Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
AAP Candidate List | న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌, కాల్కాజీ నుంచి అతిషి
National

AAP Candidate List | న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌, కాల్కాజీ నుంచి అతిషి

AAP Candidate List all updates : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ముంద‌స్తు చ‌ర్య‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మ‌రింత వేగం పెంచింది. త్వరలోనే ఎన్నికల సంఘం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల తేదీలను ప్రకటించనున్న నేప‌థ్యంలో త‌మ అభ్య‌ర్థుల నాలుగో జాబితాను విడుద‌ల చేసింది. 70 స్థానాల్లో 38 స్థానాల‌కు అభ్య‌ర్థుల పేర్ల‌ను ఆప్ ప్ర‌క‌టించింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కొత్త ఢిల్లీ నుంచి పోటీ చేయ‌నున్నారు. కాల్కాజీ నుంచి ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి అతిషి మార్లెనా సింగ్ పోటీ చేస్తారు. ముఖ్య స్థానాల నుంచి ప్రముఖ అభ్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి శకూర్ బస్తీ నుంచి సత్యేందర్ జైన్‌ను రంగంలోకి దింపింది. మాల్వియా నగర్ నుంచి సోమనాథ్ భారతి, గ్రేటర్ కాలాశ్ నుంచి సౌరభ్ భరద్వాజ్, బాబర్‌పూర్ నుంచి గోపాల్ రాయ్ పోటీ చేస్తున్నారు. కస్తూర్బా నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రమే...
US Consulate jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త .. యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగావ‌కాశం
State

US Consulate jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త .. యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగావ‌కాశం

US Consulate jobs : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. త‌క్కువ విద్యార్హ‌త‌తో ఉన్న‌త స్థాయి ఉద్యోగం పొందే అవ‌కాశం ల‌భించ‌నుంది. హైద‌రాబాద్‌లో మంచి జీతానికి ఫుల్‌టైమ్ జాప్ చేయాల‌నుకొనే వారికి మంచి అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది యూఎస్ కాన్సులేట్‌. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (NIV) అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హ‌త‌లు  హైస్కూల్ పూర్తి చేసి ఉండాలి.  ఆంగ్ల భాషలో ప్రావీణ్యం క‌లిగి ఉండాలి.  కనీసం ఒక ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. (తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియాలో ఏ ఒక్కదానిలోనైనా) ఏవైనా ఇత‌ర స్కిల్స్‌లో ప్రావీణ్యం క‌లిగి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్‌లో నైపుణ్యం (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, అవుట్‌లుక్) ఉండాలి. ఎంపిక విధానం (US Consulate jobs Selections) ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించాక షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు ఉంటాయి. అభ్య‌ర్థుల‌పై క్రిమిన‌ల్ కేసులు ...
COVID-19 Scam | కొవిడ్ ప‌రిక‌రాల స్కాం కేసులో సంచలన విషయాలు..
Crime

COVID-19 Scam | కొవిడ్ ప‌రిక‌రాల స్కాం కేసులో సంచలన విషయాలు..

COVID-19 Scam Case : కర్ణాటకలో కరోనా మహమ్మారి సమయంలో వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై పోలీసులు తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలనలో ఇది చోటుచేసుకుందని ఫిర్యాదు అంద‌డంతో ఈ మేర‌కు కేసు న‌మోదైంది. రూ. 167 కోట్ల కుంభ‌కోణం కోరానా మహమ్మారి సమయంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లు, N-95 మాస్కుల కొనుగోలులో అవకతవకలు జ‌రిగాయ‌ని, దీంతో ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ. 167 కోట్ల నష్టం వాటిల్లిందని కర్ణాటక వైద్య విద్యా డైరెక్టరేట్ (DME) కు చెందిన ఎం. విష్ణు ప్రసాద్ చేసిన ఫిర్యాదు చేశారు. ఈ కుంభ‌కోణంలో పూర్వ DME డైరెక్టర్ పి.జి. గిరీష్, ఆఫీసర్లు జి.పి.రఘు, ఎన్. మునిరాజు ప్ర‌మేయం ఉంద‌ని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో డిసెంబ‌రు 14న వారిపై ఎఫ్‌ఐఆర్ న‌మోదైంది. అయితే.. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఏ రాకీయ నాయ‌కుడిని కూడా నిందితుడిగా పేర్కొన‌లేదు.ఈ వార్త‌...
Vallabhbhai Patel | దేశ‌ సమగ్రత కోసం పాటుప‌డిన ఐరన్‌ మ్యాన్
National

Vallabhbhai Patel | దేశ‌ సమగ్రత కోసం పాటుప‌డిన ఐరన్‌ మ్యాన్

Sardar Vallabhbhai patel : స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌భాయి ప‌టేల్‌.. భార‌తదేశానికి ఒక ఐకాన్‌. ఆయ‌న గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. స్వాతంత్య్ర పోరాటంలో ప‌టేల్ కీల‌క సేనాని. దేశానికి నాయకత్వం వ‌హించ‌డం, సమగ్రతను కాపాడ‌టం, ప్రజల హక్కుల కోసం పోరాడ‌టంలో వ‌ల్లభ్‌భాయి పోషించిన పాత్ర నేటి త‌రానికి మార్గ‌ద‌ర్శ‌కం. 1950 డిసెంబర్ 15న గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయ‌న క‌న్నుమూసి నేటికి 74 ఏళ్లు. అంకిత‌భావం గ‌ల నేత వ‌ల్ల‌భ్‌భాయి ప‌టేల్‌ 1875లో గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించారు. మొదట తన వృత్తిని న్యాయవాదిగా ప్రారంభించిన ఆయ‌న ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1947 ఆగస్టు 15 నుంచి 1950 డిసెంబర్ 15 వరకు భారత తొలి హోం మంత్రిగా, ఉప ప్రధాని హోదాలో సేవలు అందించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. దేశ‌ సమగ్రత (నేషనల్ ఇన్టిగ్రేషన్) పట్ల అంకితభావం వ‌ల్ల వ‌ల్ల‌భ్‌భాయి ప‌టేల్‌ ‘భారత ఐరన్‌ మ్యాన్’గా బిరుదు...
Daku Maharaj | డాకు మహరాజ్ ఆవేశం తట్టుకోగలమా?
Cinema

Daku Maharaj | డాకు మహరాజ్ ఆవేశం తట్టుకోగలమా?

Daku Maharaj  | బాల‌య్య త‌దుప‌రి చిత్రం కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.. అయితే నందమూరి బాలకృష్ణ 109వ చిత్రానికి 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఖరారు చేసిన విష‌యం తెలిసిందే.. 'రేజ్ ఆఫ్ డాకు' అనే టైటిల్ తో ఇందులోని మొదటి పాట విడుదలైంది. భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి రావ్, కె. ప్రణతిల ఫుట్ ట్యాపింగ్ గాత్రంతో, అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట యూట్యూబ్ లో సంద‌డి చేస్తోంది. థమన్ ట్యూన్ చేసి ఈ ట్రాక్ బాలకృష్ణ అభిమానులలో, అంతకు మించి సినిమా పట్ల ఉత్సుకతను పెంచుతుంది. "లిరికల్ వీడియో (Daku Maharaj Movie ) తన ఎలక్ట్రిఫైయింగ్ రిథమ్, అద్భుతమైన విజువల్స్, బాలకృష్ణ తన అత్యంత కమాండింగ్ అవతార్‌లో డైనమిక్ ప్రెజెంటేషన్‌తో అడ్రినలిన్ రష్‌ని అందిస్తుంది. విజువల్స్ గ్రామీణ ప్రకృతి దృశ్యాలు, భారీ యాక్షన్ సన్నివేశాలతో గూస్ బంప్స్ తెచ్చే విధంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల...
error: Content is protected !!