Sarkar Live

Privacy Policy

Corruption | ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ హవా…
Special Stories

Corruption | ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ హవా…

డాక్యుమెంట్ కు 30 వేలు తీసుకున్నట్లు ఆరోపణలు.. ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో "సస్పెండ్" రిపీట్ అయ్యేనా? Corruption Free Telangana | ఆ సబ్ రిజిస్ట్రార్ బరితెగించినట్లు స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలో ప్రచారం జరుగుతోంది.. మామూళ్ల కోసం రియల్టర్లతో కుమ్మక్కై అనుమతిలేని వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అనుమతి లేని వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినందుకు అదే కార్యాలయంలో గత ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ సస్పెండ్ అయిన విషయం తెలిసినప్పటికీ.. ఎలాంటి అదురు బెదురు లేకుండా ప్రస్తుత ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ అక్రమ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం. అనుమతి లేని వెంచర్ లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తూ సదరు సబ్ రిజిస్ట్రార్ పరోక్షంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి...
Andhra Pradesh Budget | 3.22 ల‌క్ష‌ల కోట్ల‌తో ఆంధ్రప్ర‌దేశ్ బ‌డ్జెట్‌..
State

Andhra Pradesh Budget | 3.22 ల‌క్ష‌ల కోట్ల‌తో ఆంధ్రప్ర‌దేశ్ బ‌డ్జెట్‌..

Andhra Pradesh Budget : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 3.22 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ. 2.51 లక్షల కోట్ల ఆదాయ వ్యయం (Estimated revenue), రూ. 40,000 కోట్లకు పైగా మూలధన వ్యయం అంచ‌నాతో ఈ బ‌డ్జెట్‌ను రూపొందించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Finance Minister Payyavula Keshav) రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంచనా ప్రకారం ఆదాయ లోటు సుమారు రూ. 33,185 కోట్లు (GSDP 1.82 శాతం), రాజకీయ లోటు సుమారు రూ. 79,926 కోట్లు (GSDP 4.38 శాతం)గా ఉంగా చూపించారు. ‘క్లిష్ట ప‌రిస్థితుల్లో ఏపీ బడ్జెట్’ బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 47,456 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 31,805 కోట్లు, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ‌ల‌కు రూ. 19,264 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ. 18,847 కోట్లు కేటాయించారు. ఈ శాఖను...
Reservation | తెలంగాణ‌లో ఆంధ్ర విద్యార్థుల‌కు  రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు
State

Reservation | తెలంగాణ‌లో ఆంధ్ర విద్యార్థుల‌కు రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు

Removes Reservation : తెలంగాణ‌లో ఆంధ్ర‌ప్రదేశ్ విద్యార్థుల‌కు అండ‌ర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్ర‌వేశం కోసం ఇక రిజ‌ర్వేష‌న్ ఉండ‌దు. తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana govt) తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల (AP students)కు ఇంజినీరింగ్ సహా అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్లు (removes reservation) ప్రకటించింది. Removes Reservation : ఎందుకు ఈ నిర్ణ‌యం? ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, మెడికల్, డెంటల్ వంటి అనేక ప్రొఫెషనల్ కోర్సుల్లో గతంలో ఉన్న రిజర్వేషన్‌ను పూర్తిగా రద్దు చేయనున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (Andhra Pradesh Reorganisation Act, 2014) అమల్లోకి వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల విద్యార్థులు ప‌దేళ్ల‌పాటు సమాన అవకాశాలతో ప్రవేశాలు పొందేలా...
Stock Market Updates | భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు.. కార‌ణం ఇదే..
Business

Stock Market Updates | భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు.. కార‌ణం ఇదే..

Stock Market Updates : భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభ‌మైంది. ప్రపంచ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాల కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ముఖ్యంగా ఆటోమొబైల్ (auto), ఐటీ (IT), ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU bank), లోహ పరిశ్రమల (metal sectors) స్టాకులు భారీగా నష్టపోయాయి. Stock Market Updates : షేర్ మార్కెట్‌ తాజా స్థితి ఏమిటి? ఉదయం 9:34 గంటల సమయానికి: సెన్సెక్స్ (Sensex): 840.82 పాయింట్లు (1.13%) తగ్గి 73,771.61 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty): 254.15 పాయింట్లు (1.13%) తగ్గి 22,290.90 వద్ద ఉంది. నిఫ్టీ బ్యాంక్ (Nifty Bank): 439.75 పాయింట్లు (0.90%) తగ్గి 48,304.05 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ (Nifty Bank) 100: 994.75 పాయింట్లు (0.12%) తగ్గి 48,142 వద్ద ఉంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ (Nifty Smallcap) 100 : 320.25 పాయింట్లు (2.11%) తగ్గి 14...
Karunakaran | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మరోసారి మెగాఫోన్ పట్టనున్న కరుణాకరన్
Cinema

Karunakaran | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మరోసారి మెగాఫోన్ పట్టనున్న కరుణాకరన్

డైరెక్టర్ కరుణాకరన్ ని (Karunakaran)ఈతరం ప్రేక్షకులు మరిచిపోవచ్చేమో కానీ తొలిప్రేమ సినిమా డైరెక్టర్ అంటే టక్కున గుర్తొస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన తొలిప్రేమ (Tholiprema) మూవీతో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన కరుణాకరన్ లవ్ స్టోరీస్ తీయడంలో మాస్టర్ అని చెప్పుకోవచ్చు. తొలిప్రేమ హిట్ తర్వాత సుమంత్ తో యువకుడు మూవీ తీసి హిట్టు కొట్టారు. ఆ తర్వాత తెలుగులో బాలు, వాసు, హ్యాపీ,ఉల్లాసంగా ఉత్సాహంగా తీసి సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ప్రభాస్ తో డార్లింగ్ ఆఖరు హిట్టు ప్రభాస్ తో (Prabhas) తీసిన డార్లింగ్ (Darling) మూవీ తన కెరీర్లో తొలిప్రేమ తర్వాత బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. ఆ మూవీకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మూవీ తర్వాత కరుణాకరన్ కి సరైన హిట్టే పడలేదు. రామ్ తో తీసిన ఎందుకంటే ప్రేమంట స్టోరీ, ప్రజెంటేషన్ బాగున్నా.. ఎందుకో ఆ టైమ్ లో జనాలు యాక్సెప్ట్ చేయలేకప...
error: Content is protected !!