Sarkar Live

Cinema

విజయ్ దేవరకొండ కెరీర్‌లో మెరుగైన చిత్రం – Vijay Devarakonda
Cinema

విజయ్ దేవరకొండ కెరీర్‌లో మెరుగైన చిత్రం – Vijay Devarakonda

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించలేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన కింగ్ డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం….. స్టోరీ… సూరి, శివ (విజయ్ దేవరకొండ, సత్య) ఇద్దరు అన్నదమ్ములు. ఒకరికి ఒకరు ప్రాణంగా పెరుగుతుంటారు. వీళ్ల ఇంట్లో రోజు గొడవలే జరుగుతుంటాయి. ఒక సిట్యువేషన్ లో వీళ్ల నాన్న ని శివ చంపి పారిపోతాడు.పెద్దయ్యాక సూరి పోలీసు అవుతాడు. శివ స్మగ్లింగ్ గ్యాంగ్ కి లీడర్ అవుతాడు. ఒక రిస్కీ ఆపరేషన్ లో భాగంగా సూరి స్పై గా మారి వాళ్ళ అన్న దగ్గరికి చేరుతాడు. అక్కడికి వెళ్ళాకా ఏమైంది..? శివను అక్కడి నుండి తీసుకొచ్చాడా..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.. Vijay Devarakonda : మూవీ ఎలా ఉందంటే… విజయ్ దేవరకొండ గత సినిమా...
Coolie Trailer | అదిరిపోయే బీజీఎంతో ‘కూలీ’ ట్రైలర్: రజినీ, నాగ్ షో స్టార్ట్స్!
Cinema

Coolie Trailer | అదిరిపోయే బీజీఎంతో ‘కూలీ’ ట్రైలర్: రజినీ, నాగ్ షో స్టార్ట్స్!

Coolie Trailer | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajnikanth)ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ కూలీ. మూవీ సెట్స్ పై ఉన్నప్పటి నుండి ఎప్పటికప్పుడు అదిరిపోయే అప్డేట్స్ తో ముందుకు వస్తున్న మేకర్స్ కొద్దిసేపటి క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది.రజినీ సినిమాల్లో ఫస్ట్ టైమ్ సెన్సార్ వాళ్ళు ఎ సర్టిఫికెట్ ఇచ్చిన మూవీగా ఆడియన్స్ ముందుకు వస్తుంది. నెగిటివ్ రోల్ లో నాగ్.. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా డైరెక్టరే చెప్పుకొచ్చారు. నాగ్ తో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ (Ameer Khan, upendra, Sathyaraj)లాంటి టాప్ స్టార్స్ ఇందులో యాక్ట్ చేయడంతో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. లోకేష్ కనకరాజ్ (Lokesh kanukaraj)మూవీ అంటేనే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అందులో రజినీ హీరో అవడం, టాప్ యాక్టర్స్ ఇందులో ఉండడంతో బాక్సాఫీస్ షేక...
71th National Film Awards : జాతీయ చలన చిత్ర అవార్డులు.. .. విక్రాంత్ మాస్సే, షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీలకు పురస్కారాలు
Cinema

71th National Film Awards : జాతీయ చలన చిత్ర అవార్డులు.. .. విక్రాంత్ మాస్సే, షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీలకు పురస్కారాలు

71th National Film Awards | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 విజేతలను ఈరోజు, ఆగస్టు 1న న్యూఢిల్లీలో ప్రకటించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా విక్రాంత్ మస్సే నటించిన ‘12th ఫెయిల్‌’కు అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. షారుక్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మస్సే (12th ఫెయిల్‌)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీ ముఖర్జీని అవార్డు వరించింది.' 2023లో, షారుఖ్ ఖాన్ తన పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో భారతదేశంలో 70 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆకర్షించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ మూడు ప్రాజెక్టులు భారతదేశంలో రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేశాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 2500 కోట్లు వసూలు చేశాయి. 12th ఫెయిల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే అవార్డు గెలుచుకున్నారు. 12th ఫెయిల్ చిత్రంలో తన శక్తివంతమైన నటనకు గాను వ...
Kingdom | పాజిటివ్ టాక్ వస్తే చాలు రౌడీ హీరో కెరీర్ గాడిన పడినట్టే…!
Cinema

Kingdom | పాజిటివ్ టాక్ వస్తే చాలు రౌడీ హీరో కెరీర్ గాడిన పడినట్టే…!

Kingdom Movie Release | కొందరు హీరోలకు హిట్టు ప్లాప్ లతో సంబంధం ఉండదు. మూవీస్ తీసుకుంటూ వెళ్తారు.అవి హిట్టయిన ఫ్లాఫ్ అయినా వారి రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు.అలాంటి హీరోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన లాస్ట్ హిట్టు ఏంటనేది కూడా ఫాన్స్ మరిచిపోయే ఉంటారు.అలాంటి హీరో నుండి మూవీ వస్తుందంటే పెద్దగా బజ్ ఉండదు. కానీ విజయ్ లెటెస్ట్ మూవీ కింగ్ డమ్ (Kingdom)పై ఆ ఎఫెక్ట్ ఉన్నట్టు కనబడట్లేదు. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండే ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. గౌతమ్ తిన్ననూరి(Goutham thinnanuri)డైరెక్టర్ కావడంతో ఈసారి పక్కా హిట్టు కొట్టడం ఖాయం అని ధీమాతో ఉన్నారు. మళ్ళీరావా, జెర్సీ (Malli Rava, Jersi)మూవీలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కావడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. విజయ్ లుక్, మ్యూజిక్ తో హైప్… ఇక రౌడీ స్టార్ క్రేజ్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పెరిగిప...
రావితేజ కొత్త మల్టీప్లెక్స్ ‘ART Cinemas’ జూలై 31న గ్రాండ్ ఓపెనింగ్
Cinema

రావితేజ కొత్త మల్టీప్లెక్స్ ‘ART Cinemas’ జూలై 31న గ్రాండ్ ఓపెనింగ్

టాలీవుడ్ హీరో, మాస్ మహారాజా రవితేజ థియేటర్ బిజినెస్‌ను ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆరు స్క్రీన్లతో అత్యాధునిక హంగుల‌తో లగ్జరీ మల్టీఫ్లెక్స్ ' ART Cinemas ' థియేటర్‌ను నిర్మించారు. జూలై 31న దీని ప్రారంభోత్సవం జరగనుండగా, తొలి సినిమాగా విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్‌డమ్ మూవీని ప్రదర్శించనున్నారు. 60 అడుగుల భారీ స్క్రీన్‌, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ మల్టీఫ్లెక్స్‌ ఈస్ట్ హైదరాబాద్‌లో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అందించనుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు. ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ జూలై 31, 2025న ప్రారంభం కానుంది, ఆరు స్క్రీన్లతో ఉన్న ఈ థియేట‌ర్ ఈస్ట్‌ హైదరాబాద్ వాసుల‌కు సినిమాటిక్ అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ యాక్షన్ డ్రామా, కింగ్‌డమ్ మొద‌టిసినిమాగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ART Cinemas : అత్యాధునిక సాంకేతికత QUBE అభివృద్ధి చేసిన ప్రీమియం లార...
error: Content is protected !!