Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Kaleshwaram  | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్
Hyderabad, State

Kaleshwaram | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్

హైద‌రాబాద్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram Project ) పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వ‌రం రిపోర్టు పేరిట 60 పేజీల నివేదిక‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సోమ‌వారం విడుద‌ల చేస్తూ.. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించింది. కాంగ్రెస్ స‌ర్కార్ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం దీటుగా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన ఆరోప‌ణ‌ల‌కు సూటిగా స‌మాధానం ఇచ్చారు. కాళేశ్వ‌రం వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ వీక్షించేందుకు అన్ని జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు కాళేశ్వ‌రం గురించి వివ...
2025 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో టాప్ 6 ఉత్తమ టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్లు – భారీ డిస్కౌంట్లు Amazon Sale 2025
Technology

2025 అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో టాప్ 6 ఉత్తమ టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్లు – భారీ డిస్కౌంట్లు Amazon Sale 2025

Amazon Sale 2025 | అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లు, ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్ – ఇవన్నీ ఒకే వాషింగ్ మెషిన్‌లో ఉంటే అదిరిపోతుంది కదా? అలాంటి లక్షణాలు ఉంటూ, సూపర్ డిస్కౌంట్‌లతో అమెజాన్ 2025 గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌కు సిద్ధంగా ఉంది! మీ ఇంటి అవసరాలకు తగిన ఉత్తమ టాప్‌లోడ్ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025లో టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ మోడల్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ టాప్ లోడింగ్ వాషర్‌లు వేగవంతమైన సైకిల్స్, స్మార్ట్ క్లీనింగ్ ఫీచర్‌లు ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇన్ బిల్ట్ హీటర్లు లేదా Wi-Fi నియంత్రణ అయినా, నేటి యంత్రాలు పనితీరు లక్షణాలతో నిండి ఉన్నాయి. బడ్జెట్-స్నేహపూర్వక ఎంపికల నుండి ప్రీమియం మోడల్‌ల వరకు, అమెజాన్ సేల్ 2025 అన్ని రకాల కుటుంబాలకు సరిపోయే మోడల్స్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. Samsung ...
Guvvala Balaraju : బిఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై
State

Guvvala Balaraju : బిఆర్‌ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై

త్వరలో బీజేపీలో చేరే ఛాన్స్ Nagar Kurnool | బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌ షాక్ త‌గిలింది. మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్ట‌ర్‌ గువ్వల బాలరాజు (Guvvala Balaraju) రాజీనామా చేశారు. తన పదవుల‌కు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నిర్ణయం సులభం కాదని, ముఖ్యంగా ఐక్యత అవసరమైన ఈ సమయంలో బాధతో తీసుకున్న నిర్ణయమని బాల‌రాజు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా లభించిన గుర్తింపు, గౌరవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు. అలాగే, త‌న‌ మిషన్‌ ‌మాత్రం కొనసాగుతుంద‌ని, చివరి వరుసలో ఉన్న వ్యక్తిని నిలబెట్టడమే త‌న‌ లక్ష్యం అని పేర్కొన్నారు. గువ్వల బలరాజు (Guvvala Balaraju ) తన రాజీనామా వెనుక ఎటువంటి నిందలు లేవని, కేవలం గౌరవం, కృతజ్ఞతతోనే పార్టీకి వీడ్కోలు చెబుతున్నానని స్ప‌ష్టం చేశారు. ‘ఇది బాధతో కూడిన రాజీనామా - కానీ పార్టీ పట్ల నా గౌరవం మారద ...
విజయ్ దేవరకొండ కెరీర్‌లో మెరుగైన చిత్రం – Vijay Devarakonda
Cinema

విజయ్ దేవరకొండ కెరీర్‌లో మెరుగైన చిత్రం – Vijay Devarakonda

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించలేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన కింగ్ డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం….. స్టోరీ… సూరి, శివ (విజయ్ దేవరకొండ, సత్య) ఇద్దరు అన్నదమ్ములు. ఒకరికి ఒకరు ప్రాణంగా పెరుగుతుంటారు. వీళ్ల ఇంట్లో రోజు గొడవలే జరుగుతుంటాయి. ఒక సిట్యువేషన్ లో వీళ్ల నాన్న ని శివ చంపి పారిపోతాడు.పెద్దయ్యాక సూరి పోలీసు అవుతాడు. శివ స్మగ్లింగ్ గ్యాంగ్ కి లీడర్ అవుతాడు. ఒక రిస్కీ ఆపరేషన్ లో భాగంగా సూరి స్పై గా మారి వాళ్ళ అన్న దగ్గరికి చేరుతాడు. అక్కడికి వెళ్ళాకా ఏమైంది..? శివను అక్కడి నుండి తీసుకొచ్చాడా..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.. Vijay Devarakonda : మూవీ ఎలా ఉందంటే… విజయ్ దేవరకొండ గత సినిమా...
Coolie Trailer | అదిరిపోయే బీజీఎంతో ‘కూలీ’ ట్రైలర్: రజినీ, నాగ్ షో స్టార్ట్స్!
Cinema

Coolie Trailer | అదిరిపోయే బీజీఎంతో ‘కూలీ’ ట్రైలర్: రజినీ, నాగ్ షో స్టార్ట్స్!

Coolie Trailer | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajnikanth)ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ కూలీ. మూవీ సెట్స్ పై ఉన్నప్పటి నుండి ఎప్పటికప్పుడు అదిరిపోయే అప్డేట్స్ తో ముందుకు వస్తున్న మేకర్స్ కొద్దిసేపటి క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.రజినీ సినిమాల్లో ఫస్ట్ టైమ్ సెన్సార్ వాళ్ళు ఎ సర్టిఫికెట్ ఇచ్చిన మూవీగా ఆడియన్స్ ముందుకు వస్తుంది. నెగిటివ్ రోల్ లో నాగ్.. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా డైరెక్టరే చెప్పుకొచ్చారు. నాగ్ తో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ (Ameer Khan, upendra, Sathyaraj)లాంటి టాప్ స్టార్స్ ఇందులో యాక్ట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. లోకేష్ కనకరాజ్ (Lokesh kanukaraj)మూవీ అంటేనే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అందులో రజినీ హీరో అవడం, టాప్ యాక్టర్స్ ఇందులో ఉండడంతో బాక్సాఫీస్ షేక...
error: Content is protected !!