Sarkar Live

Privacy Policy

Chaava Movie in Telugu |  చావా తెలుగులో వచ్చేస్తోంది..
State

Chaava Movie in Telugu | చావా తెలుగులో వచ్చేస్తోంది..

Chaava Movie in Telugu | బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఛావా (Chaava) మూవీ తెలుగులో కూడా రాబోతుంది.లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్షన్ లో విక్కీ కౌశల్ (Vicky koushal)ఛత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో నటించిన ఈ మూవీ ప్రేమికుల దినోత్సవం రోజున రిలీజ్ అయింది. రష్మిక మందన్న (rashmika mandanna) హీరోయిన్ గా నటించిన ఈ మూవీని స్త్రీ -2 ను నిర్మించిన దినేష్ విజాన్ నిర్మించారు. ఊహించని రెస్పాన్స్.. దాదాపు 140 కోట్లతో నిర్మించిన ఈ మూవీని మొదట 5500 ల స్క్రీన్ లలో రిలీజ్ చేయగా ఊహించని రీతిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు కలెక్షన్స్ అదుర్స్ అనిపించాయి. దాదాపు 32 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్టు టాక్ తెచ్చుకుంది. ఆరోజు నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ గా కలెక్షన్స్ అదే విధంగా రాబడుతూ చాలా రోజుల తర్వాత బాలీవుడ్ కి ఊపిరి పోసింది. రిలీజ్ రోజు కంటే తర్వాతి రోజుల్లో క...
Revanth Reddy meets PM Modi |  హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి..!
State

Revanth Reddy meets PM Modi | హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి..!

Revanth Reddy meets PM Modi : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) దేశ రాజ‌ధాని ఢిల్లీకి బుధ‌వారం బ‌య‌ల్దేరారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని కోరారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి (Andhra Pradesh Reorganisation Act) సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి వివరించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. Revanth Reddy meets PM Modi : టన్నెల్ ప్రమాదంపై చర్చ ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం గురించి కూడా ముఖ్యమంత్రి ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కేంద్ర సహాయాన్ని కోరారు. కార్మికులను కాపాడేందుక...
TG LAWCET & PGLCET-2025 : తెలంగాణ లాసెట్ నోటిఫికేష‌న్ జారీ.. అర్హ‌త‌లు ఇవే…
Career

TG LAWCET & PGLCET-2025 : తెలంగాణ లాసెట్ నోటిఫికేష‌న్ జారీ.. అర్హ‌త‌లు ఇవే…

TG LAWCET & PGLCET-2025 : తెలంగాణ‌లో లాసెట్‌, పీజీ లా సెట్ నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. మూడు, ఐదేళ్ల డిగ్రీ (ఎల్ఎల్‌బీ), పీజీ (ఎల్ఎల్ఎం) కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG LAWCET), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGLCET)ను ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University), తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. TG LAWCET & PGLCET-2025 : ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తులు (లేట్ ఫీజు లేకుండా): 2025 మార్చి 1 నుంచి 2025 ఏప్రిల్ 15 వరకు లేట్ ఫీజు దరఖాస్తు గడువులు: 2025 ఏప్రిల్ 25 వ‌ర‌కు రూ.500, 2025 మే 5 వ‌ర‌కు రూ.1,000, 2025 మే 15 వ‌ర‌కు రూ.2,000, 2025 మే 25 వ‌ర‌కు రూ.4,000 దరఖాస్తు సవరణ (ఎడిట్) : 2025 మే 20 నుంచి 25 వరకు హాల్ టికెట్ డౌన్‌లోడ్: 2025 మే 30 న...
Ratan Tata Road | హైద‌రాబాద్‌లో ర‌త‌న్ టాటా స్మార‌క రోడ్డు.. రంగం సిద్ధం
State

Ratan Tata Road | హైద‌రాబాద్‌లో ర‌త‌న్ టాటా స్మార‌క రోడ్డు.. రంగం సిద్ధం

TG Govt to build Ratan Tata Road : ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త దివంగ‌త ర‌త‌న్ టాటా స్మార‌కార్థం తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana government) ఓ కొత్త ర‌హ‌దారిని నిర్మించ‌నుంది. గ్రీన్‌ఫీల్డ్ రేడియ‌ల్ రోడ్డు నిర్మాణం చేపట్టి హైద‌రాబాద్ రింగ్ రోడ్డు (ORR)లోని రావిర్యాల్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (RRR) లోని అమనగల్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా అనుసంధానం చేయ‌నుంది. ఈ కొత్త ర‌హ‌దారికి ర‌త‌న్‌టాటా రోడ్ అని నామ‌క‌ర‌ణం చేయ‌నుంది. Ratan Tata Road : రూ. 4,030 కోట్ల వ్య‌యం ర‌త‌న్ టాటా స్మార‌క గ్రీన్‌ఫీల్డ్ రేడియ‌ల్ రోడ్డును సుమారు రూ. 4,030 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మిస్తున్నారు. మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవుతో ఈ ర‌హ‌దారి నిర్మాణాన్ని చేప‌ట్ట‌నుంగా రెండు దశ‌ల్లో ప‌నులు సాగ‌నున్నాయి. మొదటి దశలో ORR లోని రావిర్యాల్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతుంది, దీని కోసం రూ....
Semiconductor | భార‌త్‌లో తొలి సెమీ కండ‌క్ట‌ర్ చిప్‌ త‌యారీ.. త్వ‌ర‌లోనే విడుద‌ల‌
Technology

Semiconductor | భార‌త్‌లో తొలి సెమీ కండ‌క్ట‌ర్ చిప్‌ త‌యారీ.. త్వ‌ర‌లోనే విడుద‌ల‌

india's first Semiconductor Chip : ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భార‌త‌దేశం అద్భుత వృద్ధిని సాధిస్తోంది. ప్ర‌స్తుతం రూ. 10 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్‌ను దాటింది. రూ. 5 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తులు చేస్తోంది. ఇప్ప‌టికే అనేక కొత్త ఆవిష్క‌రణ‌ల‌తో ముందుకు వెళ్తున్న భార‌త‌దేశం మ‌రో అడుగు ముందుకేసింది. స్వ‌దేశి సెమీ కండ‌క్ట‌ర్ చిప్ (india's first Semiconductor Chip) త‌యారీకి సిద్ధ‌మైంది. ఇది ఈ ఏడాది (2025)లోనే అందుబాటులోకి రానుంది. భోపాల్‌లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. Semiconductor Chip : ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ముంద‌డుగు భారతదేశ తొలి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ 2025లో పూర్తిగా సిద్ధంగా ఉండబోతోంద‌ని అశ్విని వైష్ణ‌వ్ తెలిపారు. ఇందుకు HLBS టెక్నాలజీ కంపెనీ ...
error: Content is protected !!