Sarkar Live

Trending

One wedding two brides | పెళ్లి వేడుక ఒక్క‌టే.. వ‌ధువులు ఇద్ద‌రు
Viral, Trending

One wedding two brides | పెళ్లి వేడుక ఒక్క‌టే.. వ‌ధువులు ఇద్ద‌రు

One wedding, two brides : తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా (Komaram Bheem Asifabad district)లో చోటుచేసుకున్న ఓ పెళ్లి వేడుక ఆస‌క్తిక‌రంగా మారింది. సాధారణ వివాహ వేడుకల కంటే భిన్నంగా వినూత్నంగా ఇది జరిగింది. గుమ్నూర్ ( Gumnoor village) గ్రామానికి చెందిన సూర్యదేవ్ (Suryadev) అనే రైతు ఒకే వేడుకలో తన ఇద్దరు ల‌వ‌ర్స్‌ను పెళ్లి (marries both women) చేసుకున్నాడు. ఇది ఆ గ్రామంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇద్దరినీ విడిచిపెట్టలేక.. సూర్యదేవ్ మూడేళ్లుగా లాల్ దేవి, ఝల్కరి దేవిని (love with both) ప్రేమిస్తున్నాడు. ఇద్ద‌రి ప్రేమలోపడ్డ సూర్యదేవ్ ఎవరినీ వదిలిపెట్టలేనని నిర్ణయించుకున్నాడు. ఇద్దరికీ సమానంగా ప్రేమను పంచుతానని, ఎవరినీ నొప్పించకూడదని భావించాడు. అందుకే ఇద్దరినీ ఒకే వివాహ వేడుక (single ceremony)లో పెళ్లి చేసుకోవాలని (decided to marry) నిర్ణయించుకున్నాడు. ఇది తెలియగాన...
Supreme Court stay | అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంత‌రం
Trending

Supreme Court stay | అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంత‌రం

Supreme Court stay : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఇటీవ‌ల ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. ఒక మ‌హిళ ఛాతీని తాక‌డం గానీ, ఆమె పైజామా తాడును లాగ‌డం గానీ చేస్తే అది నేరం కిందికి రాద‌ని అల‌హాబాద్ హైకోర్టు ఇటీవ‌ల వ్యాఖ్యానించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ తీర్పుపై స్టే విధిస్తున్న‌ట్టు ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం ఈ రోజు ప్ర‌క‌టించింది. అల‌హాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే.. ఒక మహిళను బలవంతంగా నగ్నంగా చేయడానికి ప్రయత్నించడం దాడిగా పరిగణించాలి గానీ దాన్ని అత్యాచారంగా భావించ‌లేమ‌ని ఓ కేసులో అల‌హాబాద్ హైకోర్టు మార్చి 17న తీర్పు చెప్పింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది మహిళా భద్రతకు విఘాతం క‌లిగించే తీర్పు అని, ఇది నిందితులను రక్షించేలా ఉంద‌ని న్యాయ నిపుణులు, మ‌హిళా సంఘాల ప్ర‌తినిధులు, సామాజికవేత్త‌లు అభ్యంత‌రం చె...
Kidney Transplant | నిమ్స్‌ లో తొలి రోబోటిక్ కిడ్నీ స‌ర్జ‌రీ సక్సెస్..
Trending

Kidney Transplant | నిమ్స్‌ లో తొలి రోబోటిక్ కిడ్నీ స‌ర్జ‌రీ సక్సెస్..

Robotic Kidney Transplant : నిజామ్స్ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఈ రోజు ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఆస్పత్రి యూరాల‌జీ, అవ‌య‌వ మార్పిడి శ‌స్త్ర చికిత్స నిపుణులు (surgeons) తొలిసారిగా రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ (robotic kidney transplant)ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. 33 ఏళ్ల వ్య‌క్తికి ఈ ఆపరేష‌న్ జ‌రిగింది. గ‌తంలో ఇత‌డు కిడ్నీ మార్పిడి చేయించుకున్నప్పటికీ కొంత కాలానికి అది విఫలమైంది. మళ్లీ అంతిమ దశ కిడ్నీ వ్యాధితో ఆ వ్య‌క్తి బాధపడుతుండ‌గా నిమ్స్ వైద్యులు ఈ అరుదైన ఆప‌రేష‌న్ చేశారు. Robotic Kidney Transplant : వెంట‌నే ప‌నిచేసిన కిడ్నీ గతంలో మార్పిడి చేసుకున్న రోగి కావడంతో diesmal శస్త్రచికిత్స మరింత క్లిష్టంగా మారింది. 2017లో బంధువు ద్వారా లభించిన జీవకిడ్నీ మార్పిడి నిర్వహించుకోగా కాలానుగుణంగా అది విఫలమైంది. ఈసారి బ్రెయిన్‌డెడ్ (brain dead) అయిన వ్యక్తి న...
Sunita Williams | భార‌త్‌కు సునీతా విలియమ్స్.. ప‌ర్య‌ట‌న ఎప్పుడంటే..
Trending

Sunita Williams | భార‌త్‌కు సునీతా విలియమ్స్.. ప‌ర్య‌ట‌న ఎప్పుడంటే..

Sunita Williams : భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడం (coming back to Earth)తో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సాహసాలను చవిచూసిన ఆమె విజయవంతంగా తన మిషన్ (mission)ను పూర్తి చేసి భూమి (Earth)పై అడుగుపెట్టారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్ కొంతకాలం నాసా (NASA) వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులను కలుసుకుని మరికొంత సమయం గడపనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత భారత్‌లో పర్యటించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని సునీతా విలియమ్స్ బంధువు ఫల్‌గునీ పాండ్యా వెల్లడించారు. జాతీయ మీడియాతో ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి టూర్లు భూమికి సురక్షితంగా సునీతా విలియమ్స్ (Sunita Williams) చేరుకోవడం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని ఫల్‌గునీ పాండ్యా తెలిపారు. డ్ర...
Relief for Multiplexes | రాత్రి 11 దాటినా పిల్లలు సినిమాలు చూడొచ్చు.. ఆంక్ష‌ల‌కు బ్రేక్‌
Trending

Relief for Multiplexes | రాత్రి 11 దాటినా పిల్లలు సినిమాలు చూడొచ్చు.. ఆంక్ష‌ల‌కు బ్రేక్‌

Relief for Multiplexes : మల్టీప్లెక్స్ థియేట‌ర్ల యజమానులకు తెలంగాణ‌ హైకోర్టు (Telangana High Court) ఊర‌టనిచ్చింది. 16 ఏళ్ల లోపు పిల్ల‌లు రాత్రి 11 గంట‌ల త‌ర్వాత సినిమాల‌కు హాజ‌రు కావద్ద‌నే ఆంక్ష‌ల‌ను తాత్కాలిక (temporary relief ) నిలిపివేసింది. ఆంక్ష‌లు విధించే ముందు అన్నివ‌ర్గాల అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంద‌ని పేర్కొంది. థియేట‌ర్ య‌జ‌మానులు, పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, బాల సంర‌క్ష సంస్థ‌లు, వైద్య నిపుణులను సంప్ర‌దించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించి తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ఈ ఆంక్ష‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్టు న్యాయ‌స్థానం తెలిపింది. Multiplexes : యజమానుల ఆందోళన రాత్రి 11 గంట‌ల త‌ర్వాత 16 ఏ ళ్ల పిల్ల‌లు సినిమాల‌కు రావ‌ద్ద‌నే ఆంక్ష‌ల‌తో తాము తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని మల్టీప్లెక్సుల య‌జమానులు ఇటీవ‌ల హైకోర్టును ఆ...
error: Content is protected !!