Sarkar Live

Privacy Policy

Tollywood | శంకర్ దృష్టి ఇండియన్ 3 పైనే..
Cinema

Tollywood | శంకర్ దృష్టి ఇండియన్ 3 పైనే..

Tollywood News | ఒకప్పుడు భారీతనంతో మూవీలను తెరకెక్కిస్తూ అంతకంటే భారీ హిట్లు కొట్టే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక శంకర్ (Director Shankar)మాత్రమే. అంతలా అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించేవి. ఒక సినిమాకు మించి మరొక సినిమాతో బంపర్ హిట్టు కొడుతూ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఒకప్పుడు టాప్ హీరోలంతా శంకర్ డైరెక్షన్లో మూవీని చేయాలని ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. గత కొంతకాలంగా శంకర్ తీసిన మూవీస్ ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపెట్టలేకపోతున్నాయి. ఒక సినిమాకు మించి మరొకటి భారీ డిజాస్టర్ లు అవుతున్నాయి. రోబో (Robo) మూవీ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా తన స్టామినా కు తగ్గట్టు కలెక్షన్లను రాబట్ట లేకపోయాయి. లాస్ట్ గా వచ్చిన ఇండియన్ -2 (Indian-2), గేమ్ చెంజర్ (Game Changer)మూవీస్ తన కెరీర్ లోనే డిజాస్టర్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఇండియన్ -2 మూవీ ప...
Hyderabad Sexual Assault | ట్రైన్‌లో దారుణం.. బాలిక‌పై లైంగిక దాడి
Crime

Hyderabad Sexual Assault | ట్రైన్‌లో దారుణం.. బాలిక‌పై లైంగిక దాడి

Sexual Assault : హైదరాబాద్ (Hyderabad)లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక (Minor Girl)ను ట్రైన్‌లో ఓ యువకుడు లైంగిక దాడి (Train Sexual Assault) చేశాడు. ఆ దృశ్యాలను తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secundrabad Railway Station) పరిధిలో జ‌ర‌గ్గా బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు (Railway Police) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. Sexual Assault : ఘటన ఎలా జరిగింది? ఒడిశాలోని రక్సెల్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ (Hyderabad)లో ఉన్న ప్రముఖ ప్రదేశాలను చూడటానికి వచ్చింది. కుటుంబ సభ్యులు రక్సెల్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రాత్రి 2 గంటల సమయంలో 15 ఏళ్ల బాలిక ట్రైన్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన ఓ య‌వ‌కుడు మెల్ల‌గా ఫాలో అయ్యాడు. వాష్‌రూమ్‌లోకి వెళ...
Indian Railways | భారత రైల్వేలు కొత్త రికార్డు.. 7,134 కోచ్‌ల తయారీ
National

Indian Railways | భారత రైల్వేలు కొత్త రికార్డు.. 7,134 కోచ్‌ల తయారీ

Indian Railways : భారతీయ రైల్వే స‌రికొత్త రికార్డును సృష్టించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 7,134 కొత్త రైలు కోచ్‌లను తయారు (manufacturing) చేసింది. ఇది గత ఏడాది 6,541 కోచ్‌ల ఉత్పత్తితో పోల్చితే 9 శాతం పెరుగుదల అని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) వెల్లడించింది. కోచ్‌ల త‌యారీ ద్వారా రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా భారీ మార్పులు జరుగుతున్నాయని తెలిపింది. Indian Railways : నాన్ ఏసీ కోచ్‌ల త‌యారీకి ప్రాధాన్యం ఈసారి ప్రత్యేకంగా నాన్ ఏసీ కోచ్‌ల (non AC coaches) ఉత్పత్తికి భార‌తీయ రైల్వే ప్రాధాన్య‌మిచ్చింది. సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4,601 సాధారణ కోచ్‌ల (coaches)ను తయారు చేశారు. గతంలో 2004 నుంచి 2014 మధ్య సంవత్సరానికి సగటున 3,300 కోచ్‌ల ఉత్పత్తి (Coach production) మాత్రమే జరగ్గా 2014-2024 మధ్య ఈ సంఖ్య భారీగా పెరిగింది. గత దశాబ్దంలో 54,809 కోచ్‌లను ఉత్పత్తి చేయగా...
Bomb Threat | వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అప్రమత్తం
State

Bomb Threat | వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అప్రమత్తం

Warangal Court Bomb Threat : వరంగల్ కోర్టులో ఈ రోజు ఉదయం భారీ కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబు ఉంచినట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి న్యాయమూర్తికి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు (Bomb Threa) సందేశం పంపాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కోర్టు పరిసరాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో కోర్టు పనులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఉద్యోగులు, న్యాయవాదులు,క‌క్షిదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. Bomb Threat : అణవణువూ సోదాలు వ‌రంగ‌ల్ కోర్టుకు చేరుకున్న పోలీసులు అణువ‌ణువూ సోదాలు (Police Investigation) చేశారు. బాంబ్ స్క్వాడ్ (Bomb Squad Search), కేనైన్ (Police Canine Unit) టీమ్ సహాయంతో కోర్టు (Warangal Court) భవనం, ఆవరణను పూర్తిగా తనిఖీ చేశారు. గంటల తరబడి జరిగిన ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు ధృవీకరించారు. దీం...
Jack Trailer | జాక్ ట్రైలర్ వచ్చింది…
Cinema

Jack Trailer | జాక్ ట్రైలర్ వచ్చింది…

Jack Trailer | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీలతో యూత్ ఐకాన్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ Siddhu jonnalagadda) హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ (SVCC bannar) పై బొమ్మరిల్లు భాస్కర్(bommarillu bhaskar) డైరెక్షన్లో వస్తున్న మూవీ జాక్ (JACK). ఈ మూవీపై మొదటి నుండి కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు సిద్దు జొన్నలగడ్డ హీరో ఒక కారణం అయితే యూత్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మూవీ తెరకెక్కుతుండడంతో ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ట్రైలర్ ని కట్ చేశారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన Jack ట్రైలర్ పై ఆడియన్స్ లో క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ప్రకాష్ రాజ్ వాయిస్ తో ఈస్ట్ , వెస్ట్ , సౌత్, నార్త్ లో నలుగురు టెర్రరిస్టులు వీరందరికీ ఒక లీడర్ అంటూ మొదలు పెడతాడు. దీన్ని బట్టి చూస్తే..ఈ మూవీ దేశంలోకి చొరబడ్డ టెర...
error: Content is protected !!