Sarkar Live

Privacy Policy

One wedding two brides | పెళ్లి వేడుక ఒక్క‌టే.. వ‌ధువులు ఇద్ద‌రు
Viral, Trending

One wedding two brides | పెళ్లి వేడుక ఒక్క‌టే.. వ‌ధువులు ఇద్ద‌రు

One wedding, two brides : తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా (Komaram Bheem Asifabad district)లో చోటుచేసుకున్న ఓ పెళ్లి వేడుక ఆస‌క్తిక‌రంగా మారింది. సాధారణ వివాహ వేడుకల కంటే భిన్నంగా వినూత్నంగా ఇది జరిగింది. గుమ్నూర్ ( Gumnoor village) గ్రామానికి చెందిన సూర్యదేవ్ (Suryadev) అనే రైతు ఒకే వేడుకలో తన ఇద్దరు ల‌వ‌ర్స్‌ను పెళ్లి (marries both women) చేసుకున్నాడు. ఇది ఆ గ్రామంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇద్దరినీ విడిచిపెట్టలేక.. సూర్యదేవ్ మూడేళ్లుగా లాల్ దేవి, ఝల్కరి దేవిని (love with both) ప్రేమిస్తున్నాడు. ఇద్ద‌రి ప్రేమలోపడ్డ సూర్యదేవ్ ఎవరినీ వదిలిపెట్టలేనని నిర్ణయించుకున్నాడు. ఇద్దరికీ సమానంగా ప్రేమను పంచుతానని, ఎవరినీ నొప్పించకూడదని భావించాడు. అందుకే ఇద్దరినీ ఒకే వివాహ వేడుక (single ceremony)లో పెళ్లి చేసుకోవాలని (decided to marry) నిర్ణయించుకున్నాడు. ఇది తెలియగాన...
Myanmar Earthquake | భూకంపం అప్‌డేట్‌.. పెరుగుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌
World

Myanmar Earthquake | భూకంపం అప్‌డేట్‌.. పెరుగుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌

Myanmar Earthquake | మ‌యన్మార్‌లో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం (7.7 magnitude earthquake) ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వందలాది భవనాలు కూలిపోగా (Building Collapse) వేలాది మంది గాయపడ్డారు. శనివారం వరకు మరణించిన వారి సంఖ్య 1002గా నమోదైంది. గాయపడినవారి సంఖ్య 2376కి చేరింది. ఇంకా 30 మంది (more bodies) ఆచూకీ గల్లంతైంది. కూలిన భ‌వ‌నాలు.. నేల‌మ‌ట్ట‌మైన వంతెన‌లు భూకంప ప్రభావంతో మయన్మార్ (Myanmar )లోని ప్రధాన నగరాలు మాండలే, నేపీడా, బాగో, యాంగాన్ ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, రహదారులు (Road Cracks) ధ్వంస‌మ‌య్యాయి. కొన్ని వంతెనలు నేలమట్టమయ్యాయి (Bridges Collapse). భూకంప దాటికి కొన్ని ప్రాంతాల్లో భూగర్భ నీరు పైకి పొంగి వరదలా మారింది. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం సహాయక (Rescue Efforts) బృందాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అడ్డంకిగా అత్యురుద్ధం మయన్మార్ (Myanmar)లో...
Mallareddy Controversy | హీరోయిన్‌పై మల్లారెడ్డి హాట్ కామెంట్స్‌.. మహిళా సంఘాల ఆగ్రహం
State

Mallareddy Controversy | హీరోయిన్‌పై మల్లారెడ్డి హాట్ కామెంట్స్‌.. మహిళా సంఘాల ఆగ్రహం

Mallareddy Controversy : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (BRS MLA Mallareddy) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కి హాజరైన ఆయ‌న హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌ పెద్ద దుమారం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాలో దీని వీడియోలు వైర‌ల్‌గా (Mallareddy Viral Video) మారింది. మ‌ల్లారెడ్డి ఇలా అనుచితంగా మాట్లాడ‌టం స‌రికాద‌ని, ఇందుకు ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మహిళా సంఘాలు (Women Organization), సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది. Mallareddy Controversy : అసలేం జరిగిందంటే? ఓ సినిమా ఆడియో లాంచ్ (Audio Function)కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డిని ఆహ్వానించారు. స్టేజ్ పైకి వెళ్లిన ఆయ‌న‌ మైక్ తీసుకుని మాట్లాడుతున్న సందర్భంలో హీరోయిన్ కసీ కపూర్ (Kasi Kapoor) గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'హీరోయిన్ పేరు కసీ కపూర్ అంట.. కసికసిగా ఉంది' ...
Hyderabad Metro | మెట్రో చార్జీలు మళ్లీ పెరగనున్నాయా ?
State, Districts

Hyderabad Metro | మెట్రో చార్జీలు మళ్లీ పెరగనున్నాయా ?

Hyderabad Metro | హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మరోసారి మెట్రో రైలు టికెట్‌ రేట్లు పెంచాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) సంస్థ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వస్తోందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఇప్పటికీ వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఎల్‌అండ్‌టీ సంస్థ పేర్కొంటున్నది. అయితే ప్రయాణికులపై అదనపు భారం వేయొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరల పెంపునకు సుముఖంగా లేదని సమాచారం. ఎల్‌అండ్‌టీ సంస్థ నగరంలో మెట్రో రైలు మొదటిదశ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ)లో 2012లో రూ.14,132 కోట్లతో పనులు ప్రారంభించి 2017 నవంబర్ లో పూర్తి అయ్యాయి. మూడు కారిడార్ల పర...
South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు రైళ్లను రద్దు..
State

South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు రైళ్లను రద్దు..

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే (South Central Railway ) మార్చి 28, 29 తేదీల్లో కలబురగి, బీదర్ మధ్య నడిచే నాలుగు రైళ్లను రద్దు చేసింది. రద్దు చేయబడిన రైళ్లు ఇవే.. South Central Railway Cancelled trains రైలు నెం. 77632 : కలబురగి నుండి బీదర్ వరకు రైలు నెం. 77633 : బీదర్ నుండి కలబురగి రైలు నెం. 77635 : బీదర్ నుండి కలబురగి రైలు నెం. 77636 : కలబురగి నుండి బీదర్ వరకు ఈ రైళ్లను రద్దు చేయడం వల్ల రోజువారీ ప్రయాణికులు, కార్యాలయాలకు వెళ్లేవారు, ఈ సేవలపై ఆధారపడిన విద్యార్థులకు ఇబ్బంది కలగవచ్చు. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను తనిఖీ చేసుకోవడం లేదా తదనుగుణంగా వారి ప్రయాణాలను తిరిగి షెడ్యూల్ చేసుకోవడం మంచిది. ఈ నాలుగు రైళ్ల రద్దు కలబురగి, బీదర్ మధ్య క్రమం తప్పకుండా ప్రయాణించే వందలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. చాలా మంది ప్రయాణికులు రోజువారీ రవాణ...
error: Content is protected !!