Sarkar Live

Privacy Policy

Deepfakes | డీప్‌ఫేక్స్‌ను అరికట్టండి.. కేంద్రం సీరియస్ వార్నింగ్
Crime

Deepfakes | డీప్‌ఫేక్స్‌ను అరికట్టండి.. కేంద్రం సీరియస్ వార్నింగ్

Deepfakes : దేశంలో డీప్‌ఫేక్స్ (Deepfakes), కృత్రిమ మానవీయ మీడియా (synthetic media) ద్వారా జరిగే మోసాలు, అభద్రతలకు పాల్పడుతున్న క్రిమినల్ చర్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Centre) మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల (social media platforms)ను హెచ్చరించింది. దేశ ప్రజలకు నమ్మకమైన, భద్రమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. డీప్‌ఫేక్ (Deepfakes) అంటే ఏమిటి? డీప్‌ఫేక్ (Deepfakes) అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా తయారు చేసిన వీడియో లేదా ఆడియో. ఇందులో నిజంగా ఎవరూ మాట్లాడని మాటలు, చేయని చర్యలు ప్రోగ్రామ్ ద్వారా రూపొందించబడతాయి. ఎవరైనా ప్రసిద్ధ వ్యక్తి మాట్లాడినట్లు చూపించడం, వారు చేయనిది చేసినట్లు చూపించడం డీప్‌ఫేక్ అనే పద్ధతిలో సాధ్యమవుతుంది. ఇలాంటి ఫేక్ వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతున...
Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!
State, Trending

Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!

Kancha Gachibowli : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూవివాదం (Kancha Gachibowli issue)పై రాజకీయాలు వేడెక్కాయి. నిండు పచ్చదనం ఉన్న ఈ ప్రదేశంలో వంద ఎకరాల అరణ్యాన్ని ధ్వంసం చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) సహా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ (Congress party)పై విమర్శలు పెరిగాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ మౌనం.. విపక్షాల ఆరోపణలు ఏఐసీసీ (All India Congress Committee) అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. హైదరాబాద్ యూనివ‌ర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, కేసులు న‌మోదు చేయ‌డం, ఆందోళనలపై ప్రభుత్వ కఠిన వైఖరిపై విమ‌మ‌ర్శ‌లు గుప్పుమ...
Tollywood | శంకర్ దృష్టి ఇండియన్ 3 పైనే..
Cinema

Tollywood | శంకర్ దృష్టి ఇండియన్ 3 పైనే..

Tollywood News | ఒకప్పుడు భారీతనంతో మూవీలను తెరకెక్కిస్తూ అంతకంటే భారీ హిట్లు కొట్టే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక శంకర్ (Director Shankar)మాత్రమే. అంతలా అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించేవి. ఒక సినిమాకు మించి మరొక సినిమాతో బంపర్ హిట్టు కొడుతూ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఒకప్పుడు టాప్ హీరోలంతా శంకర్ డైరెక్షన్లో మూవీని చేయాలని ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. గత కొంతకాలంగా శంకర్ తీసిన మూవీస్ ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపెట్టలేకపోతున్నాయి. ఒక సినిమాకు మించి మరొకటి భారీ డిజాస్టర్ లు అవుతున్నాయి. రోబో (Robo) మూవీ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా తన స్టామినా కు తగ్గట్టు కలెక్షన్లను రాబట్ట లేకపోయాయి. లాస్ట్ గా వచ్చిన ఇండియన్ -2 (Indian-2), గేమ్ చెంజర్ (Game Changer)మూవీస్ తన కెరీర్ లోనే డిజాస్టర్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఇండియన్ -2 మూవీ ప...
Hyderabad Sexual Assault | ట్రైన్‌లో దారుణం.. బాలిక‌పై లైంగిక దాడి
Crime

Hyderabad Sexual Assault | ట్రైన్‌లో దారుణం.. బాలిక‌పై లైంగిక దాడి

Sexual Assault : హైదరాబాద్ (Hyderabad)లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక (Minor Girl)ను ట్రైన్‌లో ఓ యువకుడు లైంగిక దాడి (Train Sexual Assault) చేశాడు. ఆ దృశ్యాలను తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secundrabad Railway Station) పరిధిలో జ‌ర‌గ్గా బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు (Railway Police) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. Sexual Assault : ఘటన ఎలా జరిగింది? ఒడిశాలోని రక్సెల్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ (Hyderabad)లో ఉన్న ప్రముఖ ప్రదేశాలను చూడటానికి వచ్చింది. కుటుంబ సభ్యులు రక్సెల్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రాత్రి 2 గంటల సమయంలో 15 ఏళ్ల బాలిక ట్రైన్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన ఓ య‌వ‌కుడు మెల్ల‌గా ఫాలో అయ్యాడు. వాష్‌రూమ్‌లోకి వెళ...
Indian Railways | భారత రైల్వేలు కొత్త రికార్డు.. 7,134 కోచ్‌ల తయారీ
National

Indian Railways | భారత రైల్వేలు కొత్త రికార్డు.. 7,134 కోచ్‌ల తయారీ

Indian Railways : భారతీయ రైల్వే స‌రికొత్త రికార్డును సృష్టించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 7,134 కొత్త రైలు కోచ్‌లను తయారు (manufacturing) చేసింది. ఇది గత ఏడాది 6,541 కోచ్‌ల ఉత్పత్తితో పోల్చితే 9 శాతం పెరుగుదల అని రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) వెల్లడించింది. కోచ్‌ల త‌యారీ ద్వారా రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా భారీ మార్పులు జరుగుతున్నాయని తెలిపింది. Indian Railways : నాన్ ఏసీ కోచ్‌ల త‌యారీకి ప్రాధాన్యం ఈసారి ప్రత్యేకంగా నాన్ ఏసీ కోచ్‌ల (non AC coaches) ఉత్పత్తికి భార‌తీయ రైల్వే ప్రాధాన్య‌మిచ్చింది. సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4,601 సాధారణ కోచ్‌ల (coaches)ను తయారు చేశారు. గతంలో 2004 నుంచి 2014 మధ్య సంవత్సరానికి సగటున 3,300 కోచ్‌ల ఉత్పత్తి (Coach production) మాత్రమే జరగ్గా 2014-2024 మధ్య ఈ సంఖ్య భారీగా పెరిగింది. గత దశాబ్దంలో 54,809 కోచ్‌లను ఉత్పత్తి చేయగా...
error: Content is protected !!