) " న...
error: Content is protected !!